పిన్నీసుకు రంధ్రం ఎందుకు ఉంటుంది? దాని వెనుకున్న రహస్యమేమిటో తెలుసా?
పిన్నీసును ఒకసారి నిశితంగా పరిశీలించండి. మనం పైన ఉన్న పదునైన భాగాన్ని మాత్రమే వాడుతున్నాం. కానీ కింద ఉన్న రంధ్రం ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? పిన్నీసును చీరలు కట్టినప్పుడు.. చున్నీల కోసం.. ఒకప్పుడు పూలు పెట్టుకోవడానికి పెట్టుకునే వాళ్లు. కొందరైతే చెప్పులు తెగితేనో, ఎక్కడైనా బట్టలు చిరిగితేనో వీటిని వాడుతుంటారు. ఈ పిన్నీసులను చాలా రకాలుగా వాడేవాళ్లున్నారు. కానీ కింద ఉన్న రంధ్రానికి ఒక పని ఉంది. దాన్ని ఎవరూ వాడరు. దాని డిజైన్ చాలా […]
పిన్నీసుకు రంధ్రం ఎందుకు ఉంటుంది? దాని వెనుకున్న రహస్యమేమిటో తెలుసా? Read More »









