contentcanvas.in

వేలిముద్ర గురించి తెలిపే అద్భుత‌మైన 30 వాస్త‌వాలు!

వేలిముద్ర లేని చేయి ఉంటుందా? ఏమో ఉండొచ్చునేమో! అస‌లు ఒక్కొక్క‌రికీ ఒక్కో వేలిముద్ర ఎలా ఏర్ప‌డింది. అస‌లు శాశ్వ‌త వేలిముద్ర‌లు ఏర్ప‌డ్డాయి? ప్రస్తుతం భూమిపై ఉన్న 8.2 బిలియన్ల ప్రజలందరికీ వేర్వేరు వేలిముద్రల నమూనా ఉంది. కానీ వేలిముద్ర ఎలా ఏర్పడుతుంది, మనకు అవి ఎందుకు మొదటి స్థానంలో ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చ‌దువండి.

వేలిముద్ర గురించి తెలిపే అద్భుత‌మైన 30 వాస్త‌వాలు! Read More »

28°C

నీ నగుమోమే కనులారాచూస్తుంటే క్షణమైనాకనురెప్ప వాలేనా.. నా కనుసైగ నీ వెనకవెంటాడి మౌనంగావేచింది నువు రాక… ఊహలలో ఊరిస్తూ దాగినది చాలుగాఊరటగా నా ఎదురూ నా జతగా రారాదా.. చెలియా చెలియా నిన్ను చూడంగాచెలియా చెలియా కనులు చాలవుగా.. తొలిసంధ్యల వర్ణం తెచ్చినీ పాపిట బొట్టుగ పెట్టినీ ఎదపై వాలే కలనే చూడనా.. మలిసంధ్యల ఎరుపే తెచ్చిమా రాణికి పారాణద్దిఆ పాదం నా ఎద పైనే మోయనా.. చేతిలో గీతలా ఉండనా తోడుగా..నా పేరుకి ఎడమ వైపు

28°C Read More »

హిందూ సంస్కృతి చిహ్నాలుగా ఈ మోడీ బొమ్మ‌లు!

బార్బీ, మోనా.. ఇలా బొమ్మ‌ల‌కు విదేశీ రూపాలనే మార్కెట్లో చూశాం. కానీ మ‌న సంస్కృతికి, సంప్ర‌దాయానికి అద్దం ప‌ట్టేలా దేవుడి బొమ్మ‌ల‌తో టాయ్స్ చేయాల‌నుకున్నారా? కానీ ఒక త‌ల్లి త‌న పిల్ల‌ల కోసం చేసిన ప్ర‌యోగం ఇప్పుడు దేశ‌విదేశాల మార్కెట్‌లో సంచ‌ల‌నంగా మారాయి. ఆ త‌ల్లి పేరే అవ‌ని మోడీ స‌ర్కార్‌. 2018లో భారతీయ-అమెరికన్ మామ్‌ప్రెన్యూర్ అవని మోడీ సర్కార్ తన సోదరుడు వైరల్ మోడీతో కలిసి మోడీ టాయ్స్‌ను ప్రారంభించింది. ఆమె మొదటి బిడ్డ పుట్టిన

హిందూ సంస్కృతి చిహ్నాలుగా ఈ మోడీ బొమ్మ‌లు! Read More »

హోం మెడ్ స్టైల్‌లో ఈజీగా చేసుకొనే ప‌ల్లీ నువ్వుల ప‌ట్టి!

కావాల్సిన ప‌దార్థాలు: ప‌ల్లీలు : 500 గ్రా.నువ్వులు : 250 గ్రా.బెల్లం : 750 గ్రా.నెయ్యి :100 గ్రా.యాల‌కులు : 10నీళ్లు : ఒక‌ టీస్పూన్ త‌యారీ విధానం :స్టెప్ 1: ఒక క‌డాయి పెట్టుకొని ప‌ల్లీలు వేయించుకోవాలి. నువ్వులు కూడా వేరుగా వేయించుకోవాలి.స్టెప్ 2: ప‌ల్లీలు పొట్టుపోయేలా చేసి ప‌లుకులుగా చేసుకోవాలి. బెల్లం మెత్త‌గా చేసి ప‌ట్ట‌న పెట్టుకోవాలి.స్టెప్ 3 : ఇంకో గిన్నెలో బెల్లం, యాల‌కులు వేసుకొని నీళ్లు పోసుకొని స్టౌ పై పెట్టుకొని

హోం మెడ్ స్టైల్‌లో ఈజీగా చేసుకొనే ప‌ల్లీ నువ్వుల ప‌ట్టి! Read More »

ఇషాన్‌ కిషన్‌ను ఇష్క్‌లో పడేసిన ఆ అందమైన అమ్మాయి ఎవరో తెలుసా?

ఐపీఎల్‌లో ఈరోజు స్టార్ ఎవ‌రంటే ఇషాన్ కిష‌న్ పేరే చెబుతారు. సెంచ‌రీ కొట్టి SRH ని నిల‌బెట్టి అంద‌రి మ‌న‌సులు దోచాడు. మ‌రి ఈ స్టార్ క్రికెట‌ర్ మ‌న‌సు దోచింది ఎవ‌రో తెలుసా? ఆమె గురించే ఈ స్టోరీ.. ఆహ్.. ఐపీఎల్ మాయాజాలం మొద‌లైంది. తెలుగు వారి ఫేవ‌రెట్ టీమ్ SRH మొద‌టి మ్యాచ్ గెలిచింది. ఆ గెలుపున‌కు ప్ర‌ధాన కార‌ణం ఇషాన్ కిష‌న్ సెంచ‌రీ. త‌న అద్భుత‌మైన ఆట‌తో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన ఆ క్రికెట‌ర్

