బ్యాడ్ గర్ల్జ్
సూర్యుడినే బ్రతిమాలి రావొద్దంటానేనీకు నిద్దర సరిపోకుంటే.. ఆహాఓ సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానేనువ్వు స్నానం చేస్తానంటే.. అబ్బో సూర్యుడినే బ్రతిమాలి రావొద్దంటానేనీకు నిద్దర సరిపోకుంటేఓ సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానేనువ్వు స్నానం చేస్తానంటే మట్టినంత పూలగుట్టగా మార్చివేస్తానే.. ఓహోమట్టినంత పూలగుట్టగా మార్చివేస్తానేనువ్వు నేలపైన నడిచెలితేనువ్వు నేలపైన నడిచెలితే మబ్బుతెరల పందిరేసి నీడ తెస్తానే…నువ్వు ఎండలోకి వెళ్తుంటేనువ్వు ఎండలోకి వెళ్తుంటే… ఇలా చూసుకుంటానేఇలా చూసుకుంటానేచెలి నిన్ను కలకాలంఇలా చూసుకుంటానే…ఇలా చూసుకుంటానేఇలా చూసుకుంటానేనువ్వే నమ్మలేనంతనిన్నే చూసుకుంటానే… ఓ.. గాజులనే కోరుకుంటాగట్టిగ నీ చెయ్ […]









