ఒడిశా ఐకానిక్ వంటకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారు!
ఒక అద్భుతమైన వంట సాధనలో.. ప్రఖ్యాత మాస్టర్ చెఫ్ అబినాస్ నాయక్, చెఫ్ రచిత్ కీర్తిమాన్, రచయిత రోషన్ బిసోయ్‌లతో కలిసి అతిపెద్ద పఖాలా స్ప్రెడ్‌ని తయారు చేశారు. ఒడిశాకి చెంది ఈ వంటకాలను ది క్రౌన్, IHCL సెలక్షన్స్‌తో కలిపి ఒక రికార్డు నెలకొల్పారు. పఖాలా దిబాస (మార్చి 20)న చేస్తుంటారు. ఆ రోజున ఒడిశా ప్రజలు పులియబెట్టిన బియ్యం వంటకం పఖాలాను చేయడం ఆనవాయితీ. అయితే దాన్ని వేడుకగ 190 వంటకాలను చేశారు. ఒడిశా […]
ఒడిశా ఐకానిక్ వంటకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారు! Read More »









