చిత్రం

విశ్వంభ‌ర‌

శ్రీ రామ….జై శ్రీరామ్.. రామ్జై శ్రీరామ్..రామ రామ రామరామ రామ రామరామ రామ రామ రామ రామ ..రామ రామ రామరామ రామ రామరామ రామ రామ రామ రామ .. రామ రామ రామరామ రామ రామరామ రామ రామ రామ రామ ..రామ రామ రామరామ రామ రామరామ రామ రామ రామ రామ .. హే తయ్య తక్కా తక్కధిమి చెక్కభజనలాడిరాములోరి గొప్ప చెప్పుకుందామా ఆ సాములోరి పక్కనున్నా సీతామాలచ్చుమమ్మలక్షణాలు ముచ్చటించుకుందామా నీ […]

విశ్వంభ‌ర‌ Read More »

హనుమాన్ చాలీసా

దోహాశ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ ధ్యానమ్అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహమ్ ।దనుజ వన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్ ॥సకల గుణ నిధానం వానరాణా మధీశమ్ ।రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి ॥ గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।రామాయణ మహామాలా

హనుమాన్ చాలీసా Read More »

దూర‌ద‌ర్శ‌ని – క‌లిపింది ఇద్ద‌రినీ

నా నీడ వెళుతుందానా తోడు వీడిందాఇకపైన రాలేను అంటూ.. నా గతమే కాలిందానా జతయే లేనందాఇక‌పైన‌ ఒంట‌రి నువ్వంటూ.. ఈ గాయమే నన్ను గుండెల్లో గుచ్చేఈ దూరమే నన్ను వేధిస్తుంటేఅలలేని సంద్రాన్ని చుపిస్తావాక‌ల‌లేని న‌య‌నాన్ని ఊహిస్తావా.. నా నీడ వెళుతుందా..నా తోడు వీడిందా..ఇకపైన రాలేను అంటూ.. నా గతమే కాలిందానా జతయే లేనందాఇక‌పైన‌ ఒంట‌రి నువ్వంటూ.. కోరుకున్న నా ప్రాణమే నీ హృదయాన్నెతికేనువ్వు లేక నా ప్రాణం విలవిలలాడే..జారుతున్న కన్నీరే నీ వివరాలడిగేనిన్ను చూడక నా చూపే

దూర‌ద‌ర్శ‌ని – క‌లిపింది ఇద్ద‌రినీ Read More »

ఓ భామ అయ్యో రామా

రంగుల రాట్నం మీదే తిప్పిన‌ట్టు..రైలు ప‌ట్టాలే కొంచెం త‌ప్పిన‌ట్టు..గుండె బిగ్గు బిగ్గుమంటుంటాదే నువ్వు వ‌స్తే..అయినా ముద్దుగానే అనిపిస్తాదే నిన్ను చూస్తేసీమ‌పాకాయ‌వే పిల్ల పిల్ల సేతిలో పేలితే ఎల్లాసీదా స‌దా పోర‌డి ఈ జీవిత‌మే ఏమైపోద్దో నీ వాళ్ల‌ వ‌య్యారి వెయ్యొసారి అయ్యా నేనే బ‌లిఅమ్మోరు త‌ల్లి ఇంకా తీర‌దా ఆక‌లినెక్స్ట్ ఏమి చేస్తావ‌న్న‌దెప్పుడు మిస్ట‌రీఅయినా నీ వెంటే వ‌స్తున్నానే ఏంటో మ‌రి… ఎలాగుండే వాడ్నే ఎలాగైపోయానేఎర్ర‌క్క‌పోతునే ఇరుక్కునోయానే…ఎలాగుండే వాడ్నే ఎలాగైపోయానేఎర్ర‌క్క‌పోతునే ఇరుక్కుపోయానే… అరెరెరే వెన్ను అదిరే కుడి

ఓ భామ అయ్యో రామా Read More »

# సింగిల్‌

ఏఐ కూడా ఊహించలేదుగాఇంతందాన్ని ఏం చెప్పినా..యామ్ ఐ ఫాలింగ్ ఇన్ టు ద లవ్ అని స్టేటస్ పెట్టనా.. హెడ్ ఫోన్స్‌ ఏమో నీ చెవ్వులపైనామ్యూజిక్ నాలో మొదలైయేనాఫస్ట్ లవ్ సాంగ్ సిట్టింగ్స్ యేవో నాలో జ‌రిగేనా.. శిల్పి ఎవరోయి.. శిల్పం వెనుకతెలుపు చిరునామా నే.. సెల్ఫీ దిగుతా షోరూముల్లో షోకేసు పీసులుషాకయెటి అందానివా..నిన్ను టచ్ చేసి బ్లాక్ అండ్ వైట్‌లురెయిన్‌బోల‌వ్వవా.. నీ పెదవుల్లో ఆ క్యూట్ మాటకిబుక్కై ఉండిపోయనిలాఎంతందంగా ఫస్ట్ లవ్ ట్రాకేటేక్ ఆఫ్ అయ్యేగా..

