contentcanvas.in

విష్ణు విన్యాసం

విన్నాలే.. వింటున్నాలేమనసున నీ మాటఅన్నాలే.. అంటున్నాలేబదులుగా నా మాట అలా అలా వెళ్లిపోతూమళ్లీ మళ్లీ మళ్లీ నిన్ను చూసామిలా మిలా రెప్పచాటుమౌనరాగాలన్నీ చదివేసా ఏదో మాయ చేసెనే ఇలా ఈ క్షణంనువ్వు నేను ప్రేమకు చెరో అక్షరంచెలి కలువై విరబూసానీ తలపుల వెన్నెలలోతొలివలపై తెరతీసానీ కిలకిల వేకువలో.. మొదలే మొదలే మొదలేమన కథ మొదలేమనకూ మనకూ ఇకపైరంగుల కలలే మొదలే మొదలే మొదలేమన కథ మొదలేమనకూ మనకూ ఇకపైరంగుల కలలే ఇందుకేమో మనసు.. ఇన్నినాళ్లు వేచేప్రాణవాయువై తగిలేలా […]

విష్ణు విన్యాసం Read More »

పెండ్లి బ‌ఫేల్లో ఏం తినాలో చెప్పే ఏఐ సాధానాన్ని క‌నిపెట్టిన టెకీ!

పెండ్లికి వెళ్లిన‌ప్పుడు.. పెండ్లి చూడ‌డ‌మే కాదు, పెండ్లి భోజ‌నాల్లో ఏం తినాలనే అయోమ‌యం ఏర్ప‌డుతుంది. వంద‌ల ర‌కాల భోజ‌నాల‌ను తిని క‌డుపు ఉబ్బ‌రం తెచ్చుకోకుండా బెంగ‌ళూరు టెక్నీషియ‌న్ ఒక వ్య‌క్తిగ‌త ఏఐ సాధనాన్ని రూపొందించాడు. బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ చాలా భారతీయ సమస్య అయిన వివాహ బఫేలకు అసాధారణమైన సాంకేతిక పరిష్కారాన్ని కనుగొన్నాడు. ప‌ర్స‌న‌ల్‌గా అత‌నికి బ‌ఫేలో వంట‌కాల‌ను పూర్తి చేయడం అసాధ్యం అనిపించి ఈ ఆలోచ‌న చేశాడు. వృత్తిరీత్యా టెక్నీషియన్ అయిన పంకజ్

పెండ్లి బ‌ఫేల్లో ఏం తినాలో చెప్పే ఏఐ సాధానాన్ని క‌నిపెట్టిన టెకీ! Read More »

పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన జ్యోత‌క్క!

తీన్మార్ న్యూస్‌తో సావిత్రిగా ఫేమ‌స్ అయి.. ఆ త‌ర్వాత బిగ్‌బాస్‌తో జ్యోత‌క్క‌గా మారిన శివ‌జ్యోతి ఈ రోజు ఉదయం పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. కెరీర్‌లో అత్యున్న‌త స్థాయికి ఎదిగిన న్యూస్ యాంక‌ర్ శివ‌జ్యోతి. ఈ పేరుతో కంటే సావిత్ర‌క్క‌గా ఈవిడ అంద‌రికీ సుప‌రిచితురాలు. ఒక ప‌ల్లెటూరి అమ్మాయిలా.. తెలంగాణ యాస‌తో అంద‌రినీ త‌న వార్త‌ల‌తో, మాట‌ల‌తో క‌ట్టిప‌డేసింది. బిగ్‌బాస్‌తో ఆమె అమాయ‌క‌త్వం.. మంచిత‌నం అంద‌రికీ తెలిసింది. చిన్న వ‌య‌సులోనే

పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన జ్యోత‌క్క! Read More »

డాక్ట‌ర్ ప‌ట్టా పొందిన‌ యాక్ట‌ర్ శ్రీ‌లీల‌!

