contentcanvas.in

మ్యాడ్ స్క్వేర్‌

హే వచ్చార్రో మళ్ళొచ్చార్రోవీళ్ళకు హారతి పట్టండ్రోదార్లో బ‌రాత్ కొట్టండ్రో హే దే ఆర్ బ్యాక్టూ కమ్ అండ్ రాక్మల్టీప్లెక్స్ లో కూడామాస్ మ్యాడ్నెస్ చూడండ్రోదేశం మొత్తం దోస్తానంత డీజే పెట్టల్రోఇళ్ళ చిల్లర్ లెక్కలు చూసి మీరు సిటీ కొట్టల్రో ఏ ఎస్కోండ్రా మీమ్స్అరే చేస్కోండ్రా రీల్స్రాస్కోండ్రా హెడ్ లైన్స్ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్ హే వచ్చార్రో మళ్ళొచ్చార్రోవీళ్ళకు హారతి పట్టండ్రోదార్లో బ‌రాత్ కొట్టండ్రోహే దే ఆర్ బ్యాక్టూ కమ్ అండ్ రాక్మల్టీప్లెక్స్ లో కూడామాస్ మ్యాడ్నెస్ […]

మ్యాడ్ స్క్వేర్‌ Read More »

శ‌తాబ్దాల గ‌ణిత‌ స‌మ‌స్య‌ను ‘దివ్యం’గా ప‌రిష్క‌రించింది!

పవన టర్బైన్‌ల గరిష్టంగా సాధించగల శక్తి గుణకంపై పరిశోధన చేసిన బ్రిటిష్ ఏరోడైనమిస్ట్ హెర్మాన్ గ్లావెర్ట్ పనిని దివ్య త్యాగి మెరుగుపరిచింది. భార‌త సంత‌తికి చెందిన ఈ విద్యార్థిని శతాబ్దాల నాటి గ‌ణిత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించింది. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో.. భారత సంతతికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య త్యాగి, ఏరోడైనమిక్స్‌లో శతాబ్దాల నాటి గణిత సమస్యను సరళీకృతం చేసింది. దీనివ‌ల్ల‌ పవన టర్బైన్ డిజైన్‌కు కొత్త అవకాశాలను క‌ల్పించేందుకు ఆమె శ్రీ‌కారం చుట్టింది. పెన్ స్టేట్

శ‌తాబ్దాల గ‌ణిత‌ స‌మ‌స్య‌ను ‘దివ్యం’గా ప‌రిష్క‌రించింది! Read More »

అత‌డు ఇప్ప‌టికీ అల‌రిస్తూనే స‌రికొత్త రికార్డు సృష్టించింది!

2005లో విడుద‌లైన అతడు సినిమా థియేట‌ర్‌లో అంత‌గా హిట్ కాలేదు.. కానీ ఇది టీవీలో హిట్‌. ఎంత‌లా అంటే వేసినా ప్ర‌తిసారీ మంచి రేటింగ్స్ వ‌చ్చేంత‌గా. అందుకే ఈ సినిమా ఇప్ప‌టికి 1500సార్లు ప్ర‌సారం అయిన మొద‌టి తెలుగు సినిమాగా రికార్డు సంపాదించింది. అత‌డు సినిమాని ఎన్నిసార్లు చూసినా బోర్ రాదు. అందుకేనేమో స్టార్ మా టీవీ వాళ్లు ఈ సినిమాని 20 యేండ్లుగా ఇప్ప‌టి వ‌ర‌కు 1500 సార్లు ప్ర‌సారం చేశారు. ఈ సినిమాలో యాక్ష‌న్‌,

అత‌డు ఇప్ప‌టికీ అల‌రిస్తూనే స‌రికొత్త రికార్డు సృష్టించింది! Read More »

అర‌గంటలో ఎన్ని కిలోమీట‌ర్లు ప‌రిగెడితే మంచిది?

