contentcanvas.in

క్రికెట్ ఫీల్డ్‌లోనే కాదు.. గ్రౌండ్ బ‌య‌ట కూడా కోహ్లీ హీరోనే!

బ్యాట్ ప‌ట్టుకుంటే సింగిల్స్‌.. సిక్స‌ర్‌ల‌ను బాదే విరాట్ కోహ్లీ గురించి అంద‌రికీ తెలుసు. అలాగే ఎంతో ప్రేమించే భ‌ర్త‌గా కూడా సుప‌రిచితుడు. కానీ ఆయ‌న చేసే మంచి ప‌నుల గురించి తెలిస్తే రియ‌ల్ హీరో అనక‌మాన‌రు. కోహ్లీ.. ఒక క్రికెట‌ర్‌, మోడ‌ల్ ఇలా నాణానికి ఒక వైపు మాత్ర‌మే అంద‌రూ గుర్తుప‌డుతారు. ప్ర‌స్తుతం మ‌న దాయాది దేశం మీద సెంచ‌రీ చేసి కోహ్లీ ఫామ్‌లో కొచ్చాడు అంటున్నారు. ఈ సెంచ‌రీ ఏమీ కోహ్లీకి కొత్త కాదు. త‌న […]

క్రికెట్ ఫీల్డ్‌లోనే కాదు.. గ్రౌండ్ బ‌య‌ట కూడా కోహ్లీ హీరోనే! Read More »

మ‌న హైద‌రాబాద్‌లో మొద‌టిసారి ప్ర‌పంచ సుంద‌రి పోటీలు!

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల ఉత్సవానికి హైద‌రాబాద్ వేదిక కానుంది. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్‌కి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వ‌బోతున్న‌ది. 2025లో తెలంగాణ సగర్వంగా మిస్ వ‌ర‌ల్డ్ అందాల పోటీని నిర్వహిస్తున్న‌ది. చారిత్రాక వార‌స‌త్వ సంప‌ద‌ను ప్ర‌పంచానికి చాట‌డానికి ఇదొక గొప్ప వేదిక కాబోతున్న‌ది. ఈ ఉత్సవం మే 7 నుంచి మే 31 వరకు 4 వారాల పాటు కొనసాగుతుంది. ప్రారంభ, ముగింపు వేడుకలు కూడా హైదరాబాద్‌లో జరుగనున్నాయి. అనువైన స్థ‌లం.. న్యూఢిల్లీ, మహారాష్ట్రలోని ముంబైలలో

మ‌న హైద‌రాబాద్‌లో మొద‌టిసారి ప్ర‌పంచ సుంద‌రి పోటీలు! Read More »

అల్పాన్సో నుంచి హిమ‌సాగ‌ర్ వ‌ర‌కు ఏ మామిడి పండ్లు ఎక్క‌డ దొరుకుతాయి?!

వేస‌వి అంటేనే మామిడి పండ్ల సీజ‌న్ అని అర్థం! పండ్ల రారాజుగా పిలిచే మామిడి పండ్ల సీజ‌న్‌లో వ‌చ్చే అన్ని పండ్ల‌ను ఒకేసారి తిన‌లేము. అలాంటి పండ్లు ఎక్క‌డ దొరుతాయో తెలుసుకొని బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. వేసవి సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వ‌స్తున్న‌ప్పుడు ప‌చ్చ‌ని మామిడి క‌ట్ చేసి ఉప్పు, కారం పెట్టి అమ్మేవాళ్ల‌ను చూసే ఉంటారు. ఇంట్లో అమ్మ ర‌సం పిండి జ్యూస్ చేసే రోజులు గుర్తున్నాయా? అస‌లు మామిడి కాయ‌, పండు

అల్పాన్సో నుంచి హిమ‌సాగ‌ర్ వ‌ర‌కు ఏ మామిడి పండ్లు ఎక్క‌డ దొరుకుతాయి?! Read More »

ఛ‌త్ర‌ప‌తి శివాజీగా మ‌న తెలుగు హీరోలెలా ఉన్నారో ఓ లుక్కేయండి!

