హనుమంతుడిని తమలపాకులతో ఎందుకు పూజిస్తారు?
రామయ్యకు బంటుగా మారి.. సీతమ్మ తల్లి శోకాన్ని తీర్చినవాడు మన ఆంజనేయుడు. మరి భక్తుల కోరికలను ఆ భగవంతుడు తీర్చకుండా ఉంటాడా? ఆంజనేయుడికి తమలపాకులు మాల వేస్తారు. లేదా తమలపాకులను విగ్రహానికి అతికిస్తారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా? ఆంజనేయుడు శివాంశ సంభూతుడని అందరికీ తెలుసు. శివుని పదకొండవ అవతారంగాను, వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమజ్జయంతిగాను పరాశర సంహిత తెలియచేస్తుంది. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడని పేరు ఉంది. అయితే ఆంజనేయ స్వామిని […]
హనుమంతుడిని తమలపాకులతో ఎందుకు పూజిస్తారు? Read More »









