సీతా పయనం
ఏ ఊరు కెళ్తావే పిల్లా..నువ్వు ఏ ఊరు కెళ్తావే పిల్లా..ఏ ఊరు కెళ్తావే పిల్లా..నువ్వు ఏ ఊరు కెళ్తావే పిల్లా..కాకినాడ కెళ్లకే కాకులెత్తుకెళ్తాయెగుంటూరుకెళ్లకే గుంటలోన పడతవేపిడుగురాళ్లకెళ్లకే పిడుగు మీద వడతదేగాజువాక కెళ్లకే గాజు గుచ్చుకుంటదే..ఓ కావలికెళ్లకే పిల్లా… ఓ…ఏయ్ కావలికెళ్లకే పిల్లా..నీకు కావాల్సిందుండాదే పిల్లా… మా ఊరు రావే పిల్లా..నువ్వు మా ఊరు రావే పిల్లా…ఏ ఊరుకెళ్తావే పిల్లా..నువ్వు ఏ ఊరు కెళ్తావే పిల్లోయ్.. బెంగుళూరు కెళ్లకే బెంగవాడి పోతావేమనాలి కెళ్లకే మనాళ్ళు ఉండరేసింగపూర్ కెళ్లకే సింగలై […]









