జూనియర్
రోజు ఉండే గంటలు ట్వంటీ ఫోరేబేబీ.. నువ్వు ఏ మూడులో ఉన్న అది మారదులేనో టైం నో టైం అంటూ పరుగులు చాలేబేబీ.. మై టైం మై టైం అంటూ ఎంజాయ్ కర్లే ఎప్పుడో అక్టోబర్లో వచ్చే దసరా కోసంఇప్పుడి సంక్రాంతి మూడే మిస్ అవ్వకేఎప్పుడో మండే తెచ్చే స్ట్రెస్సు టెన్షన్ కోసంఇప్పుడి వీకెండ్ వైబే వేస్ట్ చేయాకే.. లెట్స్ లివ్ దిస్ మూమెంట్లెట్స్ లివ్ దిస్ మూమెంట్లెట్స్ లవ్ దిస్ మూమెంట్లెట్స్ లవ్ దిస్ మూమెంట్ […]