శ్రీ రామ….
జై శ్రీరామ్.. రామ్
జై శ్రీరామ్..
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ రామ రామ ..
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ రామ రామ ..
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ రామ రామ ..
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ రామ రామ ..
హే తయ్య తక్కా తక్కధిమి చెక్కభజనలాడి
రాములోరి గొప్ప చెప్పుకుందామా
ఆ సాములోరి పక్కనున్నా సీతామాలచ్చుమమ్మ
లక్షణాలు ముచ్చటించుకుందామా
నీ గొంతు కలిపి మా వంత పాడగా
రావయ్యా అంజనీ హనుమా..
రామయ్య కీర్తన నోరారా పలుకగా..
చిరంజీవి నీ జనుమ..
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ రామ రామ ..
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ రామ రామ ..
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ రామ రామ ..
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ రామ రామ ..
శివుని ధనువు వంచినోడు శ్రీరామ్..
రావణ మదము తెంచినోడు శ్రీరామ్..
ధర్మము విలువ పెంచినోడు
దశరథ సుతుడు..
అతడి జంటగా అమ్మ తోడు
మాయమ్మ సీతమ్మ సరిజోడు
పట్టిన మగని కొనవేలు..
వీడలేదు ఎప్పుడు..
పాదుకల్ని మోసినోడు తమ్ముడంటే వాడు
ఆ తమ్ముడికి రాజ్యమిచ్చి అడవికేగినాడు
అన్నాయంటే ఇతడు
హే రంగ రంగ వైభవాల రామ కల్యాణ వేళ
సంబరాల పాట పాడుకుందామా
హేయ్ రంగు రంగు ఉత్సవాల కోలాటమాడుకుంటూ
చిన్న పెద్ద చిందులాడుకుందామా..
నీ గొంతు కలిపి మా వంత పాడగా
రావయ్యా అంజనీ హనుమా..
రామయ్య కీర్తన నోరారా పలుకగా..
చిరంజీవి నీ జనుమ..
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ రామ రామ ..
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ రామ రామ ..
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ రామ రామ ..
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ రామ రామ ..
సాహిత్యం: ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
గాయకులు: శంకర్ మహదేవన్, లిప్సిక