చిత్రం

వీర ధీర శూర

కలల్లో కానరాకున్నానీకోసం నేను వేచున్నానిన్నే నా ఏడు జన్మలతోడుగా నే కోరుకుంటున్న నీ కంటి కొంటె చూపుల్లోపెదాల చిన్ని నవ్వుల్లోపడ్డానే గాల్లో తేలిహాయిగా నీ ప్రేమ లోయల్లో నీ గుండె దోచుకుంటున్నానాలోనే దాచుకుంటున్నానా పేరు పక్కనే నేనునీ పేరు రాసుకుంటున్న ఏటో వేరే ప్రపంచంలోఏకైక మౌన దేశంలోఏకాంతంగా సముద్రంలోకలుద్దాం ప్రేమ ద్వీపంలో ఏయ్ వెన్నెల్ని చూసావాఎన్ని మబ్బుల్లో దాగున్నఅరె దాగుడు మూతలు ఆడేస్తుమననే ఎలాగా చూస్తుందో ఏయ్ పడాలి ఓ వర్షంనన్ను తాకాలి నీ స్పర్శంఅరె ఏ […]

వీర ధీర శూర Read More »

క‌న్న‌ప్ప

స‌గ‌మై చెరి స‌గ‌మై ఇక నువ్వు నేనుఒక జ‌గ‌మై నీ జ‌త‌గా అడుగేస్తున్నానుఇరు పెద‌వుల శ‌బ్దంవిరి ముద్దుల యుద్ధంమెలి తిప్పిన మీసంనా న‌డుమంచున మ‌డ‌తెంచితెప్రాణం ఉన్నన్నాళ్లూజ‌త‌ప‌డి నీకే కౌగిలి పంచాల‌నికాలం ఉన్నన్నాళ్లూ క‌ర‌గ‌ని క‌థ‌ల‌నీతో బ్ర‌త‌కాల‌ని స‌గ‌మై చెరి స‌గ‌మై ఇక నువ్వు నేనుఒక జ‌గ‌మై నీ జ‌త‌గా అడుగేస్తున్నాను నీతో ఉంటే క‌లికాల‌మే చంపుతోందిచ‌లి కాల‌మైవెచ్చ‌నైన చ‌లిమంటే నీ ఊపిరి అంట‌జారేటి జ‌ల‌పాత వీధిలోజంట స్నానాలు చేద్దామాస్వ‌ర్గాల దుర్గాల కోట‌లేమ‌రి ప‌రిపాలిద్దామామ‌రు జ‌న్మ‌ల‌లో కాలాన్నే దోచేసేనా

క‌న్న‌ప్ప Read More »

రెట్రో

క‌న్నుల్లోన ఉన్నాయి చూడురంగుల్లు ఏడు నీవ‌ల్లేక‌న్నీళ్ల‌తో నీ బొమ్మ గీసినీకై ఎదురే చూసాలేఇంకా ఎన్నాళ్ల‌ని… అడిగెనేవెళ్ల‌పోతాన‌ని.. అలిగెనేగుండె ఇన్నాళ్లుగా… అలిసెనేఇప్పుడ‌ల్లాడెనే…!! నిన్ను చూడాల‌నీ.. ప్రాణం వేచెలేకాలం ఆగ‌నీ.. ఇంక నేనాగ‌నేఒడిలో ప‌డ‌తా, ఒడిలో పుడ‌తాఎగిసే అల‌నై నే నీలో… నీలిమ‌బ్బు నువ్వైతేచిన్ని గువ్వ‌నైతి…అందుకోను ఎగిరానే క‌ష్ట‌మెంచ‌నైతినేనంటేనే నువ్వ‌నినాలో మొత్తం నీవ‌నీఏమంటారే ప్రేమ‌నిక‌లిపి నువ్వు నేన‌నీ చుక్కా నువ్వే… నా చుక్కానివేనా రెక్క‌ల్లో చిక్కుల్లో నువ్వేనా ఎండా నువ్వే… నా నిండా నువ్వేనేనుండేటి గూడు నువ్వేనువ్వు నేను చిందే

రెట్రో Read More »

రాఖీ

చూసేటి క‌ళ్లుంటే జ‌మీనంతా రంగుల గిల్కపాడేటి నోరుంటే జ‌మానంతా రంగుల ప‌ల్క‌ఆడేటి కాళ్లంటే ఆస్మానంతా రంగు రంగుల చిల్క‌ హి ఈజ్ ద మ్యాన్, టేక్ ది క‌ల‌ర్ ఆఫ్ లైఫ్ హే..!రంగు ర‌బ్బ ర‌బ్బ అంటుంది… రంగు బ‌ర్ సేబ‌ర్ సే బ‌ర్ సే బ‌ర్ సే బ‌ర్ సే బ‌ర్ సేగుండే ష‌బ్బ ష‌బ్బ అంటుంది… రంగు బ‌ర్ సేబ‌ర్ సే బ‌ర్ సే బ‌ర్ సే బ‌ర్ సే బ‌ర్ సేఓ ఓ

రాఖీ Read More »

జాక్‌

ఏ ఉప్పెనలు చూడకర్లతన ఉత్సహం చూస్తే చాలదా..ఏ అద్భుతము చూడకర్లతన పోరాటం చూస్తే చాలదా.. ఏ పధకం బెడిసి కొట్టినాతను వేసే లెక్క తప్పినామళ్లీ సరికొత్త వ్యూహమై అడుగేస్తాడుగా… ఏ తప్పులు ఎన్ని చేసినాతన వాళ్ళే వెక్కిరించినాఏ వైట్నర్ చెరపలేనిఓ పేరే గా… పాబ్లో నెరుడా…పాబ్లో నెరుడా…పాబ్లో నెరుడా…ఏ ఉలికి లొంగని రాయి ఇతడా పాబ్లో నెరుడా…పాబ్లో నెరుడా…పాబ్లో నెరుడా…ఏ ఊహకి అందని నిజమితాడా తను అడుగులు వేసే ప్రతి గతుకుల దారితన దూకుడు చూసి పక్కాకు

జాక్‌ Read More »

రాబిన్‌హుడ్‌

మెనీ మెనీ డేస్ అగోమామిడిప‌ల్లిలో రాతిరి త‌గిలాడేపైకే ఎగ‌బ‌డే స‌మ‌యంలోపంట దిగుబ‌డి రాలేద‌న్నాడేఅడిగానే వాడిన‌డిగానేఆ పంట ఏదో చూపించాడేవ‌రి కాదే మీర‌ప కాదేచెరుకు కాదే వాడు పెంచిన పంట గంజాయేఅది ద‌ స‌ర్ప్రైస్ అది ద‌ స‌ర్ప్రైస్అది ద‌ స‌ర్ప్రైస్ అది ద‌ స‌ర్ప్రైస్ జూబ్లీహిల్స్ లో ఒక పోష్ ప‌బ్ లోఒక క్లాస్ కుర్రాడే య‌మ ఫ్లాష్‌ అయ్యాడేచిన్ని అన్నాడే.. న‌న్ను మున్నీ అన్నాడేకొంచెం దూరమున్నాడేఎంతో గౌర‌వించాడేత‌న వెంటే ర‌మ్మ‌న్నాడేత‌ను వెళ్ల‌కే నే వెళ్లానేవాడికి జోడి

రాబిన్‌హుడ్‌ Read More »

ది ప్యార‌డైజ్‌లో ట్రాన్స్‌జెండ‌ర్‌గా నాని.. విల‌న్‌గా మోహ‌న్‌బాబు?!

