ఓ భామ అయ్యో రామా
రంగుల రాట్నం మీదే తిప్పినట్టు..రైలు పట్టాలే కొంచెం తప్పినట్టు..గుండె బిగ్గు బిగ్గుమంటుంటాదే నువ్వు వస్తే..అయినా ముద్దుగానే అనిపిస్తాదే నిన్ను చూస్తేసీమపాకాయవే పిల్ల పిల్ల సేతిలో పేలితే ఎల్లాసీదా సదా పోరడి ఈ జీవితమే ఏమైపోద్దో నీ వాళ్ల వయ్యారి వెయ్యొసారి అయ్యా నేనే బలిఅమ్మోరు తల్లి ఇంకా తీరదా ఆకలినెక్స్ట్ ఏమి చేస్తావన్నదెప్పుడు మిస్టరీఅయినా నీ వెంటే వస్తున్నానే ఏంటో మరి… ఎలాగుండే వాడ్నే ఎలాగైపోయానేఎర్రక్కపోతునే ఇరుక్కునోయానే…ఎలాగుండే వాడ్నే ఎలాగైపోయానేఎర్రక్కపోతునే ఇరుక్కుపోయానే… అరెరెరే వెన్ను అదిరే కుడి […]