చిత్రం

మా ఇంటి బంగారం

రెండు జల్లా ఓ మొలక పెళ్లి కూతురై పోయావ్అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలేకళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలే ఆ నోట ఈ నోట విన్నామే ఈ మాటనిజమేనా చెవిలోన పట్టావే నచ్చినోన్ని…ఎంతసేపు ఇట్టాగే కూర్చుంటామే వదినమ్మారా ఇక బంగారమా ఎందుకు ఆలస్యం మనమెంటో చూపిద్దాంఅడుగులో అడుగేస్తూ యువరాణుల్లాపెళ్లి కూతురా.. ఏం తొందరముందుందిలే ముచ్చట త త త తస్సాదియ్యాతగ్గేదేలేదు హోయ్యాఅమ్మాయి అన్నాక ఆ మాత్రం […]

మా ఇంటి బంగారం Read More »

రాకాస‌

పదే పదే ప్రాణం నిన్నే కోరగాకలే నిజం కాదా నువ్వే చేరగాఒకే ఒక ఆశ నువ్వే చాలుగాప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ అలా అలా దారినీ వైపుగా మారిసరాసరి నిన్నే చేరనా… మరీ మరీ నీతో ఉండాలని కోరిమనస్సునే రాసి ఇవ్వనా…కళ్ళు మూస్తూ ఉన్నా నిన్నే చూస్తున్నానీ కన్నుల్లో నన్నే వెతకనా… దాచుకోలేనంత ప్రేమ నా పైననువ్వే కురిపించాలని కోరనా…చేతిలోని గీత లాగ నిన్ను నేనే మార్చుకున్నాగాలి కూడా తాకకుండానిన్ను నాలో దాచనా!!

రాకాస‌ Read More »

నాగ‌బంధం

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేర్థినామ్శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషేచక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ నమోరే నమోరే నమోరే నమో నమోరేనమోరే నమోరే నమోరే నమో నమోరే నమోరే నమో నమోరేనమో నమో నారాయణే! ఓ.. నమోరే నమో నమోరేనమో నమో నారాయణే! నమోరే నమో నమోరేసమస్తము నారాయణే! స్మరిస్తే సుభిక్షం.. స్ఫురిస్తే సఖాల మోక్షంనవగ్రహ పూజ్యం.. నమో నారాయణాయంరాక్షస నాశ వినవయ్యా…రక్షవై మమ్ము గనవయ్యా… వామన క్షేత్ర నివాసాకలియుగ పాలక

నాగ‌బంధం Read More »

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్

ఎక్కే దిగే కిక్కులోన దక్కేదేముందేఅరె అన్న అన్న ఏం ఎత్తుకున్నావ్ అన్న..అరె సచ్చేదాకా కిక్కే ఉండాలేసంపేయ్ అన్న సంపేయ్ ఎక్కి తొక్కెటోళ్లే ఉన్న తగ్గేదేవుందేఅరె వాహ్ వాహ్అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే.. ఎక్కే దిగే కిక్కు లోన దక్కేదేముందేఅరె సచ్చేదాకా కిక్కే ఉండాలే.. ఎహే ఎక్కి తొక్కెటోళ్లే ఉన్న తగ్గేదేవుందేఅరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే.. హే రాని చిక్కుల్ని.. నిన్ను నువ్వే చిక్కలేఇక ఒక్కో మెట్టు ఇట్టే ఎక్కలే.. ఎత్తరా ఎత్తరా… కాలరే ఎత్తరాగత్తరే గత్తర.. లెప్పేద్దాం

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ Read More »

ఎపిక్ – ఫ‌స్ట్ సెమిస్ట‌ర్

సంచారమే ఎంతో బాగున్నదిదీనంత ఆనందం ఏమున్నదిసంచారమే ఎంతో బాగున్నది ఊరు నిడిచి గాలి మోటారెక్కినాదిమొట్టు మనుషుల నిడిచి స్వీట్ మనుషుల చేరిమనసు నమ్ముకుంది వెంకటేశ్వర స్వామినడిమిట్ల కలిసెన ప్రేమల సుకుమారి సంచారమే.. సంచారమే ఎంతో బాగున్నదిదీనంత ఆనందం ఏమున్నదిసంచారమే ఎంతో బాగున్నది బస్సు మీద బస్సే పోతున్నదిలండను అందము భలే ఉన్నదిఅందాల చిత్రాంగి తోడున్నదిటవరు మీద టవరే ఇడున్నదితోకవల్లే పువ్వులల్లినది సంచారమే.. కోహినూరు కోట ఇడున్నదిజంటగా మహారాణి తోడున్నదిగంటకోక ఫోటో దిగుతున్నదిమనసంత ఆనందం అయితున్నదికడుపు నిండినట్టే ఉంటున్నదిబుద్ధివుట్టి

ఎపిక్ – ఫ‌స్ట్ సెమిస్ట‌ర్ Read More »

