contentcanvas.in

వినాయ‌క చ‌వితి స్పెష‌ల్.. బెల్లం పాల తాలిక‌లు నైవేద్యంగా స‌మ‌ర్పించండి!

కావాల్సిన ప‌దార్థాలు :పాలు : మూడు క‌ప్పులుబియ్యం పిండి: ఒక‌ క‌ప్పుబెల్లం తురుము: ఒక క‌ప్పునెయ్యి: రెండు టీ స్సూన్లుస‌గ్గు బియ్యం: రెండు టీ స్సూన్లుజీడిప‌ప్పులు, కిస్మిస్: ఒక గుప్పెడుయాల‌కులు: నాలుగు త‌యారీ విధానం:స్టెప్ 1: ముందుగా పాలు మ‌రిగించి ప‌క్క‌న పెట్టుకోవాలి. అర‌గంట పాటు స‌గ్గు మియ్యం నాన‌బెట్టుకోవాలి.స్టెప్2: స్టౌ పై ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసి జీడి ప‌ప్పు, కిస్మిస్ వేయించి పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఒక టీ గ్లాసు నీళ్లు, మూడు […]

వినాయ‌క చ‌వితి స్పెష‌ల్.. బెల్లం పాల తాలిక‌లు నైవేద్యంగా స‌మ‌ర్పించండి! Read More »

బ్యాడ్ గ‌ర్ల్జ్‌

సూర్యుడినే బ్రతిమాలి రావొద్దంటానేనీకు నిద్దర సరిపోకుంటే.. ఆహాఓ సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానేనువ్వు స్నానం చేస్తానంటే.. అబ్బో సూర్యుడినే బ్రతిమాలి రావొద్దంటానేనీకు నిద్దర సరిపోకుంటేఓ సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానేనువ్వు స్నానం చేస్తానంటే మట్టినంత పూలగుట్టగా మార్చివేస్తానే.. ఓహోమట్టినంత పూలగుట్టగా మార్చివేస్తానేనువ్వు నేలపైన నడిచెలితేనువ్వు నేలపైన నడిచెలితే మబ్బుతెరల పందిరేసి నీడ తెస్తానే…నువ్వు ఎండలోకి వెళ్తుంటేనువ్వు ఎండలోకి వెళ్తుంటే… ఇలా చూసుకుంటానేఇలా చూసుకుంటానేచెలి నిన్ను కలకాలంఇలా చూసుకుంటానే…ఇలా చూసుకుంటానేఇలా చూసుకుంటానేనువ్వే నమ్మలేనంతనిన్నే చూసుకుంటానే… ఓ.. గాజులనే కోరుకుంటాగట్టిగ నీ చెయ్

బ్యాడ్ గ‌ర్ల్జ్‌ Read More »

ఎడమ తొండం గణేశుడా లేదా కుడి తొండం గణేశుడా.. ఇంట్లో ఏ గ‌ణేశుడిని పూజించాలి?

గ‌ణేశ్ చ‌తుర్ధి రాబోతున్న‌ది. మ‌రి ఆ గ‌ణ‌నాథుడిని తెచ్చుకోవాలంటే ఎడ‌మ వైపు తొండం ఉన్న వినాయ‌కుడా లేక కుడి వైపు ఉన్న విఘ్నేశుడిని తీసుకురావాలా అని ఆలోచించారా? కేవ‌లం పండుగ‌పూట‌నే కాదు.. ఇంట్లో వినాయ‌కుడి విగ్ర‌హం లేదా ఫొటో తెచ్చుకునేట‌ప్పుడు కూడా ఇది చూసుకోవాలి. గణేశుడి తొండం లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఈ విష‌యం మీకు తెలుసా? దాని దిశ.. ఎడమ, కుడి లేదా నిటారుగా ఉంటే ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మీ ఇంటికి

ఎడమ తొండం గణేశుడా లేదా కుడి తొండం గణేశుడా.. ఇంట్లో ఏ గ‌ణేశుడిని పూజించాలి? Read More »

ఆ ఊరి బ్యాంకులో రూ.5వేల కోట్లు.. ప్ర‌తీ వ్య‌క్తి ఒక ల‌క్షాధికారి.. ఇంత‌కీ ఆ ధ‌నిక గ్రామం ఎక్క‌డో తెలుసా?

