contentcanvas.in

అన‌గ‌న‌గా..

చూడు చూడు పారుతున్న సెలయేరు ఏమంటుంది..తుళ్లి తుళ్లి ఆడుకుంటూ ఏ చోట ఆగను అంది..నింగిలోని నీలిమేఘమేమి అన్నదిరాగాలు పాడుకుంటూ హాయిగాతేలి తేలి పొమ్మన్నదినాతో కలిసి రమ్మన్నదిగాలిలోన గువ్వలాగా నిను ఆడుకోమన్నది ఏలేలేలో ఏలేలేలోఏలేలే ఏలేలో ఏలేలేలోఏలేలేలో ఏలేలేలోఏలేలే ఏలేలే ఏలేలేలో ఎండా వానా వస్తూ ఉన్నాపగలూ రేయి అయిపోతున్నాసీతాకోక రెక్కల్లోనాఎగిరెళ్లె చిరు ఆశ చల్లారునా ఉన్నకొంత కాలమైనా నవ్వుతూ అలారంగు రంగు పూలలోని తేనె పాటనీపాడేస్తూ పూట పూట తియ్యగాసాగి సాగి పోవాలనిఆగి పోనే పోరాదనిఆరి రారో […]

అన‌గ‌న‌గా.. Read More »

జైపూర్‌లో మైసూర్ పాక్‌ని కాస్త మైసూర్ శ్రీ‌గా.. మ‌రికొన్ని స్వీట్ల‌కు పేరు మార్చేశారు!

క‌రివేపాక్‌.. క‌రివే భార‌త్‌, త‌మ‌ల‌పాక్‌.. త‌మ‌ల‌భార‌త్‌, మైసూర్‌పాక్.. మైసూర్‌భార‌త్ అంటూ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్ అవుతున్న విష‌యం అంద‌రికీ తెలుసు. కానీ రాజ‌స్థాన్‌లోని మిఠాయి షాపు వాళ్లు మైసూర్ పాక్‌ని మైసూర్ శ్రీ గా మార్చి అమ్మేస్తున్నారు. రాజ‌స్థాన్‌లో మైసూర్ పాక్‌, మోతీ పాక్ చాలా ప్ర‌సిద్ధ‌మైన మిఠాయిలు. కానీ ఇప్పుడు జ‌రుగుతున్నఇండియా-పాక్‌ ఉద్రిక్త‌త‌ల న‌డుమ అక్క‌డ స్వీట్ షాపు వాళ్లు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. మోతీ పాక్ బ‌దులు మోతీ శ్రీ అని, మైసూర్ పాక్‌కి

జైపూర్‌లో మైసూర్ పాక్‌ని కాస్త మైసూర్ శ్రీ‌గా.. మ‌రికొన్ని స్వీట్ల‌కు పేరు మార్చేశారు! Read More »

బెనార‌సీ కేప్‌.. సంస్కృత శ్లోకాలతో ఐశ్వ‌ర్య‌రాయ్ కేన్స్ అవుట్‌ఫిట్ వైర‌ల్‌!

అందం అంటేనే ఐశ్వ‌ర్య‌రాయ్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో న‌ల్ల‌ని డ్రెస్ మీద బెనార‌సీ వెండి కేప్ మీద సంస్కృత శ్లోకాల‌ను రాసుకొచ్చి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మరో బలమైన ముద్ర వేసింది. ఈసారి భారతదేశ సంస్కృతిని మ‌రింత పెంచేలా త‌న అవుట్‌ఫిట్ ఉంది. బెనార‌సీ వెండి కేప్‌తో బ్రొకేడ్ నల్లటి గౌనులో ఎంతో అందంగా క‌నిపించింది. ఈ కేప్ మీద‌

బెనార‌సీ కేప్‌.. సంస్కృత శ్లోకాలతో ఐశ్వ‌ర్య‌రాయ్ కేన్స్ అవుట్‌ఫిట్ వైర‌ల్‌! Read More »

అనుకోకుండా ఇంటికి చుట్టాలు వ‌స్తే ప‌ది నిమిషాల‌లో చేసి పెట్టే మ‌ర‌మ‌రాల‌ వ‌డ‌లు!

