contentcanvas.in

భారతదేశ స్వాతంత్య్రం గురించి మీకు బహుశా తెలియని 7 వాస్తవాలు!

1947 ఆగ‌స్టు 15న స్వాతంత్య్రం వ‌చ్చింద‌ని అంద‌రికీ తెలుసు. ఆరోజున జెండా ఎగుర‌వేస్తార‌ని కూడా చిన్న‌పిల్ల‌ల‌ని అడిగినా చెబుతారు. కానీ మ‌న స్వాతంత్య్రం గురించి కొన్ని వాస్త‌వాలు తెలుసుకోవాలి. భార‌త‌దేశం ఈరోజు త్రివ‌ర్ణ‌ప‌తాక రెప‌రెప‌లాడుతూ క‌ళ‌క‌ళ‌లాడుతుంది క‌దా! దేశ‌భ‌క్తి గీతాలు అంత‌టా మార్మోగిపోయి ఉండొచ్చు. ఎర్ర‌కోట నుంచి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగాన్ని అంద‌రూ వీక్షించారు. అయినా కూడా ప్ర‌తీ భార‌తీయుడు మ‌న స్వేచ్ఛ‌కు సంబంధించి కొన్ని వాస్త‌వాలు తెలుసుకొనే అవ‌స‌రం ఉంది. అలాంటి 7 వాస్త‌వాలు మీకోసం.. ఇతర […]

భారతదేశ స్వాతంత్య్రం గురించి మీకు బహుశా తెలియని 7 వాస్తవాలు! Read More »

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ట్రై క‌ల‌ర్ ఇడ్లీ ట్రై చేసి చూడండి!

కావాల్సిన ప‌దార్థాలు :మిన‌ప‌ప్పు : ఒక క‌ప్పుఇడ్లీ ర‌వ్వ : రెండున్న‌ర క‌ప్పులుట‌మాటాలు : 2కొత్తిమీర‌ : ఒక క‌ట్టపుదీనా : 4 రెమ్మ‌లుప‌చ్చిమిర్చి : 4ఉప్పు : త‌గినంత త‌యారీ విధానం :స్టెప్ 1 : మిన‌ప‌ప్పు, ఇడ్లీర‌వ్వ‌ను రెండు వేర్వేరు గిన్నెల్లో ఆరుగంట‌ల పాటు నాన‌బెట్టాలి.స్టెప్ 2 : మిక్సీ జార్‌లో మిన‌ప‌ప్పు, కొన్ని నీళ్లు పోసి మెత్త‌గా రుబ్బి పెట్టాలి. దీంట్లో ఇడ్లీర‌వ్వ నీళ్లు లేకుండా మిన‌పప్పు మిశ్ర‌మంలో వేసి క‌లుపాలి.స్టెప్ 3

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ట్రై క‌ల‌ర్ ఇడ్లీ ట్రై చేసి చూడండి! Read More »

బ్యాడ్ బాయ్ కార్తీక్‌

నా మావ పిల్లనిత్తానన్నడేనేనే నెత్తి మీద బెల్లమెట్టిఅయితనిక అల్లుడే నా మావ పిల్లనిత్తానన్నడేపద వొళ్ళో నిన్ను కుకోబెట్టిగుర్రమింక ఎక్కుడే కుర్రవాళ్ళు క్యూలు కట్టి ఉంటారేనీలా నన్ను చూసి పట్టపగలేకలలెన్నో కంటారే యువరాణి లాగా నన్ను పెంచారేనువ్వే ఎత్తుకెళ్తే చూసుకుంటూ ఉరుకోరు నాన్నారే.. జగిట జగిట జగిటజగిట జగిట జగిట జజక్క జగిట జగిట జగిటజగిట తప్పెట్లింకా ఆవ్.. జగిడ‌ జగిడ జగిడజగిడ జగిడ జగిడ జజక్క జగిడ జగిడ జగిడజగిడ తన్నులింకా హో.. నా మావ పిల్లనిత్తానన్నడేనేనే

