వంటల్లోనే కాదు.. ఆరోగ్యానికీ మేలు చేసే వెల్లుల్లి!
భారతీయ ఆహారంలో వెల్లుల్లి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భారతీయ వంటకాలకు మరింత రుచిని జోడించే అల్లం, వెల్లుల్లి పేస్ట్ దేశీ వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. మరి రుచి కోసమే కాదు.. వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగచేస్తుంది. రోజుకో వెల్లుల్లి రెబ్బ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. కొందరు తేనెలో వీటిని నానేసుకొని మరీ తింటుంటారు. వీటివల్ల గుండెజబ్బులు రావని నిపుణులు కూడా చెబుతున్నారు. అద్భుతమైన లక్షణాలు కలిగి ఉన్న వెల్లుల్లి గురించి తెలుసుకోండి. ఆరోగ్యానికి […]
వంటల్లోనే కాదు.. ఆరోగ్యానికీ మేలు చేసే వెల్లుల్లి! Read More »









