contentcanvas.in

తొంద‌ర‌గా.. రుచిక‌రంగా చికెన్ వేపుడును చేసుకోండిలా!

కావాల్సిన ప‌దార్థాలు : చికెన్ : 500 గ్రా. ఉల్లిగ‌డ్డ : 1 పెరుగు : ఒక క‌ప్పు ధ‌నియాలు : ఒక టీస్పూన్ మిరియాలు : పావు టీస్పూన్ ల‌వంగాలు : 4 దాల్చిన‌చెక్క : ఒక ఇంచు ముక్క‌ యాల‌కులు : 3 నిమ్మ‌కాయ : 1 కొత్తిమీర : ఒక క‌ట్ట ప‌సుపు : పావు టీస్పూన్‌ క‌రివేపాకు : ఒక రెమ్మ‌ కారం : ఒక టేబుల్ స్పూన్ నూనె, ఉప్పు […]

తొంద‌ర‌గా.. రుచిక‌రంగా చికెన్ వేపుడును చేసుకోండిలా! Read More »

పోల్కాడాట్ డ్రెస్‌ల‌కి.. ప్రెగ్నెన్సీకి సంబంధం ఉందా?

కియారా అద్వానీ గ‌ర్భం దాల్చిన‌ట్టు గుడ్‌న్యూస్ ప్ర‌క‌టించింది. అయితే దీనికి పోల్కాడాట్ థియ‌రీ పనిచేసిందంటూ అంద‌రూ నెట్టింట కామెంటుతున్నారు. 2020లో అనుష్క‌శ‌ర్మ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసింది. ఆ స‌మ‌యంలో విరాట్ తెల్ల‌ని దుస్తుల్లో, అనుష్క న‌ల్ల‌ని డ్రెస్ మీద తెల్ల‌ని పోల్కాడాట్ డ్రెస్ వేసుకొని ఉన్న‌ది. ఆ స‌మ‌యానికే అనుష్క ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తి. అప్పుడు మొద‌లైంది ఈ ట్రెండ్‌. హార్దిక్‌, న‌టాషా త‌మ ప్రెగ్నెన్సీ అనౌన్స్ స‌మ‌యంలో కూడా ఇదే పోల్కాడాట్ డ్రెస్ ట్రెండ్‌ని ఫాలో

పోల్కాడాట్ డ్రెస్‌ల‌కి.. ప్రెగ్నెన్సీకి సంబంధం ఉందా? Read More »

ర‌స్క్ తింటే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందా?

చాలామంది చాయ్ తో రస్క్ ని తినడానికి ఇష్టపడుతారు. ఆకలి అయినప్పుడు ఒక రస్క్ కడుపు నింపేస్తుంది. కానీ ఈ రస్క్ ఆరోగ్యానికి రిస్క్ చేస్తుందా? రస్క్ వాస్తవానికి శుద్ధి చేసిన పిండి, చక్కెర, చౌక నూనెలు, అదనపు గ్లూటెన్, కొన్ని ఆహార సంకలనాల కాల్చిన మిశ్రమం తప్ప మరొకటి కాదు. ఈ కలయికలు ఆరోగ్యానికి హానికరం అనిఅంటున్నారు డాక్టరు. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలనుపెంచుతుందట. తరుచుగా దీన్ని తీసుకోవడం వల్ల అస్థిరమైన గ్లూకోజ్ స్థాయిలు (ఇన్సులిన్నిరోధకతకు

ర‌స్క్ తింటే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందా? Read More »

పూజ‌గ‌దిలో ఎన్ని దేవ‌తా విగ్ర‌హాలు.. ప‌టాలు ఉంచాలి?!