పెద్ది

రెయ్ రెయ్ రా రారెయ్ రెయ్ రా రాఅడ్డే లేని దారై రా రా రెయ్ రెయ్ రా రారెయ్ రెయ్ రా రాహద్దే లేని తీరై రా రా దూకేటి జోరై రాపోరరేటి పోరై రానీలో ఆరు నూరై రామందళ్లొంచి వేరై రాభ‌యం పీకి పారేయ్ రాసిగ్గుంటే సీరై రాజై కొట్టేటి పేరై రానీ రాక చూసి లోకం చేసేహోరై హోరై హోరై రా రా రెయ్ రెయ్ రా రారెయ్ రెయ్ రా రాఅడ్డే

పెద్ది Read More »

డెకాయిట్‌

రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూరుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ… మళ్లీ మళ్లీ నిన్నేచూడాలని అంటున్నది మనసేకాసేపు నువ్వు నేను కలిసేక్షణంలో లోకమంతా తెలిసే నువ్వే నాకు దాదాపుగాఅయిపోయావే అలవాటుగాఎంత ఎంత నేనపినానా ప్రాణమే ఆగనంటోందిగా.. రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూఏ రుబరూ, రుబరూ…రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ … నీ ప్రేమనే గుర్తించగానీతో పాటే నేనొచ్చాగానీ అడుగులో నా అడుగునిఓసారైనా గమనిస్తేగా.. ఆ… గన్నిల్లేజన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతామంటల్లే

డెకాయిట్‌ Read More »

బ్యాండ్‌మేళం

బెల్లం చుట్టూ ఈగ లెక్క…మంచం చుట్టూ దోమ లెక్క… బెల్లం చుట్టూ ఈగ లెక్కమంచం చుట్టూ దోమ లెక్కగుడి చుట్టూ భక్తుని లెక్కబారు చుట్టూ తాగుబోతు లెక్క.. తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నవ్యహే తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పేస్కుంటన్నావ్ పచ్చని లంగా చుట్టి ఎరెర్రనీ వోణి ఏసిచెవులకు కమ్మలు పెట్టి అరె కాళ్లకు పట్టీలు కట్టిపచ్చని లంగా చుట్టి ఎరెర్రనీ వోణి ఏసిచెవులకు కమ్మలు పెట్టి అరె కాళ్లకు పట్టీలు కట్టిఅరె

బ్యాండ్‌మేళం Read More »

విష్ణు విన్యాసం

విన్నాలే.. వింటున్నాలేమనసున నీ మాటఅన్నాలే.. అంటున్నాలేబదులుగా నా మాట అలా అలా వెళ్లిపోతూమళ్లీ మళ్లీ మళ్లీ నిన్ను చూసామిలా మిలా రెప్పచాటుమౌనరాగాలన్నీ చదివేసా ఏదో మాయ చేసెనే ఇలా ఈ క్షణంనువ్వు నేను ప్రేమకు చెరో అక్షరంచెలి కలువై విరబూసానీ తలపుల వెన్నెలలోతొలివలపై తెరతీసానీ కిలకిల వేకువలో.. మొదలే మొదలే మొదలేమన కథ మొదలేమనకూ మనకూ ఇకపైరంగుల కలలే మొదలే మొదలే మొదలేమన కథ మొదలేమనకూ మనకూ ఇకపైరంగుల కలలే ఇందుకేమో మనసు.. ఇన్నినాళ్లు వేచేప్రాణవాయువై తగిలేలా

విష్ణు విన్యాసం Read More »

డాక్ట‌ర్ ప‌ట్టా పొందిన‌ యాక్ట‌ర్ శ్రీ‌లీల‌!

శ్రీ‌లీల త‌న సినిమా వార్త‌లోతోనే కాదు.. ఇప్పుడు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఇన్నిరోజులు డాక్ట‌ర్ చ‌దువుతున్న శ్రీ‌లీల‌గానే తెలుసు. ఇప్పుడు ఆఫీషియ‌ల్‌గా డాక్ట‌ర్ ప‌ట్టా పొందిన శ్రీ‌లీల అయిపోయింది. దానికి సంబంధించిన ఒక పోస్ట్ వైర‌ల్ అవుతుంది. హీరోయిన్‌గా ఇప్ప‌టికే విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటున్న న‌టి శ్రీ‌లీల‌. సినిమాల్లో త‌న కెరీర్ ఇప్ప‌టికే నెంబ‌ర్ వ‌న్ స్థాయిలో దూసుకుపోతున్న‌ది. అటు సినిమాలు చేస్తూనే.. ఇటు వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్న‌ది. రెండు ప‌డ‌వ‌ల మీద కాళ్లు పెట్టి ఒడ్డు

డాక్ట‌ర్ ప‌ట్టా పొందిన‌ యాక్ట‌ర్ శ్రీ‌లీల‌! Read More »

Powered by WordPress