contentcanvas.in

ఇంట్లో చెత్తబుట్ట లేకుండా ఐదు సంవ‌త్స‌రాలుగా స‌రికొత్త జీవ‌న‌శైలితో ముంబై కుటుంబం!

చెత్త‌బుట్ట లేకుండా ఒక ఇంటిని ఊహించ‌గ‌ల‌మా? అది కాని ప‌నేమో క‌దా! కానీ ఇది సాధ్య‌మ‌వున‌ని నిరూపిస్తున్న‌ది ముంబైకి చెందిన ఒక కుటుంబం. చెత్త‌బుట్ట‌ని వాడ‌కుండా ఉన్న చెత్త‌ని ఎలా ఉప‌యోగించుకోవ‌చ్చునో చెబుతున్నారు. పొడి చెత్త‌, త‌డి చెత్త ఇలా ఇంటికో చెత్త‌బుట్ట ఉంటుంది. అవికాకుండా ప్లాస్టిక్‌, ఇత‌ర సామాగ్రి ప‌డేయాడినికి మ‌రొక బుట్ట‌.. ఇలా ఇంట్లో ఎంత‌మంది ఉంటే అని చెత్త‌బుట్ట‌లు ఉండ‌డం మామూలైపోయింది. కానీ అస‌లు చెత్త బుట్ట లేకుండా ఇంటిని నెట్టుకొస్తున్న‌దో కుటుంబం. […]

ఇంట్లో చెత్తబుట్ట లేకుండా ఐదు సంవ‌త్స‌రాలుగా స‌రికొత్త జీవ‌న‌శైలితో ముంబై కుటుంబం! Read More »

బ్యూటీ

కన్నమ్మ కన్నమ్మ నేనే నువ్వా..ఏనాడో నాకోసం పుట్టేసావాఅందం గురి పెట్టేసావే… నన్నే పడగొట్టేసావే కళ్ళల్లో కళ్ళల్లో ప్రేమే నువ్వా..ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావానాకే నువ్వు నచ్చేసావే.. నీకే మానసిచ్చేశాలే ఎదురుగా నువ్వే ఉంటే నే గురుతే రానేనిన్నే చూడకపోతే దిగులైపోతానేఎవరు లేని ఎదలో నిలిపావే పాదంఎటుకో తరిమేసావే ఏకాంతం మొత్తం.. చినుకు చినుకుగా… మనసుపైన చనువు కురిసే వర్షంలా..పెదవికెదురుగా… పెదవి పడిన నరకముందే స్వర్గంలా..కడలి ఇసుకలో… నీ ఒడిలో నేను తలను వాల్చి నిద్దరోతా..అలల వేళ్ళతో… నా తలని

బ్యూటీ Read More »

విష్ణువు దశావతారాల నుంచి మ‌నం నేర్చుకోవలసిన జీవిత పాఠాలేంటో తెలుసా?

హిందూ పురాణాలలో విశ్వాన్ని సంరక్షించే విష్ణువు తన పది దైవిక అవతారాలను (దశావతారాలు) ఎత్తాడ‌ని అంద‌రికీ తెలుసు. మ‌రి ఆ అవ‌తారాల నుంచి మ‌నుషులు ఏం నేర్చుకోవాలో తెలుసా? ప్రతీ అవతారం సమతుల్యతను పునరుద్ధరించడానికి, చెడును నిర్మూలించడానికి ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని సూచిస్తుంది. యుగాలలో ప్రతిధ్వనించే లోతైన జీవిత పాఠాలను అందిస్తుంది. ప్రతీ అవతారం మనకు ఏమి బోధిస్తుందో ఈ స్టోరీ చ‌దువండి. ముగింపుదశావతారం స్థితిస్థాపకత, జ్ఞానం, వినయం, న్యాయం గురించి కాలాతీత పాఠాలను అందిస్తుంది. ప్రతీ

విష్ణువు దశావతారాల నుంచి మ‌నం నేర్చుకోవలసిన జీవిత పాఠాలేంటో తెలుసా? Read More »

బావులు ఎందుకు గుండ్రంగానే ఉంటాయి.. దాని వెనుక కార‌ణ‌మేంటో తెలుసా?

