contentcanvas.in

సింక్‌లో పాలు పార‌బోయ‌డం ఆప‌క‌పోతే ఏం జ‌రుగుతుందో తెలుసా?

పాలు తాగి మిగిలిపోయినా.. ఇంకా ఏం సంద‌ర్భంలోనైనా సింక్‌లో పాల‌ను గుమ్మ‌రించేస్తాం. అలా చేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా? నీటి కంపెనీల ప్ర‌కారం ఇలా చేయ‌కూడ‌ద‌ని చెబుతున్నారు. అది ఎందుకో తెలుసుకోండి. మీరు ఉదయం ఒక కప్పు లేదా గిన్నెలో ఓట్స్‌, ఇంకా ఇత‌ర ఏవైనా వేసుకున్న‌ప్పుడు పాల‌ను క‌లుపుకోవ‌డం ప‌రిపాటే. ఒక‌సారి పాల ప్యాకెట్ లేదా బాటిల్ ఓపెన్ చేసిన పాలు ఒక‌లాంటి పుల్ల‌టి వాస‌న వ‌స్తాయి. అయితే అలా మిగిలిన పాల‌ను అలాగే ఉంచుకోలేరు. […]

సింక్‌లో పాలు పార‌బోయ‌డం ఆప‌క‌పోతే ఏం జ‌రుగుతుందో తెలుసా? Read More »

జ‌టాధ‌ర‌

బ్యాచిలర్‌గా ఎన్నాళ్లింకాకిస్ క్యాచే పట్టరాచాలు ఇంకా సింగిల్ లైఫేమింగిలౌదాం పదరా బ్యాచిలర్‌గా ఎన్నాళ్లింకాకిస్ క్యాచే పట్టరాచాలు ఇంకా సింగిల్ లైఫేమింగిలౌదాం పదరా చుట్టుకున్న చెంగే జారేపట్టుకొమ్మని నిన్నే కోరేహిట్టు బొమ్మే నీది నాదనిపోస్టర్ కొట్టరా ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడాట్రెండ్ సెట్ చెయ్య్ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడాట్రెండ్ సెట్ చెయ్య్క్షణాల్లో.. క్షణాల్లో.. క్షణాల్లో..వైరల్ అయ్యే మాదిరి…ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడాట్రెండ్ సెట్ చెయ్య్ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడాట్రెండే సెట్ చెయ్య్ నీ చూపు కరెంటే టెంపర్మెంటేసర్రున పాకే

జ‌టాధ‌ర‌ Read More »

సాయంత్రం పూట చాయ్‌తో పాటు క్రిస్పీ న‌మ్కీ కుర్‌కురేను ట్రై చేయండి!

కావాల్సిన ప‌దార్థాలు :మైదా: రెండు క‌ప్పులుకొత్తిమీర :ఒక క‌ట్ట‌పుదీనా : స‌గం క‌ట్ట‌ప‌చ్చిమిర్చి:రెండుఅల్లం: ఒక ఇంచు ముక్క‌జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు: ఒక టీస్పూన్క‌ళోంజి: ఒక టీస్పూన్ఉప్పు, నూనె : స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం:స్టెప్1: ముందుగా కొత్తిమీర‌, పుదీనా, ప‌చ్చిమిర్చి, అల్లం, జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టి పెట్టుకోవాలి.స్టెప్2: ఒక గిన్నెలోకి మైదా పిండి, ఉప్పు, మూడు టీ స్పూన్ల నూనె, క‌ళోంజి, మిక్సీ ప‌ట్టుకున్న మిశ్ర‌మం వేసి చ‌పాతి పిండిలా క‌లుపుకొని ఐదు నిమిషాలు పక్క‌న

సాయంత్రం పూట చాయ్‌తో పాటు క్రిస్పీ న‌మ్కీ కుర్‌కురేను ట్రై చేయండి! Read More »

ఐస్లాండ్ రూ.12,000కు శాశ్వత నివాసం కోసం భారతీయులను ఆహ్వానిస్తోంది. దీని వెనుక‌ కథ ఏమిటి?

ఐస్లాండ్ కేవలం ₹12,000 కు భారతీయులను శాశ్వత నివాసం కోసం ఆహ్వానిస్తోంది! విలాసవంతమైన విందు ధరకు స్కాండినేవియన్ స్వర్గం దాని తలుపులు తెరుస్తుందనే ఆలోచన నిజం కావడానికి చాలా బాగుంది. అది పాక్షికంగా నిజం. ఐస్‌ల్యాండ్ దాదాపు ₹12,000 వరకు దరఖాస్తు రుసుముతో శాశ్వత నివాస మార్గాన్ని అందిస్తున్నది. కానీ దాని వెనుక ఉన్న వివరాలు క్లిక్‌బైట్ సూచించిన దానికంటే చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఏది నిజం, ఏది అతిశయోక్తి, వలస రావాల‌నుకునే ఆశావహులు తెలుసుకోవాలి. అనేక

ఐస్లాండ్ రూ.12,000కు శాశ్వత నివాసం కోసం భారతీయులను ఆహ్వానిస్తోంది. దీని వెనుక‌ కథ ఏమిటి? Read More »

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు

హే మీసాల పిల్ల..నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..మీసాల పిల్ల..నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..పొద్దున‌ లేచిన‌ దగ్గర నుంచి డైలీ యుద్ధాల..మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళ.. అట్టా కన్నెర్ర జెయ్యలా కారాలే నూరేలా…ఇట్టా దుమ్మెత్తి పొయ్యలా దూరాలే పెంచేలాకుందేలుకు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా.. నీ వేషాలు చాల్లే..నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల..నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా..