హిందూ మ‌తంలో దేవాల‌యాల‌కు వెళ్ల‌డం, అది కుద‌ర‌క‌పోతే ఇంట్లో పూజ చేయ‌డం ప‌రిపాటే. కానీ ఇంట్లో ఉన్న దేవుడి విగ్ర‌హాలు, ప‌టాల గురించి తెలుసుకోవాలి. లేక‌పోతే జీవితాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది. ప్ర‌తీ హిందువు ఇంట్లో దేవుని గ‌ది లేదా కొంత స్థలంలోనైనా దేవుని కోసం కేటాయిస్తుంటారు. ప్రతిరోజూ ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే  సానుకూల శక్తి, ఇంట్లో శాంతి ఉంటాయని చెబుతారు. పూజ చేసే ప్రాంతంలో అందమైన దేవుళ్ల పటాలను, విగ్రహాలను పెట్టుకోవ‌డం మామూలే. రోజూ

పూజ‌గ‌దిలో ఎన్ని దేవ‌తా విగ్ర‌హాలు.. ప‌టాలు ఉంచాలి?! Read More »

7 గంట‌ల‌కు పైగా జీతంలేని ఇంటి ప‌నిచేస్తున్న భార‌తీయ‌ మ‌హిళ‌లు!

భార‌త‌దేశంలో అటు ఉద్యోగంతో పాటు, ఇంటి ప‌నిని చ‌క్క‌బెట్టే ఆడ‌వాళ్లెంత‌మందో. అలా చాలామంది ఆడ‌వాళ్లు 7గంట‌లకు పైగా జీతం లేని ఇంటి ప‌నిని చేస్తున్న‌ట్లు ఒక ప్ర‌భుత్వ స‌ర్వే చెప్పింది. 2023లో ద ఇండియ‌న్ కిచెన్ అని మ‌ల‌యాళంలో ఒక సినిమా వ‌చ్చింది. అదే సినిమా సంవ‌త్స‌రం త‌ర్వాత అదే పేరుతో తారాగ‌ణం మారి త‌మిళంలో, తెలుగులో రిలీజ్ అయింది. ఈ ఏడాది హిందీలో మిసెస్ పేరుతో రిలీజ‌యింది. ఇందులో ప్ర‌ధానంగా ఆడవాళ్ల శ్ర‌మ‌దోపిడీ, వారి ఆశ‌ల‌ను

7 గంట‌ల‌కు పైగా జీతంలేని ఇంటి ప‌నిచేస్తున్న భార‌తీయ‌ మ‌హిళ‌లు! Read More »

త‌ల్లికాబోతున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన హీరోయిన్ కియారా అద్వానీ!

బాలీవుడ్‌లోనే కాదు.. తెలుగులోనూ సూప‌ర్ స‌క్సెస్ హీరోయిన్‌గా పేరు సంపాదించింది కియారా. ఆమె త‌న భ‌ర్త సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి సోష‌ల్ మీడియాలో త‌ల్లికాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా స‌క్సెస్‌ఫుల్ నటీన‌టులు. జీవితంలోనూ పెండ్లి బంధంతో రెండు సంవ‌త్స‌రాల క్రితం ఒక్క‌ట‌య్యారు. ఇప్పుడు మొద‌టి బిడ్డ‌ను క‌న‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌మ జీవితంలో వ‌చ్చే పెద్ద బ‌హుమ‌తిని త్వ‌రలో అందుకోబోతున్నామంటూ సోష‌ల్ మీడియాలో ఒక చిన్న సాక్స్‌లు పెట్టి క్యాప్ష‌న్ రాసుకొచ్చారు. ప్రేమ‌ను ఇలా.. ఫిబ్ర‌వ‌రి

త‌ల్లికాబోతున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన హీరోయిన్ కియారా అద్వానీ! Read More »

