2025లో భారతదేశంలో ఈ 10 వెబ్‌సైట్‌లను బాగా చూశారట!
నేడు డిజిటల్ యుగంలోనే జీవిస్తున్నామంటే అతిశయోక్తి కాదేమో! ఎప్పుడూ చూసినా చేతిలో సెల్‌ఫోన్ మొగాల్సిందే! అంతలా వాటికి బానిసలుగా మారాం. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎక్కువగా చూసిన వెబ్‌సైట్‌ల లిస్ట్ వచ్చేసింది. 2025 ప్రారంభంలో డేటా రిపోర్టల్ నివేదించిన ప్రకారం.. నేడు ప్రపంచంలో మొత్తం 5.56 బిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఇది 2024తో పోలిస్తే 136 మిలియన్ల వినియోగదారుల పెరుగుదలను (+2.5 శాతం) సూచిస్తుంది. రోజువారీ జీవితంలో డిజిటల్ టెక్నాలజీల ఏకీకరణ పెరుగుతున్నందున ఆన్‌లైన్ […]
2025లో భారతదేశంలో ఈ 10 వెబ్‌సైట్‌లను బాగా చూశారట! Read More »









