contentcanvas.in

వార్ 2

నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజునీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజువస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజువస్తూ పోతుంటా ఊపిరి ఊయలగానా గాలి ఏకాంతం తగ్గాలి అంటూవస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా వేరే సూర్యుడ్ని చంద్రుడ్ని చూస్తానావేల తారల్ని గమనించ వీలవునాప్రేమ కిరణాలు ప్రసరిస్తే నాపైనబ్రతుకు వెలిగే బ్రతుకు వెలిగేఇంకాస్తా ఇంక కాస్తా చెరువగాఇంకాస్తా ఇంక కాస్తా చెరువగారావాలనుంది చిలిపి ప్రశాంతంలా.. నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజువస్తూ పోతుంటా ఊపిరి […]

వార్ 2 Read More »

They Call Him OG

క్లాస్ ఇన్ ద ఫైర్‌దేర్ విల్ క‌మ్ ఎ లీడ‌ర్‌ఓజాస్ గంభీరా.. హోల్డ్ యువర్ బ్రీత్ అండ్ ఫియ‌ర్‌డ్రాగ‌న్స్ క‌మింగ్ నియ‌ర్ఓజాస్ గంభీరా.. అలలిక కదలక భయపడేలేక్షణక్షణమోక తల తెగి పడేలేప్రళయము ఎదురుగా నిలబడేలేమేటి ధాటికి లోకం హడలేరణమున యముడిక కనపడెలేదురుసుగా నువ్వు చరచకు తొడలేపదునుగా తెగ విరిగెను మెడలేరక్కసి దారుల రుధిరం పొరలే.. ఫైర్ ఇట్స్ కమింగ్ఫీల్ ద ఫైర్ ఇట్స్ బ‌ర్నింగ్కెన్ యు టేక్ ఇట్ హ‌య‌ర్ హ‌యర్‌స్ట్రోమ్ ఇజ్ క‌మింగ్హీట్ ఇట‌ప్‌యే ఓజాస్

They Call Him OG Read More »

భోజ‌నంతో పాటు ప‌చ్చి ఉల్లిపాయ తిన‌డం వెనుక కార‌ణ‌మేంటో తెలుసా?

బిర్యానీతో పాటు.. ఇత‌ర కూర‌ల‌కు అంచుగా ఉల్లిపాయ పెట్టుకోవ‌డం చాలామందికి అల‌వాటు. హోట‌ల్‌కి వెళ్లినా నిమ్మ‌కాయ‌తో పాటు, ఉల్లిపాయ‌లు ఇవ్వ‌డం ప‌రిపాటి. అస‌లు ఇలా ఎందుకు తింటామో ఎప్పుడైనా ఆలోచించారా? మీ ప్లేట్ పక్కన పచ్చి ఉల్లిపాయ ముక్క పెట్టుకోవడం చేస్తుంటారా? అస‌లు అలా మీరు ఎందుకు పెట్టుకోవాల‌ని అనుకుంటున్నారు. ఏ కూర‌లోకైనా కావాలి అనిపిస్తున్న‌దా? ఇది కొన్ని ప్రాంతాల్లో క‌చ్చిత‌మైన సంప్ర‌దాయం. క్రంచ్‌గా ఉంటుంద‌ని పెట్టుకొనే వాళ్లూ ఉన్నారు. కొంద‌రు కేవ‌లం ప‌చ్చి ఉల్లిపాయ‌ను మాత్ర‌మే

భోజ‌నంతో పాటు ప‌చ్చి ఉల్లిపాయ తిన‌డం వెనుక కార‌ణ‌మేంటో తెలుసా? Read More »

సుంద‌ర‌కాండ‌

ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…మీకెందుకింత పంతం…ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…వినండి కొంచం…ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…ఎంతంత కష్టం…ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్… వీడంతటోడు ఏ ఊర్లో లేడు..ఓసారీ గూగుల్ తిరగేసి చూడు..వయసు కాదు.. మనస్సు చూడు..ప్లీజ్… ప్లీజ్… ప్లీజ్… ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…చక్కని చందురుడు..ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…చలించి చూడు..ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…మంచోడు వీడు..ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్… రెండు యుగాలు పట్టింది చూడు..శ్రీరాముడు మళ్లీ వీళ్లా పుట్టాడు..ఈ

సుంద‌ర‌కాండ‌ Read More »

శ్రావ‌ణ మాసం స్పెష‌ల్ టెంపుల్ స్టైల్ క‌దంబం రైస్!

