మానసిక, శారీరక ఆరోగ్యానికి ఏడుపు మంచిదేనా?
దెబ్బ తగిలినా.. జరగరానిది జరిగినా.. ఎక్కువ సంతోషం వచ్చినా కంటి నుంచి నీళ్లు జాలువారుతాయి. అయితే ఏడుపు అనేది ఆరోగ్యానికి మంచి చేస్తుందా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. ఏడుపు అనేది విచారం, ఆనందం, నిరాశతో సహా అనేక రకాల భావోద్వేగాలకు సహజమైన మానవ ప్రతిస్పందన. ఇది మనిషి బలహీనత, దుర్భలత్వానికి చిహ్నంగా పరిగణించబడుతున్నది. కానీ కష్టమైన భావోద్వేగాలు ఎదుర్కోవాలంటే ఏడుపు అనేది మంచి సాధనం. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి తగ్గేందుకు..ఆడవాళ్లతో పోలిస్తే […]
మానసిక, శారీరక ఆరోగ్యానికి ఏడుపు మంచిదేనా? Read More »








