ఎండల్లో.. నోరూరించే చల్ల చల్లని ఫ్రూట్ కస్టర్డ్!
కావాల్సిన పదార్థాలు:పాలు : 1/2 లీటర్కస్టర్డ్ పౌడర్ : 3 టీస్పూన్స్చక్కెర : 4 టీస్పూన్స్దానిమ్మ గింజలు : 2 టీస్పూన్స్బ్లాక్ & గ్రీన్ ద్రాక్ష : 3 టీస్పూన్స్అరటి పండు : ఒకటిఆపిల్ : ఒకటి తయారీ విధానం :స్టెప్ 1: కస్టర్డ్ పౌడర్‌లో కొన్ని పాలు పోసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. అరటి పండు, ఆపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.స్టెప్2 : స్టవ్ పై గిన్నె పెట్టుకొని పాలు పోసి […]
ఎండల్లో.. నోరూరించే చల్ల చల్లని ఫ్రూట్ కస్టర్డ్! Read More »