బ్యాడ్ బాయ్ కార్తీక్‌ Read More »

మ‌ద‌రాశి

సెలవిక సెలవిక సెలవే కన్నమ్మకనులకు తడి ఇక కరువే ఏయ్‌..ఏంట్రా..క‌న్ను త‌డిసింది..అలా గొంతూ వ‌ణికింది..ల‌వ్‌ఫెయిల్యూర్ మ‌చ్చా..అచ్చ‌..చ్చ‌..చ్చ‌.. బై లా..ఇప్పుడు శోక‌మేగా మిగిలేది..శోకం నీకు మాత్ర‌మే మాకు కాదు..నువ్వు ఫుల్‌గా వైబ్‌తో పాడు.. సెలవిక సెలవిక సెలవే కన్నమ్మకనులకు తడి ఇక కరువేనీతో విల విల విల విల కథలే నౌ బందమ్మాగెలుపుకు అడుగులు కదిలే.. లవంటూ జూలియట్టు హర్టు కిట్ట క్రాకు పెట్టుసైడ్ పెట్టి పాట కట్టే వైబా..కెవ్వంటే నైట్ మొత్తం పీస్ ఫట్టు ఫ్యూజు కొట్టుదేవదాసు

మ‌ద‌రాశి Read More »

కాంత

హేయ్ పసి మనసే వినదసలేమహిమీది నీదే నీదహేయ్ తమ తనువే తగలగనేతమకము పోనే పోదా.. ఏకాంతం ఈ పూటఆనందం ఈ చోటమోహాలే నా నిండామౌనంగా నీతో ఉంటా.. హేయ్ పసి మనసే వినదసలేమహిమీది నీదే నీదహేయ్ తమ తనువే తగలగనేతమకము పోనే పోదా.. నీ గాలే.. చలి పెంచేలేనీ గాలే.. చలి పెంచేలేమోహాలే నను మించేలే నా కొరికే మన్నించవా…కౌగిళ్లకే వచ్చేయవా…కౌగిళ్లకే వచ్చేయవా…వచ్చేయవా.. వచ్చేయవా…వా వా వా..ఆ… ఏకాంతం ఈ పూటఆనందం ఈ చోటమోహాలే నా నిండామౌనంగా

కాంత Read More »

రాఖీని ఎప్పుడు తీయాలి? తీయ‌డానికి స‌రైన స‌మ‌యం.. ఆచారం ఉంద‌ని తెలుసా?

రాఖీ పండుగ‌ను అంద‌రూ ఘ‌నంగా చేసుకొని ఉంటారు. రాఖీ క‌ట్టిన త‌ర్వాత రోజు తీసేద్దామ‌ని.. కొంద‌రు ఉంచుకోవాల‌ని అనుకుంటారు. కానీ రాఖీని తీయ‌డానికి కొన్ని స‌రైన ప‌ద్ధ‌తులు ఉన్నాయి. రాఖీల‌ను తీసేముందు ఏం చేయాలో తెలుసుకోండి.. రక్షా బంధన్ భారతదేశంలో అత్యంత ప్రియమైన పండుగలలో ఒకటి. ఆ రోజు సోదరుడు, సోదరి మధ్య నమ్మకం, రక్షణ, ప్రేమ బంధాన్ని సూచిస్తుంది. కానీ ఆచారాలు ఇక్కడితో ముగియవు. ఎలా రాఖీ క‌ట్టేందుకు ఒక రోజు, స‌మ‌యం ఉందో.. అలాగే

రాఖీని ఎప్పుడు తీయాలి? తీయ‌డానికి స‌రైన స‌మ‌యం.. ఆచారం ఉంద‌ని తెలుసా? Read More »

