తెలుసు కదా
తెలుసు కదా తెలుసు కదాఆపమంటే ఆగుతుందాతెలుసు కదా తెలుసు కదాదీనికంటే భాష ఉందా తెలుసు కదా తెలుసు కదాఆపమంటే ఆగుతుందాతెలుసు కదా తెలుసు కదా ఎప్పుడూ ఇలా లేదుగా మరి కొత్తగాకలలు కలిసిరాగాఉప్పెనై అమాయకంగా అమ్మాయిలాగాఎదురు పడుతు రాగా ఎప్పుడూ ఇలా లేదుగా మరి కొత్తగాకలలు కలిసిరాగాఉప్పెనై అమాయకంగా అమ్మాయిలాగాఎదురు పడుతు రాగా హే ఊ అనదా ఊరుకోదా ఊహల్లొనే ఊసుపోదాఅవుననదా మానుకోదానిన్నే నిన్నే కోరుకోదాతప్పు నీదే కానే కాదా జాలి కూడా లేనె లేదాచెప్పుకుంటే తగ్గిపోదా […]









