3BHK
కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చేకష్టాలే దాటే సుఖములనే తెచ్చేపూటకి ఓ పండగల ప్రతి రోజు తోచేఅనునిత్యం ఆనందం ఎదలో పూచే నలుదిక్కుల నలుగురము ఎగిరిపోతున్నాఒక గూటికి మరలా చేరే ప్రేమే మిన్నాఆహా ఇది చాలు… కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చేకష్టాలే దాటే సుఖములనే తెచ్చేపూటకి ఓ పండగల ప్రతి రోజు తోచేఅనునిత్యం ఆనందం ఎదలో పూచే ఆశకి హద్దులు లొంగులెగాలిని కంచెలు ఆపునాకన్నులు మోయని ఏ కల్లుండునాక్షణముకి ఒక కోరిక అచ్చంగా నమ్మేది దీన్నికమనస్సు మాటనే విను […]