నాచుర‌ల్ స్టార్ నాని డిఫ‌రెంట్ స్టోరీలు ఎంచుకోవ‌డంలో ముందుంటాడు. అందుకే ది ప్యార‌డైజ్ సినిమాలో ట్రాన్స్‌జెండ‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో మోహ‌న్‌బాబు క‌నిపించ‌నున్నార‌ట‌. ది ప్యార‌డైజ్ సినిమా గ్లింప్స్ ఇప్ప‌టికీ ఇండ‌స్ట్రీలోనే కాదు.. ప్రేక్ష‌కుల్లోనూ చ‌ర్చ‌కు తెర తీసింది. ప‌క్కా యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న సినిమా మాస్‌కి ఫుల్ మీల్సేన‌ట‌. పైగా ఈ సినిమా రెండు పార్టులుగా కూడా రాబోతుంద‌న్న వార్త కూడా ఒక‌టి వినిపిస్తున్న‌ది. అయితే నాని ఈ గ్లింప్స్‌లో రెండు జ‌డ‌ల‌తో,

ది ప్యార‌డైజ్‌లో ట్రాన్స్‌జెండ‌ర్‌గా నాని.. విల‌న్‌గా మోహ‌న్‌బాబు?! Read More »

అగ్లీ స్టోరీ

వీర‌ప్రేమా… వీర‌ప్రేమా…వీర‌ప్రేమా… వీర ప్రేమా…ప్రాణ‌మే… ప్రాణ‌మే… నువ్వంటే ప్రాణ‌మే…న‌మ్మ‌వే…. న‌మ్మ‌వే… నా మాటే…సొంత‌మే… సొంత‌మే… నువ్వు నాకే సొంత‌మే…న‌వ్వినా… ఏడ్చినా… నీతోటే… యేయెయ్యి… కావాలి నువ్వే.. కాద‌న‌కు న‌న్నే…ఏ దిక్కునున్నా… నీ దిక్కు నేనే..నిన్ను చూడ‌కుండా…నిమిష‌ముండ‌లేనే…ఒట్టు పెట్టుకున్నా… నా మీద నేనే…నిన్ను పెట్టుకున్నా… నా మీద నేనే… నిన్ను ఆశ‌గా… ఎవ‌డు చూసినా… క‌ళ్ళు పీకుతానే…నువ్వు ఎవ‌డితో… మాట‌లాడినా… వాడ్ని చంపుతానే…ఆకాశ‌మే…. ప‌ట్ట‌నంత‌…భూగోళ‌మే… చాల‌నంత‌…ప్రేముంది నా… గుండెనిండా… గుండెనిండా…ఛీ కొట్టినా… ముద్దు పెట్టుకుంటా…గోలెట్టినా… కౌగిలించుకుంటా….నా ప్రేమ‌కి… పిచ్చి

అగ్లీ స్టోరీ Read More »

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి గాయం.. కింగ్డమ్ షూట్‌కి బ్రేక్‌!

రౌడీ బాయ్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్ సినిమా ట్రైల‌ర్ ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఇంకో షెడ్యూల్ మిగిలి ఉండ‌గా విజ‌య్ కాలికి గాయం కావ‌డం వ‌ల్ల షూటింగ్‌కి బ్రేక్ ప‌డింద‌ట‌. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల‌తో స్టార్‌డ‌మ్ సంపాదించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. కానీ ఆ త‌ర్వాత సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. మ‌రో హిట్ కోసం ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నాడు. కింగ్డ‌మ్ ట్రైల‌ర్ చూసి అంద‌రూ విజ‌య్ ఈజ్

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి గాయం.. కింగ్డమ్ షూట్‌కి బ్రేక్‌! Read More »

వ‌కీల్‌సాబ్‌

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతాపరుగులు తీస్తావు ఇంటా బయట…అలుపని రవ్వంత అననే అనవంట…వెలుగులు పూస్తావు వెళ్లే దారంత…స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ.ప.గ.స… మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా…నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా…ప్రతి వరుసలోను

వ‌కీల్‌సాబ్‌ Read More »

Powered by WordPress