చిత్రం

సంతాన ప్రాప్తిర‌స్తు

నాలో యేదో మొదలైందనీ..నీతో చెలిమే రుజువైందనీ..కనులే చెబితే.. మనసే వినదానిజమే అనదా… ఆఆఆ… నాలో యేదో మొదలైందనీనీతో చెలిమే రుజువైందనీ ఏమైనదో.. ఏమైనదో.. నిను చూస్తూ మనసే మాయైనదో..నీ ఊహలో మునిగున్నదో.. నిను కోరి వయసే హాయైనదో.. ఊరు కాని ఊరిలో వింత వేడుక..ఊరుకోని గుండెలో లేదు తీరిక..పడిగాపులే అలవాటుగా..మారేంతగా మారానుగా..నీ స్నేహమే యెద నిండగా… నాలో యేదో మొదలైందనీ..నీతో చెలిమే రుజువైందనీ..కనులే చెబితే.. మనసే వినదానిజమే అనదా… నాలో యేదో మొదలైందనీనీతో చెలిమే రుజువైందనీకనులే చెబితే.. […]

సంతాన ప్రాప్తిర‌స్తు Read More »

ష‌ష్టిపూర్తి

ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం..నీదో నీ వల్ల నాదో ఈ పరవశం..రాగం నీదై పల్లవి నాదైచరణం చరణం కలిసిన వేళప్రయణాలు ఏ హిమాలయాలకో.. ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయంఏదో… అడగను ఎప్పుడు మాయలేడి నడగను ఎప్పుడు..విడువను ఎప్పుడు అడుగులోన అడుగెడుతూ.. ఎవరెదురైన నిప్పులాంటి నిజమును కొలిచే..రాముడి కోసం రాయినైనా జానకినైవెన్నంటే నీడల వేదనలో తోడులానాన్నే నా ప్రాణమై నాన్న కలే సత్యమైనేనే వెతికే తీగే నన్నే వెతుకుతూ వస్తే.. ఏదో ఏ జన్మలోదో ఈ

ష‌ష్టిపూర్తి Read More »

ప‌ర‌దా

మా.. అందాల సిరి మీద పడనీకు ఏ కళ్ళు..ఆ.. చిరునవ్వే పచ్చంగా ఉండాలి నూరేళ్లు..వెయ్యాలి పరదాలు చెయ్యాలి సరదాలు..అమ్మ నీ దీవెనలే తోడుంటే అంతే చాలు..మా ఊరి పొలిమేర దాటవుగా సంతోషాలు.. ఆ మిల మిల మిల మెరుపల్లేసిరులొలికెను మన పల్లెచిరునగవుల సొగసరి వల్లే ఆ తల తల తల హరివిల్లేమన ఎదురుగ నడిచెల్లేఆ కలగని మనసులు తుళ్లే అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కుందోగాఏ చూపులకందని ఎత్తున చక్కని చుక్కఇంకా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు వస్తుందోగామా

ప‌ర‌దా Read More »

హిట్ 3

దూకే నాపై…ఇలా…ఇవాళే.. ప్రేమ.. వెల్లువ‌ ప‌గ‌లే నా వైపుకి న‌డిచే క‌ల‌వాప‌డుతూ ఎగిరే అల‌వామ‌న‌సే నిను చూడ‌ని ఒక్క‌టే గొడ‌వ‌క‌నులే ఇప్పుడే చ‌దివావెంట వ‌చ్చావే… వెంబ‌డించావేఊపిరల్లే మారావే నేడే నీవేన‌మ్మి తీరాలే.. క‌ల కాదేపేరుకే నేనున్నాలే ప్రాణం నీదే.. ఎవ‌రెవ‌రని వెతికినా..క‌నుల‌కి త‌ను దొరికెనా..మ‌రిచానిక దేనినైనా…నీ వ‌ల‌న‌…తెలుసా తొలిసారిగా మ‌న‌సే గెలిచాఎప్పుడు ఎదుటే నిలిచాకోపం మ‌రిచానుగ ఇది నీ మ‌హిమనిజ‌మే నువ్వు నా స‌గ‌మా… ప్రేమ వెల్లువ.. ప్రేమ ఉప్పెన.. ప్రేమ సంద‌డి…ప్రేమ వెల్లువ.. ప్రేమ ఉప్పెన..

హిట్ 3 Read More »

28°C

నీ నగుమోమే కనులారాచూస్తుంటే క్షణమైనాకనురెప్ప వాలేనా.. నా కనుసైగ నీ వెనకవెంటాడి మౌనంగావేచింది నువు రాక… ఊహలలో ఊరిస్తూ దాగినది చాలుగాఊరటగా నా ఎదురూ నా జతగా రారాదా.. చెలియా చెలియా నిన్ను చూడంగాచెలియా చెలియా కనులు చాలవుగా.. తొలిసంధ్యల వర్ణం తెచ్చినీ పాపిట బొట్టుగ పెట్టినీ ఎదపై వాలే కలనే చూడనా.. మలిసంధ్యల ఎరుపే తెచ్చిమా రాణికి పారాణద్దిఆ పాదం నా ఎద పైనే మోయనా.. చేతిలో గీతలా ఉండనా తోడుగా..నా పేరుకి ఎడమ వైపు

28°C Read More »

అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

పిల్ల ఎంత మాయ చేసావేచిలిపి చిన్ని చిరునవ్వుతో..పిల్ల మనసు దోచుకెళ్ళావేదొంగ చూపుల కళ్ళ గాలలతో.. మొదటి చినుకు కురిసినప్పుడునేల గొంతులో ఎంత హయోమొదటి ప్రేమ కలిగినప్పుడుగుండెలోతులో అంత హాయి మొదటి చినుకు కురిసినప్పుడునేల గొంతులో ఎంత హయోమొదటి ప్రేమ కలిగినప్పుడుగుండెలోతులో అంత హాయి గాలిలో తనువు ఇక గంతులేసే వింతగా..ప్రేమలో తడిసినది పూర్తిగా…ఇది వరకు ఇంతగా..ఎద ఉరుకు లేదుగాకథ మొదలైందిగాతుది వరకు ఆగిపోదుగా..ఈ క్షణాలు అన్ని సంతకాలుగా..ఇలా ఉండిపోని శాశ్వతాలుగా.. మొదటి చినుకు కురిసినప్పుడునేల గొంతులో ఎంత

అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి Read More »

మిస్ట‌ర్ ఎక్స్‌

హయ్యయ్యో మనసే గిల్లిందిలేచూపుల్తో చురుక్కుమన్నదేహయ్యయ్యో గొడవలైయ్యే గుండెలోహయ్యో నవ్వే చంపేసే అమ్మడు నీ మాయల్లోకమ్మిన మైకలెన్నోరమ్మనే కనుసైగలోఝుమ్మంది నిజమే చెలియా ప్రియా సఖియానువ్వే వరమై తాకే మహి మహిమకలయ నా కలయ బ్రతుకే కోరే చిరునామా..వలయ నా హృదయం లయలేదోచే చిలిపి మరు జన్మకాలం కడదాకా కలిసుండాలి… ప్రేమ చెలియా ప్రియా సఖియానువ్వే వరమై తాకే మహి మహిమకలయ నా కలయ బ్రతుకే కోరే చిరునామా..వలయ నా హృదయం లయలేదోచే చిలిపి మరు జన్మకాలం కడదాకా కలిసుండాలి…

మిస్ట‌ర్ ఎక్స్‌ Read More »

జాక్

ఏ అయ్య అయ్య ఏ ఏ అయ్య అయ్యఏ ఏ అయ్య అయ్య ఏ అయ్య అయ్య ఏ ఏ అయ్య అయ్య ఏ ఏ అయ్య అయ్యఏ ఏ అయ్య అయ్య ఏ అయ్య అయ్య ఏ భాగ్య‌న‌గ‌రం అంతా…మ‌న‌దే..మ‌న‌దే…నీ బాధే తీరుస్తానే…ప‌ద‌వే…ప‌ద‌వేజంటై పోదామందే…పెద‌వే… పెద‌వే…దునియాతో ప‌ని లేదింక… ప‌ద‌వే..ప‌ద‌వే హే ముద్దు …ముద్దుగా ముద్దివ్వ‌మందిగా…ముద్దుగుమ్మిలా ఉన్న పాటుగా…ముద్దు పెట్ట‌డం ఏమంత తేలికాచుట్టుప‌క్క‌లంతా ఉండ‌గా…ఇంటికెళ్లి పెట్టుకుందామంటే…నీకు నాకు ఇంకా పెళ్లి అవ్వ‌లే… ఉన్న చోట తిప్పుతున్నావేంటోయ్ప్రైవ‌సీకి

జాక్ Read More »

మ్యాడ్ స్క్వేర్‌

హే వచ్చార్రో మళ్ళొచ్చార్రోవీళ్ళకు హారతి పట్టండ్రోదార్లో బ‌రాత్ కొట్టండ్రో హే దే ఆర్ బ్యాక్టూ కమ్ అండ్ రాక్మల్టీప్లెక్స్ లో కూడామాస్ మ్యాడ్నెస్ చూడండ్రోదేశం మొత్తం దోస్తానంత డీజే పెట్టల్రోఇళ్ళ చిల్లర్ లెక్కలు చూసి మీరు సిటీ కొట్టల్రో ఏ ఎస్కోండ్రా మీమ్స్అరే చేస్కోండ్రా రీల్స్రాస్కోండ్రా హెడ్ లైన్స్ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్ హే వచ్చార్రో మళ్ళొచ్చార్రోవీళ్ళకు హారతి పట్టండ్రోదార్లో బ‌రాత్ కొట్టండ్రోహే దే ఆర్ బ్యాక్టూ కమ్ అండ్ రాక్మల్టీప్లెక్స్ లో కూడామాస్ మ్యాడ్నెస్

మ్యాడ్ స్క్వేర్‌ Read More »

అత‌డు ఇప్ప‌టికీ అల‌రిస్తూనే స‌రికొత్త రికార్డు సృష్టించింది!

2005లో విడుద‌లైన అతడు సినిమా థియేట‌ర్‌లో అంత‌గా హిట్ కాలేదు.. కానీ ఇది టీవీలో హిట్‌. ఎంత‌లా అంటే వేసినా ప్ర‌తిసారీ మంచి రేటింగ్స్ వ‌చ్చేంత‌గా. అందుకే ఈ సినిమా ఇప్ప‌టికి 1500సార్లు ప్ర‌సారం అయిన మొద‌టి తెలుగు సినిమాగా రికార్డు సంపాదించింది. అత‌డు సినిమాని ఎన్నిసార్లు చూసినా బోర్ రాదు. అందుకేనేమో స్టార్ మా టీవీ వాళ్లు ఈ సినిమాని 20 యేండ్లుగా ఇప్ప‌టి వ‌ర‌కు 1500 సార్లు ప్ర‌సారం చేశారు. ఈ సినిమాలో యాక్ష‌న్‌,

అత‌డు ఇప్ప‌టికీ అల‌రిస్తూనే స‌రికొత్త రికార్డు సృష్టించింది! Read More »

Powered by WordPress