కావాల్సిన పదార్థాలు :బియ్యం : ఒక క‌ప్పుకంది ప‌ప్పు : ఒక క‌ప్పుచింత పండు : నిమ్మ‌కాయంతాఆలుగ‌డ్డ : ఒక‌టిచిల‌గ‌డ దుంప‌: ఒక‌టిచామ‌దుంప‌: అర క‌ప్పుగుమ్మ‌డి కాయ ముక్క‌లు: అర క‌ప్పుముల‌క్కాడ‌లు: రెండుక‌రివేపాకు: రెండు రెమ్మ‌లుకొత్తిమీర : ఒక క‌ట్ట‌నువ్వుల నూనె: స‌రిప‌డినంత‌ఉప్పు:స‌రిప‌డినంత‌సాంబారు పొడి : ఒక చెంచా త‌యారీ విధానం :స్టెప్1: ముందుగా ప‌ప్పు ఉడికించి పెట్టుకోవాలి. అన్నం వండేయాలి. చింత‌పండు ర‌సం తీసి ప‌క్క‌న పెట్టుకోవాలి.స్టెప్2: స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని కూర‌గాయ ముక్క‌లు

శ్రావ‌ణ మాసం స్పెష‌ల్ టెంపుల్ స్టైల్ క‌దంబం రైస్! Read More »

త్రిబాణ‌ధారి బార్బ‌రిక్‌

డానే అడుగు పెడితే దుమ్ము లెవాలేసూసేటోల్లా కళ్ళు జిల్లుమనాలేబ్యానర్ వెట్టి కడితే దందాషేక్ అయిపోద్ది షాలిబండనీదే హవా బస్తి నిండాసలామ్ కొడితే సల్లంగుండా ఏటుసూడు తీన్మార్అరె చిచ్చా సీటిమార్మార్ఫా కె అదిరిపోవలె చార్మినార్ అరె ఫిర్ సే ఔర్ ఏక్ బార్కొట్టేయ్ రా బార్ బార్దావత్ లా మునిగిపోదాంచల్ మేరె యార్ హైదరాబాద్ అంటే యాదికొచ్చేదొక్కరేజిందాబాద్ కొడుతూ ఉరుకురికి వస్తారేబట్టల్ చినిగేలాగా చిల్లర్ స్టెప్పులేస్తారేఅవో కాక ఎక్కే దాకా మింగి తాగాలే.. ఉయ్ ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం

త్రిబాణ‌ధారి బార్బ‌రిక్‌ Read More »

శ్రావ‌ణ శుక్ర‌వారం అటుకుల పాయ‌సం నైవేద్యం!

కావాల్సిన పదార్థాలు :అటుకులు : అర క‌ప్పుబెల్లం : 3/4 క‌ప్పుపాలు : ఒక క‌ప్పుకొబ్బ‌రి పాలు : ఒక క‌ప్పుయాల‌కుల పొడి : చిటికెడుఅల్లం పొడి : చిటికెడునెయ్యి : ఒక టేబుల్‌స్పూన్జీడిప‌ప్పులు : 8కిస్‌మిస్ : 8 త‌యారీ విధానం :స్టెప్ 1: అటుకుల‌ను కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించుకోవాలి. దీనివ‌ల్ల అటుకులు చాలా క్రిస్పీగా త‌యార‌వుతాయి.స్టెప్ 2 : ఒక గిన్నెలో అర క‌ప్పు నీళ్లు పోసి బెల్లం వేసి క‌రిగించుకోవాలి.

