ఏడేండ్ల వయసులో తైక్వాండో శిక్షకురాలిగా ప్రపంచ రికార్డు!
ఏడు సంవత్సరాల వయసులోనే సంయుక్త నారాయణన్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన తైక్వాండో బోధకురాలిగా అవతరించింది. ఈ అద్భుతమైన ఘనత ఆమెను ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అభిరుచి, అంకితభావం, నైపుణ్యం ఉన్న చోట వయస్సు ఒక నంబర్ మాత్రమే అని నిరూపించింది. ఆమె తైక్వాండో ఎలా చేయాలో ఇతరులకు నేర్పుతుంది. ఆమె అసాధారణ ప్రతిభ , దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నది. మధురైకి చెందిన 7 సంవత్సరాల సంయుక్త నారాయణన్ అతి పిన్న వయస్కురాలైన తైక్వాండో […]
ఏడేండ్ల వయసులో తైక్వాండో శిక్షకురాలిగా ప్రపంచ రికార్డు! Read More »