చావా సినిమా ఇప్పుడు ఏ రేంజులో హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందులో విక్కీ కౌశ‌ల్ శంభాజీగా ఆక‌ట్టుకున్నాడు. అయితే మ‌న టాలీవుడ్ హీరోలు శంభాజీ తండ్రి శివాజీ మ‌హ‌రాజ్ గెట‌ప్‌లో ఎలా ఉంటారో చూడండి. ఛ‌త్ర‌ప‌తి శివాజీలా మ‌న టాలీవుడ్ హీరోలు ఎలా ఉంటారో కొంద‌రు అభిమానుల‌కు చూడాల‌నిపించింది. అందుకే ఏఐ మాయతో మ‌న హీరోలను సోష‌ల్ మీడియాలో పెట్టారు. ఒక్క‌సారి ఆ ఫోటోలు చూడండి. చాలా యేండ్ల క్రిత‌మే చావా సినిమా స్క్రిప్ట్ మన టాలీవుడ్

ఛ‌త్ర‌ప‌తి శివాజీగా మ‌న తెలుగు హీరోలెలా ఉన్నారో ఓ లుక్కేయండి! Read More »

పోపుతోనే రెట్టింపు రుచితో అదిరిపోయే మెంతికూర ప‌ప్పు!

కావాల్సిన ప‌దార్థాలు : ప‌ప్పు – ఒక క‌ప్పు మెంతికూర – ఒక క‌ట్ట‌ చింత‌పండు – నిమ్మ‌కాయ అంత ప‌చ్చిమిర్చి – 4 ట‌మాట – 1 క‌రివేపాకు – ఒక రెమ్మ ఆవాలు – అర‌ టీస్పూన్ జీల‌క‌ర్ర – అర టీస్పూన్ ఉల్లిగ‌డ్డ – 1 (చిన్న‌ది) క‌స్తూరీమేతీ – పావు టీస్పూన్ ఎండుమిర్చి – 2 వెల్లుల్లిపాయ‌లు – 4 రెబ్బ‌లు కారం – అర టీస్పూన్‌ ఉప్పు, నూనె –

పోపుతోనే రెట్టింపు రుచితో అదిరిపోయే మెంతికూర ప‌ప్పు! Read More »

ఉపావాస దీక్ష స‌మ‌యంలో అల్పాహారం స‌గ్గుబియ్యం కిచిడీ!

ఉప‌వాసం స‌మ‌యంలో ఏదైనా అల్పాహారం తీసుకుంటుంటారు కొంద‌రు. అలాంటి వారికి టేస్టీ స‌గ్గుబియ్యం కిచిడీ ఎలా త‌యారు చేయాలో తెలుసుకోండి. స‌గ్గుబియ్యంతో కేవ‌లం జావా, పాయ‌స‌మే కాదు.. రుచిక‌ర‌మైన కిచిడీ కూడా చేసుకోవ‌చ్చు. పైగా  ఈ అల్పాహారం మీకు తేలిక‌గా జీర్ణ‌మ‌వుతుంది. కార్బొహైడ్రేట్స్ త‌క్కువ‌గా ఉండే ఇది కేవ‌లం ఉప‌వాస స‌మ‌యంలోనే కాదు.. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి కూడా మంచి ఆహారం. కాబ‌ట్టి ఒక‌సారి దానికి కావాల్సిన‌వి, త‌యారీ విధానం ఏంటో ఒక లుక్కేయండి. కావాల్సిన ప‌దార్థాలు :

ఉపావాస దీక్ష స‌మ‌యంలో అల్పాహారం స‌గ్గుబియ్యం కిచిడీ! Read More »

శివరాత్రి రోజున శివుడిని ఏ రాశి వారు ఎలా పూజించాలి?