భైర‌వం

అరె గుండెలోన చప్పుడే లవ్వు గంట కొట్టేరో హే నేలపైన అడుగులే కొత్త స్టెప్పులేసేరో అరెరే నీలిరంగు నింగిలోన గువ్వల గుంపు ఎగిరినట్టు ఊహలన్నీ ఒక్కసారి రెక్కలిప్పెరో ఎహె గాలిలోన దూది లాగా తేలి తేలి పోయినట్టు గాలి ఏదో సోకినట్టు గోలగుందిరో ఓ.. వెన్నెల నీ మాయిలా నా పైనిలా చల్లి పోకలా ఓ.. వెన్నల నా రాణిలా నూరేళ్లిలా ఉండిపో ఇలా ఓ….. ఒసేయ్ అందాల చిట్టి ఓహో కాలికున్న మువ్వల పట్టి ఆహా

భైర‌వం Read More »

ప‌దేండ్ల వ‌య‌సులోని క‌ల ఈయేడైనా నెర‌వేరేనా?

చిన్న వ‌య‌సులోనే అందాల కిరీటం ద‌క్కించుకోవాల‌ని క‌ల‌లు క‌న్న‌ది. అనుకున్న‌ట్టే 2023లో ఫెమినా మిస్ ఇండియా అయింది. ఇప్పుడు మ‌న దేశం త‌రుపున ప్ర‌పంచ సుంద‌రి బ‌రిలో నిలిచింది. ఆమే నందినీ గుప్తా.పదేండ్ల వ‌య‌సులో టీవీలో అందాల పోటీల‌ను చూస్తున్న‌ నందినీకి వాళ్లు పెట్టే కిరీటం బాగా న‌చ్చింది. అలా పెట్టుకుంటే రాకుమారిలా క‌నిపిస్తార‌ని అనిపించిందా వ‌య‌సులో. పెద్ద‌య్యాక అదొక బాధ్య‌త‌గా అనిపించింది. అందుకే ప‌ట్టుద‌ల‌గా శ్ర‌మించి మిస్ ఇండియా పోటీలో రాణించింది. ప్ర‌స్తుతం టాప్ రేస్‌లోనే

ప‌దేండ్ల వ‌య‌సులోని క‌ల ఈయేడైనా నెర‌వేరేనా? Read More »

ఏ వేలితో బొట్టు పెడితే ఏం ఫ‌లిత‌మో తెలుసా?

బొట్టు పెట్టుకోవ‌డం మ‌న సంప్ర‌దాయంలో భాగం. బొట్టు పెట్టుకున్న వాళ్ల ముఖం కాంతివంతంగా, తేజోవంతంగా క‌నిపిస్తుంది. అయితే ఏ వేలితో బొట్టు పెడితే అర్థమేంటో తెలుసుకోండి. మన దేహంలోని ప్రతి శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు. నుదుటికి అధిదేవత బ్రహ్మ దేవుడు అని చెబుతారు. బ్రహ్మ స్థానమైన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని చెబుతారు. బొట్టు లేని ముఖం, ముగ్గు లేని ఇల్లు స్మశానంతో సమానం అని పెద్దలు అంటుంటారు. అయితే

ఏ వేలితో బొట్టు పెడితే ఏం ఫ‌లిత‌మో తెలుసా? Read More »

మీ నాలుక రంగు.. మీ ఆరోగ్యం గురించి చెప్పేస్తుంది!

మీ నాలుక రంగు మీ ఆరోగ్యాన్ని గురించి చెబుతుంది తెలుసా? మీరు అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతుంటే మీ నాలుక రంగు కూడా మారిపోతుంది. అవును మీరు చదువుతున్నది నిజం. కొలెస్ట్రాల్ కు.. గుండెకు ఒక అవినాభావ సంబంధం ఉంది. అదెలా ఉంటుందంటే లవ్-హేట్ రిలేషన్ షిప్ లా ఉంటుందన్నమాట. ఒక వైపు ఇది బలమైన కణ త్వచాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు ధమనులు మూసుకుపోతుంటాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం మనల్ని

మీ నాలుక రంగు.. మీ ఆరోగ్యం గురించి చెప్పేస్తుంది! Read More »

Powered by WordPress