సారంగపాణి జాతకం
సంచారి సంచారి ఎటువైపో నీ దారిచిరునామా లేని లేఖలాచెలి కాటుక చీకటి రేఖలా సంచారి సంచారి ఎటువైపో నీ దారిఏ తోడు లేని నీడగాకలలన్ని చెయ్ జారీకనుపాపలు తడిబారీకదిలేవా కాలం జాడగా.. అయ్యో విసిరేసిందా ప్రేమ ఆకాశంనిన్నే వెలివేసిందా నీ మధుమాసంమరల రానే వస్తుందా వర్ణాల వసంతం సంచారి సంచారి ఎటువైపో నీ దారిఏ తోడు లేని నీడగాఏ తోడు లేని నీడగా ప్రేమంటే ఇంతేలే అదో సాహసంఎందాకైనా సాగలిగాఏ లోతైన దిగినాక మునకే సుఖంకాదంటే కథే […]









