contentcanvas.in

కింగ్డ‌మ్‌

మృత్యువు జడిసేలా పద పదశత్రువు బెదిరేలా పద పదగర్జన తెలిసేలా పద పదదెబ్బకు గెలిచేలా పద పద పది తలల రావణుడితోపోరు కొరకే కదిలాడుఇక ఎవడు ఆపగలడుదహనం చేస్తాడు తెగబడిన రాక్షసులతో నేడు సహనం మరిచాడుఇక ఎవడు ఆపగలడు మరణం రాస్తాడుచెడునంతమే చేసేలా చెలరేగినదీ జ్వాలచెరబట్టిన మృత్యువుతోనే యుద్ధం ఈ వేళనరమే కొలిమవ్వాలానరమేధమే జరగాలానరకాసుర రక్తంతోనే నేలే తడవాలా.. రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలేకదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలేరగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలేకదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలేయెల […]

కింగ్డ‌మ్‌ Read More »

దివ్య‌మైన ఆట‌తీరుతో రాణిస్తున్న పంతొమ్మిదేండ్ల అమ్మాయి!

ఫిడే మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్‌లో కోనేరు హంపిని ఓడించి దివ్య‌దేశ్‌ముఖ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమె భార‌త‌దేశ‌పు నాల్గ‌వ మ‌హిళ గ్రాండ్‌మాస్ట‌ర్‌గా నిలిచింది. మ‌రి ఆమె గురించి తెలుసుకోక‌పోతే ఎలా? జూలై 28 2025న జార్జియాలోని బటుమిలో భారత చెస్ చరిత్రకు సాక్షిగా నిలిచింది. నాగ్‌పూర్‌కు చెందిన అద్భుతమైన ప్రతిభ కలిగిన పంతొమ్మిదేళ్ల దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకొంది. దీంతో ఆమె చిన్ననాటి కోచ్ ఇంటర్నేషనల్ మాస్టర్ శ్రీనాథ్ నారాయణన్ ఆమెను

దివ్య‌మైన ఆట‌తీరుతో రాణిస్తున్న పంతొమ్మిదేండ్ల అమ్మాయి! Read More »

తెలుసు క‌దా

రోజులు గడిచిన మాయనీ హాయేనీవల్లే మొదలాయేతీరని కమ్మని కోరికలేవోనాలోనే పెరిగాయేతన కలలే చెప్పెను కథలేతన వైపే అడుగులు కదిలేతన ఉలుకు పలుకు మనసున చేరేపొంగే అలలల్లే అలలల్లే.. అలలల్లే.. ఆలలల్లే… ఆకాశం అందిందానేలంత నవ్విందాఉన్నటుండెదో మారిందా…యెంతెంత చూస్తున్నఇంకాస్త లోతుందాకన్నుల్లో నింపే వీలుందా…నీతొనే సాగే నక్షత్రాల దారే నచ్చిందేఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే మాంగళ్యం కట్టే సమయంఏడడుగులతోనే పయనంఈ నిమిషం కోసంమనసే నాది వేచేవున్నదే..హే… నచ్చేస్తోందే.. నచ్చేస్తోందేనీతో ఉండే ప్రతి క్షణమే.. మల్లిక గంధ, మల్లిక

తెలుసు క‌దా Read More »

మిరాయ్

ఓ పోరి దిల్‌దారు వయ్యారివేనీ సూపు తల్వారుతో కొయ్యకేగాడ్ ఏమో నీకు నాకు రాసుంటడేమన జోడీ ఒకటైతే మ్యాడ్ ఉంటదే… వైబ్ ఉంది బేబీవైబ్ ఉంది లేఈ గ్లోబ్ నుపే వైబ్ ఉందిలేవైబ్ ఉంది బేబీవైబ్ ఉంది లేఈ గ్లోబ్ నాపే వైబ్ ఉందిలే వెరే ప్లానెట్టాఇంత అందం యెట్టనాకెట్టా పడ్డావులే..కళ్లో డ్యూయెట్టాస్వీటీ చాక్లెట్టానా ఫేట్‌ మారిందిలే.. స్టెప్పులు వేసిందేదినక్ దిన కొత్తగా నా గుండెడప్పులు కొట్టిందేదినకు దినపక్కాన నువ్వుంటేనీ పేరు టాటూ లా రాయించనా?మన పెయిరే