శ్రీ‌లీల త‌న సినిమా వార్త‌లోతోనే కాదు.. ఇప్పుడు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఇన్నిరోజులు డాక్ట‌ర్ చ‌దువుతున్న శ్రీ‌లీల‌గానే తెలుసు. ఇప్పుడు ఆఫీషియ‌ల్‌గా డాక్ట‌ర్ ప‌ట్టా పొందిన శ్రీ‌లీల అయిపోయింది. దానికి సంబంధించిన ఒక పోస్ట్ వైర‌ల్ అవుతుంది. హీరోయిన్‌గా ఇప్ప‌టికే విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటున్న న‌టి శ్రీ‌లీల‌. సినిమాల్లో త‌న కెరీర్ ఇప్ప‌టికే నెంబ‌ర్ వ‌న్ స్థాయిలో దూసుకుపోతున్న‌ది. అటు సినిమాలు చేస్తూనే.. ఇటు వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్న‌ది. రెండు ప‌డ‌వ‌ల మీద కాళ్లు పెట్టి ఒడ్డు

డాక్ట‌ర్ ప‌ట్టా పొందిన‌ యాక్ట‌ర్ శ్రీ‌లీల‌! Read More »

300 క్యాల‌రీల హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మూంగ్‌దాల్ చీలా రెసిపీ టేస్ట్ అదిరిపోతుంది!

కావాల్సిన ప‌దార్థాలు :పెస‌ర‌ప‌ప్పు : ఒక క‌ప్పుమెంతులు : పావు టీస్పూన్‌ప‌చ్చిమిర్చి : 1అల్లం : చిన్న ముక్కప‌సుపు : రెండు టీస్పూన్స్‌కారం : రెండు టీస్పూన్స్‌ఇంగువ : చిటికెడుఆలుగ‌డ్డ‌లు : 4 (ఉడికించిన‌వి)ఆవాలు : ఒక టీస్పూన్‌క‌రివేపాకు : ఒక రెమ్మ‌ఉల్లిపాయ ముక్క‌లు : ఒక క‌ప్పుచాట్ మ‌సాలా : ఒక టీస్పూన్జీల‌క‌ర్ర పొడి : ఒక టీస్పూన్కొత్తిమీర : చిన్న క‌ట్టఉప్పు, నూనె : త‌గినంత‌ త‌యారీ విధానం :స్టెప్ 1: పెస‌ర‌ప‌ప్పును క‌డిగి

300 క్యాల‌రీల హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మూంగ్‌దాల్ చీలా రెసిపీ టేస్ట్ అదిరిపోతుంది! Read More »

కరెన్సీ నోట్లను తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం ఏదో తెలుసా?

యూపీఐ పేమెంట్స్‌ వ‌చ్చాక డ‌బ్బుల‌ను ప‌ట్టుకొని తిర‌గ‌డం లేదెవ‌రు. త‌క్ష‌ణ‌మే డిజిట‌ల్ చెల్లింపులు చేసేస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు లావాదేవీలు చేయాలన్నా.. ఇప్ప‌టికీ కొన్నిచోట్ల క‌చ్చితంగా క‌రెన్సీ నోట్లు, నాణేల‌ను వాడుతున్నారు. అస‌లు ఈ క‌రెన్సీ నోట్ల‌ను తొలిసారి ప్ర‌వేశ‌పెట్టిన దేశ‌మెంటో తెలుసా? కొన్నిరోజులు పోతే ఒక‌ప్పుడు క‌రెన్సీ నోట్లు ఉండేవ‌ట అని అనుకొనే కాలం ద‌గ్గ‌ర‌లోనే ఉన్న‌ట్ల‌నిపిస్తున్న‌ది. ప్ర‌పంచ‌మంతా డిజిట‌ల్ మాయ‌లో ఉంది. లావాదేవీల‌న్నీ యూపీఐ పేమెంట్ల‌తోనే జ‌రుగుతున్నాయి. దీంతో క‌రెన్సీతో ప‌నిలేకుండా పోయింది. భౌతికంగా క‌రెన్సీ

కరెన్సీ నోట్లను తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం ఏదో తెలుసా? Read More »

గుజ‌రాతీ ఫేమ‌స్.. సంప్ర‌దాయ‌ స్వీట్‌.. మోహ‌న్‌తాల్ ఈ పూట‌నే టేస్ట్ చూసేయండి!

కావాల్సిన ప‌దార్థాలు :శ‌న‌గ‌పిండి : 3 క‌ప్పులునెయ్యి : 3/4 క‌ప్పుపాలు : 1/3 క‌ప్పుచ‌క్కెర : ఒక క‌ప్పుకుంకుమ పువ్వు : చిటికెడుయాల‌కుల పొడి : ఒక టీస్పూన్బాదం, పిస్తా : కావాల్సినంత త‌యారీ విధానం :స్టెప్ 1 : ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండి వేసి 2 టేబుల్‌స్పూన్ల పాలు, నెయ్యి వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి.స్టెప్ 2 : ఒక పెద్ద గిన్నెలో నెయ్యి వేసి క‌లుపుకొన్న శ‌న‌గ‌పిండి మిశ్ర‌మం వేసి నెయ్యి పైకి

గుజ‌రాతీ ఫేమ‌స్.. సంప్ర‌దాయ‌ స్వీట్‌.. మోహ‌న్‌తాల్ ఈ పూట‌నే టేస్ట్ చూసేయండి! Read More »

ప‌రిగెత్తి ప్ర‌పంచాన్ని చుట్టేయ‌డ‌మే కాదు.. ప్ర‌పంచ రికార్డుల‌ను సొంతం చేసుకుంటున్న సూఫియా!