కావాల్సిన ప‌దార్థాలు :మ‌ర‌మ‌రాలు : రెండు క‌ప్పులుశ‌న‌గ పిండి : నాలుగు టీస్పూన్లుబియ్యం పిండి : రెండు టీస్పూన్లుధ‌నియాల పొడి : ఒక టీస్పూన్ప‌చ్చిమిర్చి : రెండుఉల్లిపాయ‌లు : రెండుకొత్తిమీర : ఒక క‌ట్ట‌పుదీనా : ఒక క‌ట్ట‌కారం : అర‌ టీస్పూన్నూనె, ఉప్పు : స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం:స్టెప్1: మ‌ర‌మ‌రాల‌ను శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా పిండి ఒక ప్లేట్ లో వేసుకోవాలి.స్టెప్2: ఉల్లిపాయ‌లు , ప‌చ్చిమిర్చి, కొత్తిమీర‌, పుదీనా స‌న్న‌గా క‌ట్ చేసి పెట్టుకోవాలి.స్టెప్3:

అనుకోకుండా ఇంటికి చుట్టాలు వ‌స్తే ప‌ది నిమిషాల‌లో చేసి పెట్టే మ‌ర‌మ‌రాల‌ వ‌డ‌లు! Read More »

థ‌గ్ లైఫ్

ఏం కావాలి నీకుకొద్ది కొద్దిగడుగుఇంకేం కావాలి నీకుస్వర్గం తేనా ఇలకుకల్లబొల్లి గుండెకన్ను గీటుతుందేకన్నె ప్రేమ నిండేకుండ వోలే ఉందే ఏం కావాలి నీకుకొద్ది కొద్దిగడుగుఇంకేం కావాలి నీకుస్వర్గం తేనా ఇలకు షుగర్ బేబీషుగర్ బేబీషుగర్ బేబీషుగర్ బేబీషుగర్ బేబీషుగర్ బేబీషుగర్ బేబీషుగర్ బేబీ అతుక్కుపోఅతుక్కుపోఅతుక్కుపో పోఅతుక్కుపో ఏం కావాలి నీకుకొద్ది కొద్దిగడుగుఏం కావాలి నీకుకొద్ది కొద్దిగడుగు కలియుగం ఇది కడలేరేనదిపగపై దండెత్తి పని పట్టవాఉరిగింది పులి చెదిరింది నదిఎదురొచ్చేటోరి బలమంతా బలినీ ఆయుధం వేయడమౌతదిఅది మార్చిన వేషమే

థ‌గ్ లైఫ్ Read More »

భారతదేశం అంతటా ఉన్న ఈ 5 ప్రత్యేకమైన టీ రకాల గురించి తెలుసా?!

భార‌తీయుల‌నే కాదు.. ప్ర‌పంచ‌మంతా టీని ఇష్ట‌ప‌డుతుంటార‌న‌డంలో సందేహం లేదు. మే 21న ఇంట‌ర్నేష‌న‌ల్ టీని జ‌రుపుకొన్నారు. అయినా ఒక‌రోజంటూ టీకి ఉండాలటండీ. చాలామందికి పొగ‌లు క‌క్కే టీ నోట్లో ప‌డ‌నిదే రోజు గ‌డ‌వ‌దు. అందుకే వాళ్లంద‌రికీ ప్ర‌తీరోజు టీ డే నే క‌దా! భార‌త‌దేశంలో.. 2023లో దాదాపు 1.197 బిలియన్ కిలోగ్రాముల టీని వినియోగించారు. టీతో దేశానికి ఉన్న సంబంధం క్లాసిక్ మసాలా చాయ్‌ని మించిపోయింది. హిమాచల్‌లోని సూర్యరశ్మిని ఆస్వాదించే హిమాచల్ కొండల నుంచి కర్ణాటక తీరప్రాంత

భారతదేశం అంతటా ఉన్న ఈ 5 ప్రత్యేకమైన టీ రకాల గురించి తెలుసా?! Read More »

హరి హ‌ర వీర‌మ‌ల్లు

వజ్రదేహాయరౌద్ర రాధేయభ‌ద్రు రూపాయభద్రకాలీయదక్ష దీక్షాయఉగ్ర వ్యాగ్రాయత్రిపురనాశకాయక్షిప్ర దగ్ధాయ…హేహేహే…. ప్రళయకాల రుద్రుడల్లేతాండవించు భైరవంగగనమైనా భువనమైనాద‌ద్ద‌రిల్లు రౌరవంనిశినీ చీల్చు క్షిధ్రుడల్లేఉద్భవించు ఆయుధంరక్షకైనా శిక్షకైనాచొచ్చుకెల్లు రణధ్వనం ధిమిత ధిమిత ధిమిత యోధధిమిత ధిమిత ధిమిత క్రోధధిమిత ధిమిత ధిమిత శోధధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి సమర శంఖారావమల్లేఘీంక‌రించు ఆగ్రహంవైరమైన శౌర్యమైనామ్రోగు మరణ మృదంగంజూలు దుళుపు సింహమల్లేహుంకరించు పౌరుషంవ్యూహమైన యుద్ధమైనఎగురు విజయ పతాకం ధిమిత ధిమిత ధిమిత మహితధిమిత ధిమిత ధిమిత అవితధిమిత ధిమిత ధిమిత అజితధిమి ధిమి ధిమి

హరి హ‌ర వీర‌మ‌ల్లు Read More »

మ‌హిళ‌ల వ్య‌థ‌ల‌తో రాసిన చిన్న‌ క‌థ‌ల సంక‌ల‌నానికి మొద‌టిసారి బుక‌ర్ ప్రైజ్!