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మరి ఆ శివుని దయ ఉండాలంటే ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. మహాశివరాత్రి పర్వదినాన ఏ రాశి వారు ఎలా పూజ చేయాలో తెలుసుకోండి. ఫాల్గుణ మాసం.. కృష్ణ పక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుతారు. ఈ రోజున శివలింగాన్ని పూజించడానికి పెద్ద సంఖ్యలో ఆలయానికి ఇప్పటికే చేరుకొని ఉంటారు. అయితే మీ రాశి ప్రకారం శివుడిని ఎలా పూజించాలి? ఏం మంత్రం చదువాలో తెలుసా? మేషం : ఈ

శివరాత్రి రోజున శివుడిని ఏ రాశి వారు ఎలా పూజించాలి? Read More »

ద్వాదశ జ్యోతిర్లింగాలైన మ‌హా శ‌క్తికేంద్రాల విశిష్ట‌త‌!

జ్యోతిర్లింగాలు పరమశక్తివంతమైనవి. జ్యోతిర్లింగంలో.. జ్యోతి అనగా ప్రకాశం అని అర్థం. లింగం అంటే ఆ ప‌ర‌మ‌శివుడి రూపం. మొత్తంగా చూస్తే ప్రకాశవంతమైన లింగం అని అర్థం. ఈ మహాశివరాత్రి రోజున ఆ లింగాల గురించే కాదు.. ఆ శ‌క్తికేంద్రాల‌ను ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకోండి. ప్రపంచంలో కేవలం 12 జ్యోతిర్లింగాలే ఉన్నాయి. భౌగోళికంగా, ఖగోళపరంగా ఎంతో విశిష్టత ఉన్నఈ కేంద్రాలను జ‌న్మ‌లో ఒక్కసారైనా దర్శించాల‌ని అంటారంతా. జ్యోతిర్లింగం అంటే ఇంగ్లీష్ లో ‘ఆల్మైటీ రేడియంట్ ఇన్’ అని

ద్వాదశ జ్యోతిర్లింగాలైన మ‌హా శ‌క్తికేంద్రాల విశిష్ట‌త‌! Read More »

శివరాత్రి రోజున చ‌దివే శివాష్టకం ఇదిగోండి!

ప్రభుం ప్రాణ నాథం.. విభుం విశ్వ నాథం, జగన్నాథ న్నాథం.. సదానంద భాజం, భవద్భవ్య భుతేశ్వరం.. భూతనాథం, శివం శంకరం శంభు మీశాన మీడే గళే రుండమాలం.. తనౌ సర్పజాలం, మహాకాల కాలం.. గణేసాది పాలం, జటాజూటగంగోత్త రం గైర్వి శిష్యం, శివం శంకరం శంభు మీశాన మీడే ముదామాకరం మండనం మండయంతం, మహామండలం భస్మభుశాధరం తం, అనాదిం హ్యపారం మహామోహమారం, శివం శంకరం శంభు మీశాన మీడే వటాధోనివాసం మహాట్టాట్టహాసం, మహాపాపనాశం సదా సుప్రకాశం; గిరీశం,

శివరాత్రి రోజున చ‌దివే శివాష్టకం ఇదిగోండి! Read More »

భోళాశంక‌రుడిని ఈ పూల‌తో పూజించండి.. అనుగ్ర‌హం పొందండి!

శివుడిని ప్రధానంగా రెండు రూపాల్లో పూజిస్తారు. పూజలో మొదటి రూపం శివలింగం. ఆ లింగారాధన అత్యంత పవిత్రమైనదిగా నమ్ముతారు. మరి ఆ శివయ్యకు భక్తితో నీళ్లు పోసినా కూడా కరుణిస్తాడు. కానీ ఈ పూలను సమర్పిస్తే మరింత శివుడు కరుణిస్తాడని అంటారు. శివపూజకు వేళయేరా అంటూ అందరూ పాడుకుంటుంటారు. అయితే ఆ శివరాధనకు ఇష్టమైన పూలన భక్తితో సమర్పిస్తే ఆ భోళాశంకరుడు తొందరగా అనుగ్రహిస్తాడు. శివలింగ సృష్టి విశ్వశక్తికి ప్రతీక. శివరాధన.. శివపార్వతుల కలయికను సూచిస్తుంది. మందార

భోళాశంక‌రుడిని ఈ పూల‌తో పూజించండి.. అనుగ్ర‌హం పొందండి! Read More »

Powered by WordPress