బ్రిటానియా సరికొత్త హోర్డింగ్స్‌తో క్రేజీ క్యాంపయిన్!
ఏ ప్రొడక్ట్‌కైనా ప్రచారం తప్పనిసరి. ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. అందులో హోర్డింగ్‌లు ఒకరకం. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా బ్రిటానియా కాస్త కొత్తగా ఆలోచించింది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా తన బిల్‌బోర్డ్‌లను తయారుచేయించి ప్రధాన నగరాల్లో పెట్టింది. మెట్రోపాలిటన్ నగరాల సందడిగా ఉండే వీధుల్లో హోర్డింగ్స్ ప్రధానమైనవి. అయితే, పెద్ద ఎల్ఈడీ డిస్ప్లేలు తరచుగా కంటికి చికాకు కలిగిస్తాయి. కొన్నిసార్లు ఆ హోర్డింగ్స్ కనపడకుండా చెట్లు అడ్డుపడుతుంటాయి. అయితే ఎప్పుడూ ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది […]
బ్రిటానియా సరికొత్త హోర్డింగ్స్‌తో క్రేజీ క్యాంపయిన్! Read More »








