సంవత్సరంలో వారం రోజులు మాత్రమే తెరిచే ఆలయం!
భారతదేశం అంటేనే దేవాలయాలకు నిలయం. ప్రతీ గుడికి ఒక చరిత్ర ఉంటుంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో హసనాంబ ఆలయం ఉంది. ఈ ఆలయం సంవత్సరంలో ఒక వారం మాత్రమే తెరిచి ఉంటుంది. భారతదేశంలో లెక్కలేనన్ని దేవాలయాలు ఉన్నాయి. వాటికి స్వంత చరిత్ర, ప్రాముఖ్యత కలిగి ఉంది. వాటిలో కర్ణాటకలోని హసన్ జిల్లాలోని హసనాంబ ఆలయం ఒకటి. ఏడాది పొడవునా తెరిచి ఉండే చాలా దేవాలయాల మాదిరిగా కాకుండా ఈ ఆలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే భక్తులకు తలుపులు […]
సంవత్సరంలో వారం రోజులు మాత్రమే తెరిచే ఆలయం! Read More »