ఫిట్‌నెస్ కోసం చాలామంది వాకింగ్‌, ర‌న్నింగ్ చేస్తుంటారు. అయితే అంద‌రూ ఒకేర‌కంగా ప‌రిగెత్త‌డం జ‌రుగ‌దు. అస‌లు మీ ఫిట్‌నెస్ స్థాయి, వేగం, మీరు ఆనందం కోసం పరిగెత్తుతున్నారా? లేదా ఫిట్‌నెస్ కోసం పరిగెత్తుతున్నారా? వంటి రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభ‌కులు..మీరు అన్నింటికీ కొత్తవారైతే.. మీరు ప‌రిగెత్త‌డం అనేది మంచి నిర్ణ‌యం. పరుగు అనేది ఒక అద్భుతమైన మూడ్ లిఫ్ట్. హృదయాన్ని బలపరుస్తుంది. మీరు తర్వాత ఒక పెద్ద స్మూతీకి అర్హులని మీరు అనుకునేలా చేస్తుంది. ఒక

అర‌గంటలో ఎన్ని కిలోమీట‌ర్లు ప‌రిగెడితే మంచిది? Read More »

ఔరా అనిపించే క‌ట్ట‌డం.. స‌ముద్ర‌గ‌ర్భంలో టెన్నిస్ స్టేడియం!

దుబాయ్‌లో.. ఔరా అనే క‌ట్ట‌డాలు చాలా ఉన్నాయి. నీటి అడుగున హోట‌ల్స్‌, భ‌వ‌నాలు ఇలా నిర్మించ‌డం చూశాం. కానీ నీటి అడుగున ఒక టెన్నిస్ స్టేడియం క‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇలా జ‌రిగితే ఇదే మొట్ట‌మొద‌టి స్టేడియంగా రికార్డు సృష్టిస్తుంది. దుబాయ్ న‌గ‌ర‌మంటేనే ఆకట్టుకునేది. తరుచుగా అన్ని న‌గ‌రాల కంటే భిన్నంగా ఉండాల‌ని ఎప్పుడూ తాప‌త్రాయ‌ప‌డుతుంటారు. అందుకే అల్ట్రా ల‌గ్జ‌రీ 4000 అడుగుల భారీ గాజు పిర‌మిడ్ న‌గ‌రాన్ని ఊహిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు 108 అడుగుల ఎత్తులో టెన్నిస్

ఔరా అనిపించే క‌ట్ట‌డం.. స‌ముద్ర‌గ‌ర్భంలో టెన్నిస్ స్టేడియం! Read More »

ఈ-బైక్ యాడ్‌లో యానిమ‌ల్ లుక్‌లో న‌వ్వు పుట్టిస్తున్న ఎంఎస్ ధోని!

సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన యానిమ‌ల్ ఎంత సెన్సేష‌న్ సృష్టించిందో తెలుసు. అందులో ర‌ణ్‌బీర్ క‌పూర్ లుక్‌ని, అందులోని సీన్స్‌ని కాపీ కొట్టి ఈ- బైక్ ప్ర‌క‌ట‌న‌లో క‌నిపించాడు ఎంఎస్ ధోని. ఈ యాడ్ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. యానిమ‌ల్ సినిమాలో కొన్ని సీన్లు అందరికీ అలా గుర్తుండిపోయాయి. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా నుంచి ఆ ద‌ర్శ‌కుడే కాపీ కొడితే ఎలా ఉంటుంది? ర‌ణ్‌బీర్ క‌పూర్ క్యారెక్ట‌ర్‌లో ధోనీ

ఈ-బైక్ యాడ్‌లో యానిమ‌ల్ లుక్‌లో న‌వ్వు పుట్టిస్తున్న ఎంఎస్ ధోని! Read More »

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఖాళీ కడుపుతో తినొచ్చా?

