అఖిల్ రిసెప్షన్‌లో మషేష్‌బాబు వేసుకున్న టీషర్ట్ ధర లక్షన్నర పైమాటే!
అక్కినేని ఇంట పెండ్లి సందడి ముగిసింది. అఖిల్ రిసెప్షన్ అంగరంగవైభవంగా జరిగింది. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో హజరయ్యారు. అందులో మహేష్‌బాబు వేసుకున్న డ్రెస్ మీద నెట్టింట చర్చ నడుస్తున్నది. అఖిల్, జైనాబ్ రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే! దీనికి టాలీవుడ్ నుంచే కాదు.. బాలీవుడ్, ఇతర వుడ్‌ల నుంచి కూడా సినీ ప్రముఖులు విచ్చేశారు. రాజకీయ నాయకులు కూడా హజరయ్యారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, తన భార్య నమ్రతా శిరోద్కర్, […]
అఖిల్ రిసెప్షన్‌లో మషేష్‌బాబు వేసుకున్న టీషర్ట్ ధర లక్షన్నర పైమాటే! Read More »








