ఒంటి కాలి జీన్స్.. ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్!
ఇప్పటివరకు ఎన్నో రకాల జీన్స్‌లు చూశారు. ఇప్పుడు సరికొత్తగా ఒంటికాలి జీన్స్‌ని ప్రవేశ పెట్టింది ఫ్రెంచ్ లగ్జరీ లేబుల్ అయిన కోపర్ని. ఇప్పుడు ఈ జీన్స్ సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పిచ్చి పలు రకాలు అన్నట్లుగా.. జీన్స్ కూడా పలు రకాలే! ఈ రెండింటికీ పోలిక ఎందుకంటే.. ఇప్పటిదాకా చిరిగిన జీన్స్, బూట్ కట్ జీన్స్.. అబ్బో నోరు తిరగని ఎన్నో రకాలను చూసి ఉన్నారు. వాటిని పిచ్చిగా ఇష్టపడేవాళ్లూ ఉన్నారు. కానీ ఇప్పుడు సరికొత్త […]
ఒంటి కాలి జీన్స్.. ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్! Read More »








