ఐన్‌స్టీన్ కంటే ఎక్కువ ఐక్యూ ఉన్న భారత సంతతికి చెందిన కవలలు!
పదకొండేళ్ల భారత సంతతికి చెందిన కవలలు ఐన్‌స్టీన్ కంటే ఎక్కువ ఐక్యూతో పిల్లల ఎలైట్ మెన్సా సభ్యత్వ క్లబ్‌లో చేరారు. మరి ఆ తెలివైన పిల్లల గురించి తెలుసుకోకపోతే ఎలా..? క్రిష్, కైరా అరోరా.. బ్రిటీష్‌లో ఉంటున్న కవలలు. 314 మంది ఉన్న పిల్లల ఎలైట్ మెన్సా సభ్యత్వ క్లబ్‌లో చేరారు. 162 స్కోరు సాధించి క్రిష్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కంటే తెలివైన వాడిగా పేరుగాంచాడు. ఐన్‌స్టీన్ ఐక్యూ 160 స్కోరు ఉంటుందని అందరూ నమ్ముతారు. గత […]
ఐన్‌స్టీన్ కంటే ఎక్కువ ఐక్యూ ఉన్న భారత సంతతికి చెందిన కవలలు! Read More »









