ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు
ఇంకేం కావాలి నీకు
స్వర్గం తేనా ఇలకు
కల్లబొల్లి గుండె
కన్ను గీటుతుందే
కన్నె ప్రేమ నిండే
కుండ వోలే ఉందే
ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు
ఇంకేం కావాలి నీకు
స్వర్గం తేనా ఇలకు
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
అతుక్కుపో
అతుక్కుపో
అతుక్కుపో పో
అతుక్కుపో
ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు
ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు
కలియుగం ఇది కడలేరేనది
పగపై దండెత్తి పని పట్టవా
ఉరిగింది పులి చెదిరింది నది
ఎదురొచ్చేటోరి బలమంతా బలి
నీ ఆయుధం వేయడమౌతది
అది మార్చిన వేషమే ