నారీ నారీ నడుమ మురారి
దర్శనమే మధుర క్షణమేనీవు నేను ఇక మనమే..మనసున మోగే మంగళ నాద స్వరమేనా దాక నిన్నూ నడిపింది ప్రేమేనువ్వు ఇలా జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే.. నీతో పరిచయమే పరిచయమే ప్రియవరంఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు..నీతో పరిచయమే పరిచయమే ప్రియవరంఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు.. నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే..నీ పదాలకు సిరి సిరి మువ్వనైన నేనే..నీ నీలి ముంగురుల ఉయ్యాలలుగానేనీ వేలి ఉంగరమై వెయ్యేళ్లు నావేనే..నీ […]
నారీ నారీ నడుమ మురారి Read More »