ప‌రుగు.. ఇది కొంత‌మంది ఫిట్‌నెస్ కోసం చేస్తే, మ‌రికొంద‌రు మాత్రం ప్ర‌వృత్తిగా మార్చుకుంటున్నారు. అలా మార్చుకొని ఉద్యోగాన్ని సైతం వ‌దిలేసి ఇప్పుడు ప్ర‌పంచ రికార్డును సొంతం చేసుకున్న‌ది రాజ‌స్థాన్‌కి చెందిన అల్ట్రా డిస్టెన్స్ ర‌న్న‌ర్ సూఫియా సూఫీ. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన 38 ఏళ్ల భారతీయ అల్ట్రా-డిస్టెన్స్ రన్నర్ సుఫియా సూఫీ ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తున్న‌ది. ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్ల‌డించింది. మనాలి-లేహ్ హై-ఆల్టిట్యూడ్ రన్‌ను 98 గంటల

ప‌రిగెత్తి ప్ర‌పంచాన్ని చుట్టేయ‌డ‌మే కాదు.. ప్ర‌పంచ రికార్డుల‌ను సొంతం చేసుకుంటున్న సూఫియా! Read More »

కేర‌ళ స్ట‌యిల్ ముట్ట రోస్ట్‌.. అదేనండీ ఎగ్ రోస్ట్ చేస్తే సూప‌ర్ అనాల్సిందే!

కావాల్సిన ప‌దార్థాలు :కోడిగుడ్లు : 4ఉల్లిగ‌డ్డ‌లు : 150 గ్రా.ట‌మాటాలు : 200 గ్రా.ప‌చ్చిమిర్చి : 2అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్‌స్పూన్స్కారం : 2 టీస్పూన్స్గ‌రం మ‌సాలా : ఒక టీస్పూన్ధ‌నియాల పొడి : ఒక టీస్పూన్మిరియాల పొడి : ఒక‌టిన్న‌ర టీస్పూన్జీల‌క‌ర్ర పొడి : ఒక టీస్పూన్క‌రివేపాకు : రెండు రెమ్మ‌లుకొబ్బ‌రినూనె, ఉప్పు : త‌గినంత త‌యారీ విధానం :స్టెప్ 1 : కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి గాట్లు పెట్టి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఉల్లిపాయ‌ల‌ను

కేర‌ళ స్ట‌యిల్ ముట్ట రోస్ట్‌.. అదేనండీ ఎగ్ రోస్ట్ చేస్తే సూప‌ర్ అనాల్సిందే! Read More »

పిన్నీసుకు రంధ్రం ఎందుకు ఉంటుంది? దాని వెనుకున్న ర‌హ‌స్య‌మేమిటో తెలుసా?

పిన్నీసును ఒక‌సారి నిశితంగా ప‌రిశీలించండి. మ‌నం పైన ఉన్న ప‌దునైన భాగాన్ని మాత్ర‌మే వాడుతున్నాం. కానీ కింద ఉన్న రంధ్రం ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? పిన్నీసును చీర‌లు క‌ట్టిన‌ప్పుడు.. చున్నీల కోసం.. ఒక‌ప్పుడు పూలు పెట్టుకోవ‌డానికి పెట్టుకునే వాళ్లు. కొంద‌రైతే చెప్పులు తెగితేనో, ఎక్క‌డైనా బ‌ట్ట‌లు చిరిగితేనో వీటిని వాడుతుంటారు. ఈ పిన్నీసులను చాలా ర‌కాలుగా వాడేవాళ్లున్నారు. కానీ కింద ఉన్న రంధ్రానికి ఒక ప‌ని ఉంది. దాన్ని ఎవ‌రూ వాడ‌రు. దాని డిజైన్ చాలా

పిన్నీసుకు రంధ్రం ఎందుకు ఉంటుంది? దాని వెనుకున్న ర‌హ‌స్య‌మేమిటో తెలుసా? Read More »

Powered by WordPress