వినాయకుడి చెల్లి.. పార్వతి ఒంటరితనం నుంచి పుట్టిన అశోకసుందరి గురించి తెలుసా?
అందరికీ వినాయకుడికి తమ్ముడు.. కుమారస్వామి ఉన్నాడన్న విషయం తెలుసు. కానీ వీరిరువురికి ఒక చెల్లి ఉందని తెలుసా? ఆమె పేరు అశోక సుందరి. ఈ పండుగ పూట ఆయన చెల్లి గురించి కూడా తెలుసుకోండి. అశోకసుందరి.. శివుడు, పార్వతిల కుమార్తె. అంతేకాదు.. నహుషుడి భార్య. ఆమె కోరికలను తీర్చే కల్పవృక్ష వృక్షం నుంచి జన్మించింది. ఆమె పేరుకి అర్థం.. దుఃఖాన్ని అంతం చేసిన అందమైనది అని. చాలా ప్రధాన హిందూ గ్రంథాలలో ఆమె ప్రస్తావించబడనప్పటికీ ఆమె పద్మ […]
వినాయకుడి చెల్లి.. పార్వతి ఒంటరితనం నుంచి పుట్టిన అశోకసుందరి గురించి తెలుసా? Read More »









