ఇంట్లొనే ఈజీగా టూటీ ఫ్రూటీ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు!
కావాల్సిన పదార్థాలు :పచ్చి బొప్పాయి కాయ: ఒకటిచక్కెర: రెండు కప్పులువెనీలా ఎసెన్స్: ఒక స్పూన్ఫుడ్ కలర్: ఎరుపు, పసుపు, ఆకు పచ్చ, నారింజ రంగు తయారీ విధానం:స్టెప్1: ముందుగా బొప్పాయి కాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి.స్టెప్2: ఇప్పుడు స్టౌ పై ఒక గిన్నె పెట్టుకొని కట్ చేసుకున్న బొప్పాయి ముక్కలు తగినన్ని నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించి నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి.స్టెప్3: ఇంకో గిన్నెలో […]
ఇంట్లొనే ఈజీగా టూటీ ఫ్రూటీ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు! Read More »