కిష్కింధ‌పురి

చుక్కలకు చుట్టనివామబ్బులకు సంద్రానివానింగి నేల దారే వేసే వర్షానివా.. వర్ణనివా చక్కనైన చిత్రనివారంగులున్న చైత్రనివాదిక్కులను దాటేదామే నాతో వస్తావా వాలు చూపుల నీ దాడికొల్లగొట్టేనే కుర్రాడ్ని..తట్టుకోలేను అమ్మాడి..నువ్వు నేను జోడి.. ఉండిపోవే నాతోనే..బంగారం.. నీ చిన్ని చిన్ని మాటల వయ్యారంసింగారం.. అట్టా నువ్వే చూస్తే ఉంది కంగారంనా గుండెల్లో పిల్లా రేపెవమ్మో ఏదో దుమారంమందారం.. ఇంకా ఏదేమైనా నీదేలే భారం కాలాన్నే దాటాలనే కోరికఈ ప్రేమే చూపిస్తుంది దారినలామేఘంతో నీకున్నది పోలికఓ చూపే తాకిందంటే వాలునలా అగ్గిపుల్లకే

కిష్కింధ‌పురి Read More »

గ‌రివిడి ల‌క్ష్మి

నల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గనల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గరూపాయి కావాలారూపాయి పువ్వులు కావాలా ?రూపాయి కావాలారూపాయి పువ్వులు కావాలా ? నా రూపు రేఖ సల్లగుంటే..అ.. ఎలగా ?మావ.. నా రూపు రేఖ సల్లగుంటేరూపాయి ఎందుకురూపాయి పువ్వులెందుకుఆహా !నా రూపు రేఖ సల్లగుంటేరూపాయి ఎందుకురూపాయి పువ్వులెందుకుఅవును.. నల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గనల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గ రూపాయి కావాలారూపాయి పువ్వులు

గ‌రివిడి ల‌క్ష్మి Read More »

దేవాలయాలలో దేవుళ్లకు పూలు ఎందుకు సమర్పిస్తామో అసలు కారణం తెలుసా?

దేవుడికి పూలు, పండ్లు స‌మ‌ర్పించ‌డం చేస్తాం. కానీ ఎప్పుడైనా దేవుడికి పూలు ఎందుకు స‌మ‌ర్పిస్తామోన‌ని ఆలోచించారా? ఇది కేవ‌లం సంప్ర‌దాయం కాదు.. ఇందులో లోతైన విష‌యం దాగి ఉంద‌ని తెలుసా? మీరు ఎప్పుడైనా ఒక ఆలయంలో నిలబడి మీ చేతుల్లో ఒక సాధారణ పువ్వును పట్టుకొని మనం ఎందుకు దైవానికి పువ్వులు అర్పిస్తామో ఆలోచించారా? ఇది కేవలం సంప్రదాయం కాదు. మనం విషయాలను క్లిష్టతరం చేస్తాం.. కాదా? జీవితం, సంబంధాలు, ఉద్దేశ్యం, మనం అంచనాలు, కోరికలు, బాధ్యతలను

దేవాలయాలలో దేవుళ్లకు పూలు ఎందుకు సమర్పిస్తామో అసలు కారణం తెలుసా? Read More »

మాస్ జాత‌ర మ‌న‌దే ఇదంతా

శ్రీకాకుళం జిల్లా మొత్తం ఎతికి తిరిగి పట్టుకున్నఏడ నుంచి వచ్చావే సిలక గిలక మొలక పలకరాయలేక రాసుకున్న రాతలన్నీ మారిపోయేనే..లిమిట్‌ని టచ్ చేసిన పిల్లాఅన్ లిమిటెడ్ గా వచ్చేసిందేలవ్, ప్రేమ, కోపం, మోసం, నీ అమ్మ, అక్క, తల్లి, చెల్లి ఏ.. ఏ ఓలే ఓలే గుంటా నీ అయ్యా కాడఉంటా నీ అమ్మ కాడతింటా నీ ఒళ్ళోకొచ్చి పంటా.. ఓలే ఓలే గుంటా నీ అయ్యా కాడఉంటా నీ అమ్మ కాడతింటా నీ ఒళ్ళోకొచ్చి పంటా..

మాస్ జాత‌ర మ‌న‌దే ఇదంతా Read More »

Powered by WordPress