ఇషాన్‌ కిషన్‌ను ఇష్క్‌లో పడేసిన ఆ అందమైన అమ్మాయి ఎవరో తెలుసా? Read More »

అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

పిల్ల ఎంత మాయ చేసావేచిలిపి చిన్ని చిరునవ్వుతో..పిల్ల మనసు దోచుకెళ్ళావేదొంగ చూపుల కళ్ళ గాలలతో.. మొదటి చినుకు కురిసినప్పుడునేల గొంతులో ఎంత హయోమొదటి ప్రేమ కలిగినప్పుడుగుండెలోతులో అంత హాయి మొదటి చినుకు కురిసినప్పుడునేల గొంతులో ఎంత హయోమొదటి ప్రేమ కలిగినప్పుడుగుండెలోతులో అంత హాయి గాలిలో తనువు ఇక గంతులేసే వింతగా..ప్రేమలో తడిసినది పూర్తిగా…ఇది వరకు ఇంతగా..ఎద ఉరుకు లేదుగాకథ మొదలైందిగాతుది వరకు ఆగిపోదుగా..ఈ క్షణాలు అన్ని సంతకాలుగా..ఇలా ఉండిపోని శాశ్వతాలుగా.. మొదటి చినుకు కురిసినప్పుడునేల గొంతులో ఎంత

అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి Read More »

చేదులేకుండా నిల్వ ఉండే కాక‌ర‌కాయ‌ ఉల్లి కారం!

కావాల్సిన ప‌దార్థాలు : కాక‌రకాయ‌లు : 500 గ్రా.ఉల్లిపాయ‌లు: 2 పెద్ద‌విజీల‌క‌ర్ర : ఒక‌ టీ స్పూన్చింత‌పండు : నిమ్మ‌కాయ అంత‌వెల్లులి రెబ్బ‌లు : 10మిన‌ప ప‌ప్పు : ఒక‌ టీస్పూన్శ‌న‌గ ప‌ప్పు: ఒక‌ టీస్పూన్ధ‌నియాలు: ఒక‌ టీస్పూన్కారం : ఒక‌ టీస్పూన్నూనె, ఉప్పు : స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం : స్టెప్ 1: కాక‌ర కాయలు శుభ్రంగా క‌డిగి ఒక ఇంచు సైజులో క‌ట్ చేసి మ‌ద్య‌లో ఉన్న గింజ‌లు తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ‌లు క‌ట్

చేదులేకుండా నిల్వ ఉండే కాక‌ర‌కాయ‌ ఉల్లి కారం! Read More »

దంతాల నుంచి రక్తస్రావం అయితే ఏం చేయాలి?

దంతాలను బట్టే మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. కాబట్టి దంతాల సంరక్షణ కచ్చితంగా చేయాల్సిందే! కానీ ఎంత చేసినా చిగుళ్ల నుంచి రక్తస్రావం, నోటి దుర్వాసన బాధిస్తుంటాయి. అలా కాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు.. ఎంత చేసినా కొన్నిసార్లు పళ్ల నుంచి రక్తం కారుతుంటుంది. ఏం తిన్నా కూడా నోటి నుంచి ఒక రకమైన దుర్వాసన వేధిస్తుంటుంది. వీటిని తగ్గించేందుకు కచ్చితంగా మనం కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే దంతాలు అందంగా మెరిసిపోతాయి.

దంతాల నుంచి రక్తస్రావం అయితే ఏం చేయాలి? Read More »

సంవ‌త్స‌రంలో వారం రోజులు మాత్ర‌మే తెరిచే ఆల‌యం!

భార‌త‌దేశం అంటేనే దేవాల‌యాల‌కు నిల‌యం. ప్ర‌తీ గుడికి ఒక చ‌రిత్ర ఉంటుంది. క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లాలో హ‌స‌నాంబ ఆల‌యం ఉంది. ఈ ఆల‌యం సంవ‌త్స‌రంలో ఒక వారం మాత్ర‌మే తెరిచి ఉంటుంది. భారతదేశంలో లెక్కలేనన్ని దేవాలయాలు ఉన్నాయి. వాటికి స్వంత చరిత్ర, ప్రాముఖ్యత కలిగి ఉంది. వాటిలో కర్ణాటకలోని హసన్ జిల్లాలోని హసనాంబ ఆల‌యం ఒక‌టి. ఏడాది పొడవునా తెరిచి ఉండే చాలా దేవాలయాల మాదిరిగా కాకుండా ఈ ఆలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే భక్తులకు తలుపులు

సంవ‌త్స‌రంలో వారం రోజులు మాత్ర‌మే తెరిచే ఆల‌యం! Read More »

మిస్ట‌ర్ ఎక్స్‌

హయ్యయ్యో మనసే గిల్లిందిలేచూపుల్తో చురుక్కుమన్నదేహయ్యయ్యో గొడవలైయ్యే గుండెలోహయ్యో నవ్వే చంపేసే అమ్మడు నీ మాయల్లోకమ్మిన మైకలెన్నోరమ్మనే కనుసైగలోఝుమ్మంది నిజమే చెలియా ప్రియా సఖియానువ్వే వరమై తాకే మహి మహిమకలయ నా కలయ బ్రతుకే కోరే చిరునామా..వలయ నా హృదయం లయలేదోచే చిలిపి మరు జన్మకాలం కడదాకా కలిసుండాలి… ప్రేమ చెలియా ప్రియా సఖియానువ్వే వరమై తాకే మహి మహిమకలయ నా కలయ బ్రతుకే కోరే చిరునామా..వలయ నా హృదయం లయలేదోచే చిలిపి మరు జన్మకాలం కడదాకా కలిసుండాలి…

మిస్ట‌ర్ ఎక్స్‌ Read More »

Powered by WordPress