భళా అనిపిస్తున్న.. బ్రైడల్ లుక్ బాడీబిల్డర్ !
పసుపు, నీలం కాంబినేషన్ కంచిపట్టు చీర కట్టి, బ్లౌజ్ లేకుండా.. మెడలో నగలు వేసుకొని మరీ తన కండలను చూపిస్తూ ఫొటోషూట్ చేయించింది చిత్రా పురుషోత్తం. కర్ణాటకకి చెందిన ఈ బాడీ బిల్డర్ గురించే నెట్టింట ఇప్పుడు చర్చ జరుగుతున్నది. పెండ్లి ఫొటోషూట్ అంటే కాస్త కోమలంగా పెండ్లికూతురు ముస్తాబై కనిపిస్తుంది. డిఫరెంట్ థీమ్‌తో ఫొటోషూట్ చేయించుకోవడం కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఈ బాడీబిల్డర్ కూడా కాస్త వినూత్నంగా తన కపుల్ ఫొటోషూట్ చేయించుకోవాలనుకుంది. అందుకే […]
భళా అనిపిస్తున్న.. బ్రైడల్ లుక్ బాడీబిల్డర్ ! Read More »









