మీ నాలుక రంగు.. మీ ఆరోగ్యం గురించి చెప్పేస్తుంది!
మీ నాలుక రంగు మీ ఆరోగ్యాన్ని గురించి చెబుతుంది తెలుసా? మీరు అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతుంటే మీ నాలుక రంగు కూడా మారిపోతుంది. అవును మీరు చదువుతున్నది నిజం. కొలెస్ట్రాల్ కు.. గుండెకు ఒక అవినాభావ సంబంధం ఉంది. అదెలా ఉంటుందంటే లవ్-హేట్ రిలేషన్ షిప్ లా ఉంటుందన్నమాట. ఒక వైపు ఇది బలమైన కణ త్వచాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు ధమనులు మూసుకుపోతుంటాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం మనల్ని […]
మీ నాలుక రంగు.. మీ ఆరోగ్యం గురించి చెప్పేస్తుంది! Read More »