ర‌చ‌యిత‌లు ఎంత‌గానో ఎదురుచూసే బుక‌ర్ ప్రైజ్ అవార్డు విజేత‌ల‌ను ప్ర‌క‌టించారు. అందులో చిన్న క‌థ‌ల‌తో రాసిన హార్ట్ లాంప్ పుస్త‌కానికి అవార్డు ద‌క్కింది. దాన్ని బాను ముష్తాక్ క‌న్న‌డ‌లో రాస్తే.. దీపా భ‌స్తి ఆంగ్లంలో అనువ‌దించారు. ఈ ఇద్ద‌రికీ ఈ అవార్డు, రివార్డును అంద‌చేయ‌నున్నారు. హార్ట్ లాంప్ పుస్త‌కం అనేది ఇంగ్లీష్ పాఠకులకు నిజంగా కొత్త సంక‌ల‌నం. ఇదొక రాడిక‌ల్ అనువాదంగా చెబుతారు. ఇది అనువాదంపై మన అవగాహనను సవాలు చేస్తుంది. ఈ పుస్త‌కంలో పురుషాధిక్య స‌మాజంలో

మ‌హిళ‌ల వ్య‌థ‌ల‌తో రాసిన చిన్న‌ క‌థ‌ల సంక‌ల‌నానికి మొద‌టిసారి బుక‌ర్ ప్రైజ్! Read More »

జూనియ‌ర్‌

రోజు ఉండే గంటలు ట్వంటీ ఫోరేబేబీ.. నువ్వు ఏ మూడులో ఉన్న అది మారదులేనో టైం నో టైం అంటూ పరుగులు చాలేబేబీ.. మై టైం మై టైం అంటూ ఎంజాయ్ కర్లే ఎప్పుడో అక్టోబర్‌లో వచ్చే దసరా కోసంఇప్పుడి సంక్రాంతి మూడే మిస్ అవ్వకేఎప్పుడో మండే తెచ్చే స్ట్రెస్సు టెన్షన్ కోసంఇప్పుడి వీకెండ్ వైబే వేస్ట్ చేయాకే.. లెట్స్ లివ్ దిస్ మూమెంట్లెట్స్ లివ్ దిస్ మూమెంట్లెట్స్ లవ్ దిస్ మూమెంట్లెట్స్ లవ్ దిస్ మూమెంట్

జూనియ‌ర్‌ Read More »

శ్వాస‌ను గ‌మ‌నించే టీ ష‌ర్ట్స్‌.. సంజ్ఞ‌ల‌ను అర్థం చేసుకొనే గ్లవ్స్‌!

అనుకోకుండా గుండె వేగం పెరిగిపోతుంది. ఈ విష‌యం మ‌న‌కి అర్థం కాదు. కానీ ఆ టీష‌ర్ట్‌కి అర్థమ‌వుతుంది. వెంట‌నే మ‌న‌ల్ని అల‌ర్ట్ చేస్తుంది. అలాగే మూగ‌వాళ్లు త‌మ సంజ్ఞ‌ల‌ను మ‌నం అర్థం చేసుకొనే గ్ల‌వ్స్ కూడా వ‌చ్చేశాయి. ధ్వని తరంగాలను ఉప‌యోగించి ETH జ్యూరిచ్ పరిశోధకులు శ్వాసను కొలవగల టీ-షర్టును, చేతి కదలికలను కంప్యూటర్ కోసం ఆదేశాలుగా అనువదించగల చేతి గ్ల‌వ్స్‌ను సృష్టించారు. ఇవి ఎలక్ట్రానిక్స్ ద్వారా శక్తిని పొందుతాయి. ప్రొఫెసర్ డేనియల్ అహ్మద్ నేతృత్వంలో పరిశోధకులు

శ్వాస‌ను గ‌మ‌నించే టీ ష‌ర్ట్స్‌.. సంజ్ఞ‌ల‌ను అర్థం చేసుకొనే గ్లవ్స్‌! Read More »

Powered by WordPress