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. రోగనిరోధక శక్తిని పెంచే ఈ డ్రై ఫ్రూట్స్ ని ఖాళీ కడుపుతో తింటే మరింత మంచిది. బాదం, వాల్ నట్, ఎండు ద్రాక్ష, అత్తి పండ్లు.. వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటే పోషకాలు రెట్టింపవుతాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరం రోజంతా శక్తిని నిలుపుకుంటుంది. సరైన జీర్ణక్రియకు, చర్మాన్ని మెరిసేలా చేసే వాటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. బాదం : సాధారణంగా

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఖాళీ కడుపుతో తినొచ్చా? Read More »

యూట్యూబ్ చూసి ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న‌ కేర‌ళ మ‌హిళ‌!

ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్ చేరాలంటే అంత ఆషామాషీ కాదు. క‌ఠోర శ్ర‌మ‌, అంత‌కుమించి శిక్ష‌ణ అవ‌స‌రం. దానికోసం ట్రెయిన‌ర్ ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకుంటుంటారు. కానీ కేర‌ళకి చెందిన వ‌సంతి మాత్రం యూట్యూబ్ చూసి త‌న శిక్ష‌ణ పూర్తి చేసుకుంది. కేరళకు చెందిన 59 ఏళ్ల వ‌సంతి టైల‌రింగ్ చేస్తుంటుంది. వయస్సు, అనుభవం సాహసయాత్రకు అడ్డంకులు కాదని నిరూపించిందామె. కన్నూర్‌కు చెందిన వసంతి చెరువువీట్టిల్ ఎటువంటి అధికారిక శిక్షణ లేకుండా సోలోగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకుంది. తనంతట

యూట్యూబ్ చూసి ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న‌ కేర‌ళ మ‌హిళ‌! Read More »

కేర‌ళ గుళ్ల‌లోకి రోబో ఏనుగులు వ‌చ్చేస్తున్నాయి!

కేర‌ళ‌లోని చాలా గుళ్ల‌లో మ‌నం ఏనుగుల‌ను చూడొచ్చు. వ‌చ్చేపోయే వారికి దీవెన‌లిస్తూ ఆ ప్రాంగ‌ణంలో ఉంటాయి. అయితే అక్క‌డ ఇలా బంధించి బాధించ‌డం కాకుండా వాటి స్థానంలో రోబో ఏనుగుల‌ను ప్ర‌వేశ పెడుతున్నారు. భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోనే కాదు, త‌మిళ‌నాడు.. ఇత‌ర రాష్ట్రాల్లో కూడా ఏనుగుల‌ను ఆ గుడి ప్రాంగ‌ణంలో ఉంచుతుంటారు. వాటిని ఉత్స‌వాల్లో కూడా ఉప‌యోగిస్తుంటారు. అలా గుడిలో వ‌చ్చే భ‌క్తుల‌కు దీవెన‌లు ఇస్తూ ఆ ఏనుగు ఆ ప్రాంగ‌ణంలోనే క‌న్నుమూస్తుంటాయి. ఈ ఆచారం ఆనాది

కేర‌ళ గుళ్ల‌లోకి రోబో ఏనుగులు వ‌చ్చేస్తున్నాయి! Read More »

మోహ‌న్‌లాలా.. మ‌జాకా? టైమ్ స్క్వేర్‌లో ఎంపురాన్ టీజ‌ర్!

మ‌ల‌యాళంలోనే కాదు.. తెలుగులోనూ మోహ‌న్‌లాల్ క్రేజు మామూలుగా ఉండ‌దు. అలాంటిది లూసిఫ‌ర్‌కి సీక్వెల్ సినిమా రాబోతున్న‌ది. దాని టీజ‌ర్ న్యూయార్క్ న‌గ‌రంలోని టైమ్ స్క్వేర్ ద‌గ్గ‌ర ప్ర‌ద‌ర్శించారు. దానిని చూడ‌డానికి వంద‌లాది మంది గుమిగూడారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మోహన్ లాల్, దర్శకుడు-నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ల‌ L2: ఎంపురాన్ సినిమా మార్చి 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు ముందు న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో

మోహ‌న్‌లాలా.. మ‌జాకా? టైమ్ స్క్వేర్‌లో ఎంపురాన్ టీజ‌ర్! Read More »

Powered by WordPress