శివరాత్రికి జాగారం ఎందుకు చేస్తారు?
శివరాత్రి రోజున ఉపవాసం, జాగారం చేయడం అనాదిగా వస్తున్నది. అయితే అసలు ఆ రోజు జాగారం ఎందుకు చేయాలో తెలుసా? శివుడికి బిల్వపత్రాలు సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయట నిజమేనా? శివయ్య.. భోళాశంకరుడని తెలుసు. పిలిస్తే పలికే దైవం ఆయన. మరి ఆయనకు శివరాత్రి రోజున పడుకోకుండా ఉండాలనే నియమం ఎప్పుడు మొదలైందో తెలుసుకోవాలని ఉంది కదా! ఇంకో విషయం.. శివరాత్రికి జింకలకి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. బిల్వపత్రాల సమర్పణ కూడా ఆ రోజై […]
శివరాత్రికి జాగారం ఎందుకు చేస్తారు? Read More »