# సింగిల్‌ Read More »

ల‌వ‌కుశ‌

ఓ ఓ ఓ ఓ ఓ ఓ…వినుడు వినుడు రామాయ‌ణ గాథ వినుడీ మ‌న‌సారావినుడు వినుడు రామాయ‌ణ గాథ వినుడీ మ‌న‌సారాఆల‌పించినా ఆల‌కించినా ఆనంద‌మొలికించే గాథవినుడు వినుడు రామాయ‌ణ గాథ వినుడీ మ‌న‌సారా… శ్రీ‌రాముని రారాజు సేయ‌గా కోరెను ద‌శ‌ర‌థ‌ భుజానిపౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగ‌ళ‌వార్త వినిఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగ‌ళవార్త వినికారు చిచ్చుగా మారెను కైక మంథ‌ర మాట వినిమంథ‌ర మాట విని.. వినుడు వినుడు రామాయ‌ణ గాథ వినుడీ మ‌న‌సారా.. అలుక తెలిసి ఏతెంచిన భూప‌తి న‌డిగెను

ల‌వ‌కుశ‌ Read More »

23

నేలపైన పువ్వుల‌న్నీ అక్ష‌రాలాయే..నింగిలోన రంగుల‌న్నీ కాగితాల‌యే..నీకు నాకు లోక‌మంతా ప్రేమ క‌వితాయే..ప్రేమ‌లోన ఈ క్ష‌ణాలే శాశ్వ‌తాల‌యే.. ఇంకేమి వ‌ద్దంటా.. ఇంకేమి వ‌ద్దంటా..నువ్వుంటే చాలంటా అంతే… బంగారం అక్క‌ర్లేని సింగారం యాడుందంటేఅచ్చంగా చూపిస్తానే నిన్నే..ఐశ్వ‌ర్యం అక్క‌ర్లేని ఆనందం యాడుందంటేస్వ‌చ్ఛంగా చూపిస్తానే నిన్నే… న‌వ్వులోని తీపినంతా జీవితాన నింప‌నా..మాట‌లోని తెలుపునంతా మ‌మ‌త‌లోకి వంప‌నా..ఏదో ఏదో అడ‌గ‌నా గుర్తే రాక అల‌గ‌నా..నిన్నే చూస్తూ నిలువునా అన్ని అన్ని మ‌ర‌వ‌నా ఇంకేమి వ‌ద్దంటా.. ఇంకేమి వ‌ద్దంటా..నువ్వుంటే చాలంటా అంతే… బంగారం అక్క‌ర్లేని సింగారం

23 Read More »

రెట్రో

చుమ్మా.. ఏ సెంటు మ‌ల్లిఅమ్మా.. ఏ జాజి మ‌ల్లిగుమ్మా.. ఏ బొండు మ‌ల్లిఏ ఏ నా బుజ్జ‌మ్మా.. బుజ్జ‌మ్మా.. సీసా న‌డుమిట్ట ఆ న‌డిసొచ్చానే యేబామ్మ‌ర్ది..పూసే పుట్టుమ‌చ్చా ప‌డిసచ్చానే యే బుజ్జ‌మ్మా..మైదానం ఇరుక నీ మ‌న‌సే యే నా కెరుక‌..ఓ మూర పూలేరా జారి సీర క‌ట్టెరా ఏ సెంద్ర‌వంక నీకే సుట్టం..వంద ర‌త్నాలు ఉండే వ‌ట్టం..ఒళ్లు చూత్తే రంగుల రాట్నం..సుక్క‌ల‌న్నీ ఇస్తానే క‌ట్నం.. ఏ పొట్టి..చూడే చంద‌నసెక్క‌అదే బొంగ‌రం లెక్క‌మాటే తేనెల చుక్క‌.. మూతి ఉగాదిలే

రెట్రో Read More »

అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి

నాయుడేమన్నాడో నీ నిగ నిగలాడే నగలేఅరె దగ దగ మంటూ మెరిసి మతి పోగొడతావుంటే…నాయుడేమన్నాడు వగలాడి నీ నడకల్లోవయ్యారాలన్నీ కలిసి వల విసిరేస్తవుంటే… చుక్కల చీర చుట్టేసి గజ్జెల పట్టిలు కట్టేసిచెంగుమని నువ్వట్టా నడిచొస్తుంటేవైజాగ్ షేకమ్మో పిచ్చ పీక్స్ అమ్మోసెక్కరల నీ నవ్వే ముక్కెరపై మెరిసిందేఉక్కిరి బిక్కిరి అయ్యేలా నన్ను తాకిందేహే వైజాగ్ షేకమ్మో..పిచ్చ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ అమ్మో.. సుందరి సుందరి నీ సూపుతోసిందర వందర చేసేసావేవాళ్ళు కళ్ళ వయ్యారమాసింగారం నీ సొంతమానయాల్ది..

అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి Read More »

త‌రుణ్ భాస్క‌ర్‌-ఇషా రెబ్బా ప్రేమ‌లో ఉన్నారా? పెళ్ళి ఖాయమైనట్టేనా?

పెళ్లిచూపులు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్‌.. అమీతుమీ హీరోయిన్ ఇషా రెబ్బా సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఒక‌టి కానున్నారా? వీరి ప్రేమ పెండ్లి దాకా వెళ్ల‌నుందా? అవున‌నే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. గోల్డెన్ చీరలో ఇషా రెబ్బా, ప‌ట్టు పంచెలో త‌రుణ్ భాస్క‌ర్ ఆ తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. త‌రుణ్ భాస్క‌ర్ త‌న త‌ల్లిని కూడా తీసుకొని ఆ దేవుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఈ ముగ్గురు క‌లిపి గుడి బ‌య‌ట‌కు క‌లిసి వ‌చ్చారు. ఆ త‌ర్వాత సెల్ఫీల‌తో

త‌రుణ్ భాస్క‌ర్‌-ఇషా రెబ్బా ప్రేమ‌లో ఉన్నారా? పెళ్ళి ఖాయమైనట్టేనా? Read More »

Powered by WordPress