హెడ్డింగ్ చూడ‌గానే ఎక్క‌డ ఉంద‌నే ఆలోచ‌న మొద‌లైంది క‌దా! అందుకే డైరెక్ట్ పాయింట్‌కే వ‌స్తున్నాం. వేరే దేశాల్లో కాదు.. మ‌న భార‌త‌దేశంలోనే ఈ ధ‌నిక గ్రామం ఉంది. పైగా ఆసియాలోనే ధ‌నిక గ్రామంగా నిలిచింది. భార‌త‌దేశం ఎప్పుడూ అంద‌రినీ త‌న‌వైపు చూసేలా చేసుకుంటుంది. అలాగే ఈ గ్రామం దాదాపు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న‌ది. సాధార‌ణంగా గ్రామం అన‌గానే ఇళ్లు.. వ్య‌వ‌సాయ పొలాలు.. ప‌రిమిత సౌక‌ర్యాలు ఉంటాయ‌ని అంద‌రూ అనుకుంటారు. కేవ‌లం పెద్ద పెద్ద న‌గ‌రాల్లో మాత్ర‌మే

ఆ ఊరి బ్యాంకులో రూ.5వేల కోట్లు.. ప్ర‌తీ వ్య‌క్తి ఒక ల‌క్షాధికారి.. ఇంత‌కీ ఆ ధ‌నిక గ్రామం ఎక్క‌డో తెలుసా? Read More »

కోరి కోరి చేయండి.. కొబ్బ‌రి ల‌డ్డు గుట‌కాయ‌స్వాహా అనిపించేయండి!

కావాల్సిన ప‌దార్థాలు :కొబ్బ‌రి కాయ : ఒక‌టిబెల్లం: ఒక క‌ప్పునెయ్యి: రెండు టీ స్పూన్స్జీడిప‌ప్పులు : గుప్పెడు త‌యారీ విధానం:స్టెప్1: కొబ్బ‌రిని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి మిక్సీ ప‌ట్టుకొవాలి. బెల్లం కూడా మెత్త‌గా చేసి పెట్టుకోవాలి.స్టెప్2: స్టౌ పై ఒక మంద‌పాటి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిప‌ప్పుల‌ను వేయించుకోవాలి. వీటిని ప‌క్క‌న పెట్టి మిక్సీ ప‌ట్టుకున్న కొబ్బ‌రి వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.స్టెప్ 3 : ఇందులో బెల్లం వేసి ప‌ది

కోరి కోరి చేయండి.. కొబ్బ‌రి ల‌డ్డు గుట‌కాయ‌స్వాహా అనిపించేయండి! Read More »

ఘాటి

దస్సోర దస్సోర హూదస్సోర దస్సోర హూదస్సోర దస్సోర హూ టాకీ టాకీ టాకీ టాకీటాకీ టాకీ టా దస్సోర దస్సోర హూదస్సోర దస్సోర హూదస్సోర దస్సోర హూ టాకీ టాకీ టాకీ టాకీటాకీ టాకీ టా తూరుపు కనుమల మధ్యమింటికారడవుల్లో కాలెట్టిసిరుతై ఉరికే యమజట్టివేటకీ కదిలే ఘాటి ఘాటి గా గా ఘాటిగా ఘాటిగా ఘాటిఘాటి ఘా ఘా ఘాటిగా ఘాటిగా గా కాసే కళ్లలో ధుమ్ ఎట్టిగుండెల నిండా ధమ్ అట్టిదుమ్మికే దుప్పికే పోటిజర జర

ఘాటి Read More »

మిస్ యూనివ‌ర్స్‌గా ఇండియాగా మాణికా.. మొట్టమొదటి పాలస్తీనా పోటీదారుగా నదీన్ అయూబ్‌!

మిస్ యూనివ‌ర్స్ 2025 పోటీలు న‌వంబ‌ర్‌లో జ‌రుగ‌నున్నాయి. దీనికి భార‌త‌దేశం త‌రుపున రాజ‌స్థాన్‌కి చెందిన మాణికా విశ్వ‌క‌ర్మ ఎంపికైంది. అలాగే ఈ సంవ‌త్స‌రం మిస్ యూనివర్స్ చరిత్రలో తొలిసారిగా పాలస్తీనా ప్రపంచ వేదికపై ప్రతినిధిగా న‌దీన్ అయూబ్ నిలువ‌నుంది. ఈ సంవత్సరం చివర్లో థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరగనున్న గ్లోబల్ 74వ మిస్ యూనివర్స్ పోటల‌కు అన్ని దేశాల నుంచి సుంద‌రీమ‌ణులు సిద్ధ‌మ‌య్యారు. అందులో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనుంది మాణికా విశ్వ‌క‌ర్మ‌. ఆమె గురించే కాదు.. ఈ