మిరాయ్ Read More »

పిల్ల‌ల కోసం హై ప్రోటీన్‌ని అందించే ఫూల్‌మ‌ఖానా ల‌డ్డు!

కావాల్సిన ప‌దార్థాలు :మ‌ఖానా: ఐదు క‌ప్పులుజీడిప‌ప్పు: ఒక క‌ప్పుబాదం ప‌ప్పు: ఒక క‌ప్పుయాల‌కులు: ఐదుఎండు కొబ్బ‌రి పొడి: ఒక క‌ప్పుబెల్లం: క‌ప్పున్న‌ర‌నెయ్యి: స‌రిప‌డినంత‌ త‌యారీ విధానంస్టెప్1: ముందుగా స్టౌపై ఒక పాన్ పెట్టుకొని మ‌ఖానా వేసి స‌న్న‌ని మంట మీద‌ క్రిస్పీగా అయ్యేలా వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి.స్టెప్2: అదే పాన్‌లో నెయ్యి వేసి జీడి ప‌ప్పు, బాదం ప‌ప్పు వేసి దోర‌గా వేయించుకొని అందులొనే ఎండు కొబ్బ‌రి పొడి కూడా వేసి మూడు నుండి ఐదు నిమిషాల

పిల్ల‌ల కోసం హై ప్రోటీన్‌ని అందించే ఫూల్‌మ‌ఖానా ల‌డ్డు! Read More »

ఇంట్లో అగరబత్తి కాల్చకూడదని గ్రంథాలు ఎందుకు హెచ్చరిస్తున్నాయో తెలుసా?!

ఏ పూజ చేసినా ధూప‌, దీప నైవేద్యాలు పెట్ట‌డం స‌హ‌జం. అయితే క‌ర్ర‌ల‌తో చేసి ధూపం, అగ‌ర్బ‌త్తీల‌ను ఇంట్లో ముట్టించ‌కూడ‌ద‌ని తెలుసా? దీనివ‌ల్ల పితృదోషాలు త‌గులుతాయ‌ని కొన్ని గ్రంథాలు కూడా హెచ్చ‌రిస్తున్నాయి. ధూపం కర్రలు లేదా అగర్బత్తిలు చాలా కాలంగా భారతీయ గృహాలు, దేవాలయాలు, ఆధ్యాత్మిక ఆచారాలలో ఒక స్థానాన్ని కలిగి ఉన్నాయి. వాటి సువాసనగల పొగ తరచుగా పవిత్రత, స్వచ్ఛత, దైవిక ఉనికితో ముడిపడి ఉంటుంది. అయితే ఈ హానిచేయని ఆచారం వెనుక చాలా మంది

ఇంట్లో అగరబత్తి కాల్చకూడదని గ్రంథాలు ఎందుకు హెచ్చరిస్తున్నాయో తెలుసా?! Read More »

మైదాతో ప‌ని లేకుండా త‌యారు చేసే చైనీస్ రైస్ కేక్ రుచి చూస్తే ముక్క కూడా మిగ‌ల్చ‌రు!