ఇప్పుడంటే బావులు క‌నిపించ‌డం లేదు. బోర్లు వేసేస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు ప్ర‌తీ ఇంట్లో ఒక బావి త‌ప్ప‌క ఉండేది. అయితే ఆ బావులు ఎందుకు గుండ్రంగా ఉండేవో మీకేమైనా తెలుసా? మన చుట్టూ మనం రెండుసార్లు ఆలోచించాల్సిన‌ అనేక విషయాలు ఉన్నాయి. ప్రశ్నలు తలెత్తినా కూడా అది ఎందుకు అలా ఉందో తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించరు! ఉదాహరణకు మీరు చాలా బావులను చూసి ఉంటారు. కానీ అవి ఎక్కువగా గుండ్రని ఆకారంలో ఎందుకు ఉన్నాయని మీరు ఎప్పుడైనా

బావులు ఎందుకు గుండ్రంగానే ఉంటాయి.. దాని వెనుక కార‌ణ‌మేంటో తెలుసా? Read More »

జీలకర్ర న‌మ‌ల‌డం లేదా జీలకర్ర నీళ్లు తాగ‌డం మంచిదా?!

భార‌తీయ వంట‌కాల్లో ప్ర‌ధాన దినుసు జీల‌క‌ర్ర‌. దీంట్లో పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. అయితే ఈ జీల‌క‌ర్ర‌ని అలాగే న‌మ‌ల‌డం మంచిదా? లేక‌పోతే నీళ్ల‌లో ఆ జీల‌క‌ర్ర‌ను వేసి మ‌రిగించి ఆ నీటిని తీసుకోవ‌డం మంచిదా? అన్న విష‌యం తెలుసుకోండి. జీల‌క‌ర్ర‌లో.. ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న థైమోల్, కుమినాల్డిహైడ్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది. దాని జీర్ణ, శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్

జీలకర్ర న‌మ‌ల‌డం లేదా జీలకర్ర నీళ్లు తాగ‌డం మంచిదా?! Read More »

క‌ర్ణాట‌క స్పెష‌ల్ ట‌మాట బాత్ లేదా ట‌మాట రైస్ ఎలా చేయాలంటే..

కావాల్సిన ప‌దార్థాలు:బియ్యం : 250గ్రా||ట‌మాట‌లు: 4 పెద్ద‌విల‌వంగాలు : 4యాల‌కులు : 3దాల్చిన చెక్క : ఒక‌ ఇంచు ముక్క‌ఉల్లిపాయ : ఒక‌టికారం : ఒక‌ టీస్పూన్అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక‌ టీ స్పూన్ధ‌నియాల పొడి: ఒక‌ టీస్పూన్నెయ్యి : ఒక‌ టీస్పూన్కొత్తిమీర‌: ఒక‌ కట్ట‌ఉప్పు,నూనె : స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం :స్టెప్ 1: ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, 2 ట‌మాటాలు క‌ట్ చేసుకొని మిక్సీ ప‌ట్టి పెట్టుకోవాలి. మ‌రో రెండు ట‌మాటాల‌ను చిన్న

క‌ర్ణాట‌క స్పెష‌ల్ ట‌మాట బాత్ లేదా ట‌మాట రైస్ ఎలా చేయాలంటే.. Read More »

మీ ఆరోగ్యం బాగుండాలంటే.. టీ, కాఫీలతో వీటిని తీసుకోవద్దు!

ఉదయం.. సాయంత్రం.. టైం ఏదైనా ఒక చుక్క టీ పడకపోతే రోజు గడువదు. టీ లేకుండా రోజు అసంపూర్ణంగా అనిపించేవాళ్లుంటారు. కాఫీ ప్రియులకు కూడా అలాగే ఉంటుంది. అయితే వీటితో కొన్ని తింటే ఆరోగ్యానికి ప్రమాదమే! చాలామందికి వేడి వేడి తేనేటీ విందుతో బిస్కెట్లు, పకోడి, నమ్ కీన్ వంటి అనేక స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అది చాలా వరకు అద్భుతంగా అనిపిస్తుంది. అయితే అందులో కొన్ని మన శరీరానికి హాని కలిగించే స్నాక్స్ ఉన్నాయని

