అతడు ఇప్పటికీ అలరిస్తూనే సరికొత్త రికార్డు సృష్టించింది!
2005లో విడుదలైన అతడు సినిమా థియేటర్‌లో అంతగా హిట్ కాలేదు.. కానీ ఇది టీవీలో హిట్. ఎంతలా అంటే వేసినా ప్రతిసారీ మంచి రేటింగ్స్ వచ్చేంతగా. అందుకే ఈ సినిమా ఇప్పటికి 1500సార్లు ప్రసారం అయిన మొదటి తెలుగు సినిమాగా రికార్డు సంపాదించింది. అతడు సినిమాని ఎన్నిసార్లు చూసినా బోర్ రాదు. అందుకేనేమో స్టార్ మా టీవీ వాళ్లు ఈ సినిమాని 20 యేండ్లుగా ఇప్పటి వరకు 1500 సార్లు ప్రసారం చేశారు. ఈ సినిమాలో యాక్షన్, […]
అతడు ఇప్పటికీ అలరిస్తూనే సరికొత్త రికార్డు సృష్టించింది! Read More »