కావాల్సిన ప‌దార్థాలు :బియ్యం : ఒక క‌ప్పుచ‌క్కెర‌ : క‌ప్పున్న‌ర‌యాల‌కులు: రెండుమ‌ర‌మ‌రాలు: పావు క‌ప్పుబేకింగ్ పౌడ‌ర్: ఒక టీస్పూన్వంట సోడా: ఒక టీ స్పూన్ఉప్పు: చిటికెడునెయ్యి: రెండు టీ స్పూన్స్‌ త‌యారీ విధానం :స్టెప్1 : బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి నాలుగు గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి.స్టెప్2: ఇప్పుడు నాన‌బెట్టుకున్న బియ్యం, మ‌ర‌మ‌రాలు, యాల‌కులు వేసుకొని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకొవాలి.స్టెప్3: స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని అందులో చ‌క్కెర‌ వేసి కొన్ని నీళ్లు పోసి చ‌క్కెర‌ను క‌రిగించుకోవాలి.స్టెప్4: ఒక

మైదాతో ప‌ని లేకుండా త‌యారు చేసే చైనీస్ రైస్ కేక్ రుచి చూస్తే ముక్క కూడా మిగ‌ల్చ‌రు! Read More »

ది గ‌ర్ల్ ఫ్రెండ్‌

వెలుగారునా.. నిశిపూసినా..వెలివేసినా.. మది వీడునా..గుండె కనుమూసిన‌ విధి రాసిన కల కాలిపోవు నిజమైనా..నిన్ను వదలకుమా వదలకుమా… బెదురెరుగని బలమా…. నదివే.. నువ్వు నదివే..నీ మార్పే రానుంది వినవే..నదివే.. నువ్వు నదివే..నీకే నువ్వియ్యాలి విలువే.. సిలువ బరువేమోయకాసులువు భవితెలీదుగావెన్నెల వలదను కలువవు నువ్వు కావా.. కాలేవా..ఓహో హో.. తడువు గురుతులై ఇలా..తరుము గతము నావనా..ఎటు కదలనీ నిమిషం నులిమిన గొంతుకవా..నటనిక చాలనే..ఎద మోసినా కొన ఊపిరున్న చైతన్యంనువ్వు వదలకుమా వదలకుమా… సరికోరే నిజమా…. నదివే.. నువ్వు నదివే..నీ మార్పే

ది గ‌ర్ల్ ఫ్రెండ్‌ Read More »

ప‌ర‌దా

యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా:యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా: క్రియా: యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా:యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా: క్రియా: మగువే మగువే ఆకాశంలో సగంమగువే మగువే హిమవన్నగంమగువే మగువే ఓ ప్రేమ సాగరంమగువే మగువే ఇలకే వరం మానవ జాతికి పురుడు పోసిన బ్రహ్మ రా.. ప్రణమిల్లారాఅమృతమూర్తిగా అవతరించిన అమ్మరా.. అపరంజిరా యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా:యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా: క్రియా: వశంకరి గౌరీ..

ప‌ర‌దా Read More »

జాన‌పద‌ క‌ళ‌కు నివాళిగా వ‌స్తున్న సినిమాలో ఆనంది ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌!

ఇంట గెలిచి.. ర‌చ్చ‌గెలువాల‌న్న‌ది సామెత‌. కానీ మ‌న తెలుగు హీరోయిన్లు ముందు త‌మిళంలో స‌క్సెస్ సాధించి తెలుగు తెర మీద స‌త్తా చాటుతున్నారు. అందులో ఆనంది ఒక‌రు. ఆమె ఇప్పుడు ఒక జీవ‌త‌క‌థ ఆధారంగా తెర‌కెక్క‌నున్న సినిమాలో క‌నిపించబోతున్న‌ది. ఈరోజుల్లో.. బ‌స్టాప్‌తో తెలుగు తెర‌పై మెరిసిన భామ ఆనంది. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆమెకు పెద్ద‌గా తెలుగు తెర అచ్చి రాలేదు. కానీ త‌మిళంలో బిజీ హీరోయిన్‌గా మాత్రం చాన్నాళ్లుగానే కొన‌సాగుతున్న‌ది. భైర‌వం సినిమాతో

జాన‌పద‌ క‌ళ‌కు నివాళిగా వ‌స్తున్న సినిమాలో ఆనంది ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌! Read More »

Powered by WordPress