మీ ఆరోగ్యం బాగుండాలంటే.. టీ, కాఫీలతో వీటిని తీసుకోవద్దు! Read More »

త్రిబాణ‌ధారి బార్బ‌రిక్‌

చిరు ప్రాయం కుసుమాలే వీడిపోని హృదయాలేఅనుబంధం పెనవేసే పసిప్రేమై కలిసేలేచిరునవ్వై విరిసెలే మనసంతా మురిసేలేఅల్లరులే స్నేహాలై సందడిగా మరెనులే.. అనగా అనగా కథలా మొదలైనదిలే మరలాఎప్పుడో తనువే విడిన బాల్యమిలామనసే ఎగసే అలలా వయసే ఊరికే నదిలాఎనభై ఎగిరీ దుమికే పాతికలాపసితనమే రాలేక బదులుగా నిను పంపిందాఈ తాతని మార్చేలా ముడతల బుడతడిగ అమ్మై ప్రేమందిస్తానే అమ్మని కాకున్నానాన్నై నిను నడిపించేందుకు తాతని నేనున్నానువ్వే నా ప్రాణంకన్నా ఎక్కువ అంటున్నానిన్నే నా ప్రాణం పోనీ విడువను క్షణమైనా

త్రిబాణ‌ధారి బార్బ‌రిక్‌ Read More »

ఆడ‌వాళ్లు అత్య‌ధికంగా ఆల్క‌హాల్ సేవిస్తున్న టాప్ 7 రాష్ట్రాలు!

మ‌ద్య‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అని తెలిసి కూడా తీసుకుంటారు. అయితే అందులో ఆడ‌వాళ్లు త‌క్కువ‌గానే తాగ‌డం చూస్తుంటాం. అయితే భార‌త‌దేశంలో ఆడ‌వాళ్లు తీసుకునే సంఖ్య పెరుగుతున్న‌ద‌ట‌. అందులో టాప్ 7 రాష్ట్రాల లిస్ట్ గురించి ఈ క‌థ‌నం.. భారతదేశంలో అనే కాదు.. ఏ దేశంలో అయినా చాలా మంది మద్యం సేవించడానికి ఇష్టపడతారు. ఒకప్పుడు మద్యపానాన్ని ఎక్కువగా పురుషులు చేసేదిగా భావించినప్పటికీ, ఇప్పుడు అది మారుతోంది. కొన్ని భారతీయ రాష్ట్రాల్లో పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు

ఆడ‌వాళ్లు అత్య‌ధికంగా ఆల్క‌హాల్ సేవిస్తున్న టాప్ 7 రాష్ట్రాలు! Read More »

రెజిల్ మేనియాలో పాల్గొన్న తొలి భారతీయ సెలబ్రిటీగా రానా దగ్గుబాటి!

రానా.. ఈ ఐకానిక్ టాలీవుడ్ హీరో రెజ్లింగ్ ఈవెంట్‌లో క‌నిపించాడు. వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో పాల్గొన్న తొలి భార‌తీయ న‌టుడిగా చ‌రిత్ర సృష్టించాడు. ‘బాహుబలి’ వంటి చిత్రాలలో తన శక్తివంతమైన పాత్రలకు పేరుగాంచిన రానా WWE ఈవెంట్‌లో మెరిశాడు. WWE వార్షిక ఈవెంట్ అయిన రెజిల్ మేనియా 41వ ఈవెంట్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో ప్ర‌సారం అవుతున్న‌ది. ఈ సంబురం లాస్ వేగాస్‌లో జ‌రుగుతున్న‌ది. చిన్న‌ప్ప‌టి నుంచి రెజ్లింగ్ అభిమాని అయిన రానా ఈ ఈవెంట్‌ని ప్ర‌త్య‌క్షంగా

రెజిల్ మేనియాలో పాల్గొన్న తొలి భారతీయ సెలబ్రిటీగా రానా దగ్గుబాటి! Read More »

Powered by WordPress