జానపద కళకు నివాళిగా వస్తున్న సినిమాలో ఆనంది ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల!
ఇంట గెలిచి.. రచ్చగెలువాలన్నది సామెత. కానీ మన తెలుగు హీరోయిన్లు ముందు తమిళంలో సక్సెస్ సాధించి తెలుగు తెర మీద సత్తా చాటుతున్నారు. అందులో ఆనంది ఒకరు. ఆమె ఇప్పుడు ఒక జీవతకథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో కనిపించబోతున్నది. ఈరోజుల్లో.. బస్టాప్‌తో తెలుగు తెరపై మెరిసిన భామ ఆనంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా తెలుగు తెర అచ్చి రాలేదు. కానీ తమిళంలో బిజీ హీరోయిన్‌గా మాత్రం చాన్నాళ్లుగానే కొనసాగుతున్నది. భైరవం సినిమాతో […]
జానపద కళకు నివాళిగా వస్తున్న సినిమాలో ఆనంది ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల! Read More »









