బ్యూటీ
కన్నమ్మ కన్నమ్మ నేనే నువ్వా..ఏనాడో నాకోసం పుట్టేసావాఅందం గురి పెట్టేసావే… నన్నే పడగొట్టేసావే కళ్ళల్లో కళ్ళల్లో ప్రేమే నువ్వా..ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావానాకే నువ్వు నచ్చేసావే.. నీకే మానసిచ్చేశాలే ఎదురుగా నువ్వే ఉంటే నే గురుతే రానేనిన్నే చూడకపోతే దిగులైపోతానేఎవరు లేని ఎదలో నిలిపావే పాదంఎటుకో తరిమేసావే ఏకాంతం మొత్తం.. చినుకు చినుకుగా… మనసుపైన చనువు కురిసే వర్షంలా..పెదవికెదురుగా… పెదవి పడిన నరకముందే స్వర్గంలా..కడలి ఇసుకలో… నీ ఒడిలో నేను తలను వాల్చి నిద్దరోతా..అలల వేళ్ళతో… నా తలని […]









