మోహన్‌లాలా.. మజాకా? టైమ్ స్క్వేర్‌లో ఎంపురాన్ టీజర్!
మలయాళంలోనే కాదు.. తెలుగులోనూ మోహన్‌లాల్ క్రేజు మామూలుగా ఉండదు. అలాంటిది లూసిఫర్‌కి సీక్వెల్ సినిమా రాబోతున్నది. దాని టీజర్ న్యూయార్క్ నగరంలోని టైమ్ స్క్వేర్ దగ్గర ప్రదర్శించారు. దానిని చూడడానికి వందలాది మంది గుమిగూడారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మోహన్ లాల్, దర్శకుడు-నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ల L2: ఎంపురాన్ సినిమా మార్చి 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు ముందు న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో […]
మోహన్‌లాలా.. మజాకా? టైమ్ స్క్వేర్‌లో ఎంపురాన్ టీజర్! Read More »