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు Read More »

మొక్క‌జొన్న‌కి పైన ఉండే ప‌ట్టు కుచ్చు ప‌డేస్తున్నారా? ఇది ఆరోగ్య ప్ర‌దాయిని అని మీకు తెలుసా?

మొక్కజొన్న పట్టు.. సాధారణంగా మొక్కజొన్న కంకుల నుంచి వేరు చేసి సున్నితమైన బంగారు రంగు తంతువులను పాడేస్తారు. కానీ పోష‌కాహార నిపుణులు ఇవి ఆరోగ్య‌ప్ర‌దాయిని అని చెబుతున్నారు. వాటి గురించి వివ‌రంగా తెలుసుకోండి. వంటగదిలో ఉపయోగించే చాలా వాటికంటే కూడా మొక్క‌జొన్న ప‌ట్టులో చాలా పోష‌కాలు ఉంటాయి. ఈ విష‌యం.. గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు కూడా చెబుతున్నారు. ఈ బూరులాగా ఉండే వీటిలో.. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మొక్కజొన్న పట్టును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రేగు ఆరోగ్యానికి

మొక్క‌జొన్న‌కి పైన ఉండే ప‌ట్టు కుచ్చు ప‌డేస్తున్నారా? ఇది ఆరోగ్య ప్ర‌దాయిని అని మీకు తెలుసా? Read More »

మార్క్‌

ఓయ్‌.. భ‌లే..భ‌లే.. హే..దాదా వీడంటాదిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..తలా స్వాగ్ అంటాదిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..సూపర్ స్టైల్ అంటాదిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌..జక్కాస్ సైక్ అంటాదిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌.. అంచనా కందని బాస్మరణ మారణ మాస్హలో ఎంట్రీ సాంగ్ రెడీదిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌.. కటౌట్ ఆరుంటదిటక్కున సైడ్ అవండిఫుల్లే కొట్టినా ఫుల్ స్టెడీదిన దిన‌.. దిన్‌.. త‌క్‌దిన‌దిన్‌.. సైకో సైతాన్ పక్క మెంటలేవయలెంట్ వీడు హార్ట్ జెంటలేగుడినే కట్టి చేద్దాం పూజలేసిక్స్ ఫీట్ రావణ

మార్క్‌ Read More »

మిగిలిపోయిన చ‌పాతీల‌ను ఇలా రోటీ కీ స‌బ్జీ చేస్తే సూప‌ర్‌గా ఉంటుంది!

కావాల్సిన ప‌దార్థాలు :చ‌పాతీలు : 3ఆవాలు : ఒక టీస్పూన్జీల‌క‌ర్ర : ఒక టీస్పూన్కారం : ఒక టీస్పూన్ధ‌నియాల పొడి : ఒక టీస్పూన్ప‌సుపు : అర టీస్పూన్వెల్లుల్లి రెబ్బ‌లు : 2నీళ్లు : 1 1/2 క‌ప్పులునూనె : 2 టీస్పూన్స్‌కొత్తిమీర : చిన్నక‌ట్టఉప్పు : త‌గినంత తయారీ విధానం :స్టెప్ 1 : వెల్లుల్లి పొట్టు తీసి చిన్న‌గా క‌ట్ చేసి పెట్టుకోవాలి. చ‌పాతీల‌ను కూడా చిన్న ముక్క‌లుగా చేసుకోవాలి.స్టెప్ 2 : ఇప్పుడు

మిగిలిపోయిన చ‌పాతీల‌ను ఇలా రోటీ కీ స‌బ్జీ చేస్తే సూప‌ర్‌గా ఉంటుంది! Read More »

భారతదేశపు మొట్టమొదటి మిసెస్ యూనివర్స్ 2025 గా చరిత్ర సృష్టించిన షెర్రీ సింగ్ ఎవరు?

షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా భారతదేశం అంతర్జాతీయ పోటీల ప్రపంచంలో మరపురాని మైలురాయిని నమోదు చేసింది. పైగా ఒక భారతీయరాలు ప్రతిష్టాత్మక బిరుదును గెలుచుకోవడం ఇదే మొదటిసారి. 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీ ఫిలిప్పీన్స్‌లోని మనీలాలోని ఒకాడాలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 120 మంది ప్రతినిధులు ఈ ప్రతిష్టాత్మక కిరీటం కోసం పోటీ పడ్డారు. యూఎంబీ పేజెంట్స్ ద్వారా మిసెస్ ఇండియా 2025లో విజయం సాధించిన తర్వాత భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న

భారతదేశపు మొట్టమొదటి మిసెస్ యూనివర్స్ 2025 గా చరిత్ర సృష్టించిన షెర్రీ సింగ్ ఎవరు? Read More »

మాస్ జాత‌ర‌

హుడియో హుడియో.. హు హుఅహు.. హు హుహ హుడియో హుడియో హుడియో.. హు హుఅహు.. హు హు నా గుండె గాలిపటమల్లె ఎగరేసావేనీ సుట్టు పక్కల తిరిగేలా గిరి గీసావేనా కంటి రెమ్మల్లో కలలకు ఎరవేసావేనీ కంటి చూపుల్తో కలలను ఉరితీసావే నే వెళ్ళే దారుల్లో పువ్వుల వల వేసావేనువ్వెళ్ళే దారుల్లో నన్నే పడదోసావేఅరె నీలో ఏదో ఉందే లీలానన్నే ఏదో చేసిందిలా చిట్టి చిలక.. చిన్ని మొలక..పెట్టి వెళ్ళక.. నా గుండె మెలిక హే చిట్టి

మాస్ జాత‌ర‌ Read More »

Powered by WordPress