చిత్రం

బ‌రాబ‌ర్ ప్రేమిస్తా

ఏదో ఏదో షురువయింది ఎదలో ఎప్పుడు లేదేనాతో నాకే గొడవైతాంది ఏమయిందేఏనాడు లేంది ఈ గోలే ఏందిఏదోలా ఉంది నీ వ‌ల్లే నాలోన మొద‌ల‌యింది ఈ రంది ఏదో ఏదో షురువయింది ఎదలో ఎప్పుడు లేదేనాతో నాకే గొడవైతాంది ఏమయిందే ఏ గాలి సోకిందో.. ఏ ధూళి తాకిందో..నే తేలి పోతున్న గాల్లో..ఆగేలా లేకున్నా మేఘాల పైనున్నాఈ వేగమే ఏంటో లోలో.. అలికి ముగ్గులేసిన అలికిడాయే మ‌న‌సున‌ఉలికి పడుతూ చూసినఉండుండి గుండెల్లో ఈ గడబిడ ఏందోనా ఏదో […]

బ‌రాబ‌ర్ ప్రేమిస్తా Read More »

ఓదెల 2

సూడు సూడు ఓదెలపల్లె గ్రహణమిడిసిన పున్నమల్లేరాకాసోని పీడాపోయిన ఏకచక్రపురమల్లేనింగిలోని సుక్కలన్నీ ముంగిళ్ళలో ముగ్గుల‌ల్లేశంకరుని పాదం మీద మోకరిల్లే మారిడళ్లే.. గియ గియగా గియ గియ గియ గియగా గియ గియ గియ గియగా గియ గియరే సూడు సూడు ఓదెలపల్లె గ్రహణమిడిసిన పున్నమల్లేరాకాసోని పీడాపోయిన ఏకచక్రపురమల్లేనింగిలోని సుక్కలన్నీ ముంగిళ్ళలో ముగ్గుల‌ల్లేశంకరుని పాదం మీద మోకరిల్లే మారిడళ్లే.. గియ గియగా గియ గియ గియ గియగా గియ గియ గియ గియగా గియ గియరే వరిదుబ్బు ఊరి పోరి

ఓదెల 2 Read More »

ఖేల్ ఖ‌త‌మ్ ద‌ర్వాజా బంద్‌

ఏదో ఏదో ఏదో జరిగెనే ఎద లోపలాఏవో ఏవో కలలు విరిసెనేనిన్నా మొన్నా లేనే లేదిలా అరె ఏంటిలాఉన్నట్టుండి ముంచేసావిలా.. మనసే ముసుగును తీసేఅడుగులు వేసే బయటకి నీతోనేకలిసే నిమిషము వణికే పెదవులు పలికే తకధిమి తందానే.. ఏదో ఏదో ఏదో జరిగెనే ఎద లోపలానీలో నాలో ఏదో జ‌రిగెనేనిన్నా మొన్నా లేనే లేదిలా అరె ఏంటిలాఉన్నట్టుండి ముంచేసావిలా నింగీ నేలా నీలా నాలాకలిసాయేమో అన్నట్టు ఉందేఆగీ మోగే గుడిలో గంటాఎద చప్పుడునే లెక్కిస్తూ ఉందే.. మేఘాల

ఖేల్ ఖ‌త‌మ్ ద‌ర్వాజా బంద్‌ Read More »

కన్నడలో తొలి AI ఆధారిత చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ స‌హాయంతో క‌న్న‌డ రంగంలోనే కాదు.. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా AI-జనరేటెడ్ చిత్రం నిర్మించబడింది. నైషా అనే హిందీ సినిమా పూర్తి కాలేదు కాబ‌ట్టి ఈ సినిమానే మొద‌టిది అవుతుంది. పైగా ఈ సినిమాకు ఇద్ద‌రు మాత్ర‌మే ప‌ని చేశారు. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో AI విప్లవం ఒక భాగాన్ని LOVE YOU తో కన్నడ సినిమా చూడబోతోంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా AI-జనరేటెడ్ ఫీచర్ ఫిల్మ్, కర్ణాటక నుంచి వచ్చిన మొదటిది.

కన్నడలో తొలి AI ఆధారిత చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం! Read More »

ఫ్రెంచ్ ల‌గ్జ‌రీ బ్రాండ్ చానెల్‌ తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా అనన్య పాండే!

ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ చానెల్ కు తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్ గా నటి అనన్య పాండేను ప్రకటించారు. 26 ఏళ్ల ఈ బ్రాండ్‌కు ఏకైక భారతీయరాలిగా ఆమె పేరు న‌మోదు చేసుకుంది. ప్రఖ్యాత బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మార‌డం ప‌ట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పాండే మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. లైగ‌ర్ సినిమాతో ఈ అమ్మ‌డు తెలుగు తెర‌కు కూడా సుప‌రిచితురాలే. ఆమె ఈ ప్ర‌క‌ట‌న‌లో.. “వ్యక్తిగత విముక్తి సారాంశం

ఫ్రెంచ్ ల‌గ్జ‌రీ బ్రాండ్ చానెల్‌ తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా అనన్య పాండే! Read More »

మాస్ జాత‌ర‌- మ‌న‌దే ఇదంతా

తు మేర లవరు లవరు లవరేతుజుకో దియా ఫ్లవరే..తు మేర ల‌వ‌రు ల‌వ‌రు ల‌వ‌రేపెట్టావే చెవిలో క్యాలిఫ్ల‌వ‌రే.. నీలాగే నచ్చలేదె గిచ్చలేదు ఎవ్వరుచొక్కాలే చింపుకోరే నాకు లాగ అందరునువ్వేమో తులసి కోట లోన గాంజా ఫ్లేవరుమీ బాబు నిన్ను మించి ఇంకా పెద్ద లోఫరుపైకేమో స్కాచు బాటిల్ లాగ నువ్వు సూప‌రునీ మైండు చూడ‌బోతే చీపు లిక్క‌రునా గొంతు కోస్తివే దొంగ టీచ‌రు.. తు మేర లవరు లవరు లవరేతుజుకో దియా ఫ్లవరే..తు మేర ల‌వ‌రు ల‌వ‌రు

మాస్ జాత‌ర‌- మ‌న‌దే ఇదంతా Read More »

నారీ నారీ న‌డుమ మురారి

దర్శనమే మధుర క్షణమేనీవు నేను ఇక మనమే..మనసున మోగే మంగళ నాద స్వరమేనా దాక నిన్నూ నడిపింది ప్రేమేనువ్వు ఇలా జతగా నడిచే ప్రతి అడుగు పూల వ‌న‌మే.. నీతో పరిచయమే పరిచయమే ప్రియవరంఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు..నీతో పరిచయమే పరిచయమే ప్రియవరంఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు.. నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే..నీ పదాలకు సిరి సిరి మువ్వనైన నేనే..నీ నీలి ముంగురుల ఉయ్యాలలుగానేనీ వేలి ఉంగరమై వెయ్యేళ్లు నావేనే..నీ

నారీ నారీ న‌డుమ మురారి Read More »

విశ్వంభ‌ర‌

శ్రీ రామ….జై శ్రీరామ్.. రామ్జై శ్రీరామ్..రామ రామ రామరామ రామ రామరామ రామ రామ రామ రామ ..రామ రామ రామరామ రామ రామరామ రామ రామ రామ రామ .. రామ రామ రామరామ రామ రామరామ రామ రామ రామ రామ ..రామ రామ రామరామ రామ రామరామ రామ రామ రామ రామ .. హే తయ్య తక్కా తక్కధిమి చెక్కభజనలాడిరాములోరి గొప్ప చెప్పుకుందామా ఆ సాములోరి పక్కనున్నా సీతామాలచ్చుమమ్మలక్షణాలు ముచ్చటించుకుందామా నీ

విశ్వంభ‌ర‌ Read More »

హనుమాన్ చాలీసా

దోహాశ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ ధ్యానమ్అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహమ్ ।దనుజ వన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్ ॥సకల గుణ నిధానం వానరాణా మధీశమ్ ।రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి ॥ గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।రామాయణ మహామాలా

హనుమాన్ చాలీసా Read More »

దూర‌ద‌ర్శ‌ని – క‌లిపింది ఇద్ద‌రినీ

నా నీడ వెళుతుందానా తోడు వీడిందాఇకపైన రాలేను అంటూ.. నా గతమే కాలిందానా జతయే లేనందాఇక‌పైన‌ ఒంట‌రి నువ్వంటూ.. ఈ గాయమే నన్ను గుండెల్లో గుచ్చేఈ దూరమే నన్ను వేధిస్తుంటేఅలలేని సంద్రాన్ని చుపిస్తావాక‌ల‌లేని న‌య‌నాన్ని ఊహిస్తావా.. నా నీడ వెళుతుందా..నా తోడు వీడిందా..ఇకపైన రాలేను అంటూ.. నా గతమే కాలిందానా జతయే లేనందాఇక‌పైన‌ ఒంట‌రి నువ్వంటూ.. కోరుకున్న నా ప్రాణమే నీ హృదయాన్నెతికేనువ్వు లేక నా ప్రాణం విలవిలలాడే..జారుతున్న కన్నీరే నీ వివరాలడిగేనిన్ను చూడక నా చూపే

దూర‌ద‌ర్శ‌ని – క‌లిపింది ఇద్ద‌రినీ Read More »

Powered by WordPress