మిస్ యూనివ‌ర్స్‌గా ఇండియాగా మాణికా.. మొట్టమొదటి పాలస్తీనా పోటీదారుగా నదీన్ అయూబ్‌! Read More »

స‌తీ లీలావ‌తి

ఓహ్ గుప్పెడంత ఆశ పెట్టుకుంటే కొంప ముంచి పోయేరోబాహుబలి లాంటి ఈ బావను బద్నాము చేసిందిరోగుండెలోన డప్పులు కట్టి పూజలే చేసారో..చిన్ననాటి ఈ దేవదాసు ను చీ కొట్టి పోయిందిరో… ఓహో.. ఓహో.. మెరికలాంటి కుర్రోడమ్మాచురుకు చూపు చిన్నోడమ్మామన‌సులోంచి కాసేపైనా పోనే పొడమ్మా వలపు చిచ్చు పెట్టడమ్మావరుడి వేషం కట్టాడమ్మావాడివూసే రేయీ పగలూ అయ్యో రామా సిద్ధమైంది కల్యాణ మాలసిగ్గులేమౌనో తెల్లారేకల్లాసంబరాల సందె వేళగట్టిమేలమిక వాయించరేలా… ఓయే పిల్లా రాయే పిల్లాచిక్కావే చక్కని చిత్తూరు పిల్లాపానమల్లా తేనె

స‌తీ లీలావ‌తి Read More »

కె- ర్యాంప్

ఏయ్ ఇన్‌స్టా ఆపేసానే..ట్విట్టర్ మానేసానేనీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా ఏ ఫోనే మార్చేసాలే..ఛాటింగ్ ఆపేసాలేనీకే సింక్ అయ్యాలే వదలను ఇల్లా వైబే వచ్చేసిందే నిన్నే చూడగానేలెప్టే ఉన్న గుండె రైటు రైట్ అందే పంచే కట్టులోన నిన్నే చూడగానేక్లాసు మాసు ఇలా మిక్సు అయిందే ఏ ఉంటె కౌగిల్లో..నేనే చస్తే నీ ఒళ్ళోపిల్ల ఫిక్స్ అయిపోయానే..నన్నే ఫిక్స్ అయిపో ఇంకా.. యే కేరళ కుట్టి నీకే బ్యానరు కట్టించాలేచూపుతో చంపే నీకే హారతులివ్వలేటోటలు సౌతే మొత్తం

కె- ర్యాంప్ Read More »

భారతదేశ స్వాతంత్య్రం గురించి మీకు బహుశా తెలియని 7 వాస్తవాలు!

1947 ఆగ‌స్టు 15న స్వాతంత్య్రం వ‌చ్చింద‌ని అంద‌రికీ తెలుసు. ఆరోజున జెండా ఎగుర‌వేస్తార‌ని కూడా చిన్న‌పిల్ల‌ల‌ని అడిగినా చెబుతారు. కానీ మ‌న స్వాతంత్య్రం గురించి కొన్ని వాస్త‌వాలు తెలుసుకోవాలి. భార‌త‌దేశం ఈరోజు త్రివ‌ర్ణ‌ప‌తాక రెప‌రెప‌లాడుతూ క‌ళ‌క‌ళ‌లాడుతుంది క‌దా! దేశ‌భ‌క్తి గీతాలు అంత‌టా మార్మోగిపోయి ఉండొచ్చు. ఎర్ర‌కోట నుంచి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగాన్ని అంద‌రూ వీక్షించారు. అయినా కూడా ప్ర‌తీ భార‌తీయుడు మ‌న స్వేచ్ఛ‌కు సంబంధించి కొన్ని వాస్త‌వాలు తెలుసుకొనే అవ‌స‌రం ఉంది. అలాంటి 7 వాస్త‌వాలు మీకోసం.. ఇతర

భారతదేశ స్వాతంత్య్రం గురించి మీకు బహుశా తెలియని 7 వాస్తవాలు! Read More »

Powered by WordPress