శ్రావ‌ణ శుక్ర‌వారం అటుకుల పాయ‌సం నైవేద్యం! Read More »

బ్య్రాట్‌

నేనూ నువ్వన్న పదములేదే ఉందల్లా మనముప్రేమై పొంగెనే ఇద్దరి ఎదలు.. ఎద‌లు..రానా నీడల్లే జతకుకానా నీ కంటి వెలుగురాదే నేనుంటే నీకు దిగులు.. దిగులు.. కళ్ళముందు నువ్వుండగారెప్పకూడ పడదుగానువ్వు తప్ప ఇంకెవ్వరూ కనప‌డరేనే ప్రాణమైతే ఊపిరి నువ్వేజన్మాలెన్నైన నీతోనే మొదలే యుద్ధమే రానీ సిద్ధమై ఉన్నావిడువనంటా నీ చెయ్యే..ఎవ్వరు నన్నే ఏమనుకున్నాచివరిదాకా నీతోనే.. నేను నువ్వ‌న్న ప‌ద‌ములేదే ఉందల్లా మనముప్రేమై పొంగెనే ఇద్దరి ఎదలు.. ఎద‌లు.. ఇరువురి త‌నువుల‌కుఒకటే హృదయములేవరమై ఊహలకేనువు దొరికావులేనీతో గడపనిదేసమయం గడవదులేతలచిన మరుక్షణమేఎదుర‌వుతావులేఆపగలనా

బ్య్రాట్‌ Read More »

170 గంట‌లపాటు భ‌ర‌త‌నాట్యం చేసి రికార్డు సృష్టించిన అమ్మాయి వీడియో వైర‌ల్‌!

ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఘనత సాధించింది రెమోనా ఎవెట్ పెరీరా. 170 గంట‌ల పాటు అద్భుత‌మైన భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌నతో గోల్డెన్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌లో స్థానం ద‌క్కించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతున్న‌ది. మంగళూరులోని సెయింట్ అలోసియసిస్‌ చివరి సంవత్సరం బి.ఎ. చ‌దువుతున్న‌ది రెమోనా. చిన్న‌ప్ప‌టి నుంచి భ‌ర‌త‌నాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఇందులోనే ఏదైనా గొప్ప‌గా సాధించాల‌నుకుంది. అందుకే జూలై 21న ప్రారంభమైన ఈ అసాధారణ మారథాన్ ఒక వారం తర్వాత జూలై 28న

170 గంట‌లపాటు భ‌ర‌త‌నాట్యం చేసి రికార్డు సృష్టించిన అమ్మాయి వీడియో వైర‌ల్‌! Read More »

మ‌హారాష్ట్ర‌లో ఉపావాస స‌మ‌యంలో తినే ద‌హీ సాబుదానా!

కావాల్సిన ప‌దార్థాలు :సాబుదానా : ఒక క‌ప్పుపెరుగు : ఒక క‌ప్పుచ‌క్కెర : పావు టీస్పూన్జీల‌క‌ర్ర : అర టీస్పూన్ప‌చ్చిమిర్చి : 1ప‌ల్లీలు : 2 టేబుల్‌స్పూన్స్నెయ్యి : ఒక టీస్పూన్ఉప్పు : త‌గినంత త‌యారీ విధానం :స్టెప్ 1: ప‌ల్లీల‌ను వేయించి పొడి చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. సాబుదానాని కొద్దిగా వేయించుకొని చ‌ల్లార‌నివ్వాలి.స్టెప్ 2 : ఒక గిన్నెలో పెరుగు వేసుకొని కొన్ని నీళ్లు పోసి క్రీమ్‌లా అయ్యేలా బాగా క‌లుపాలి. ఇందులోనే ఉప్పు, చ‌క్కెర

మ‌హారాష్ట్ర‌లో ఉపావాస స‌మ‌యంలో తినే ద‌హీ సాబుదానా! Read More »

Powered by WordPress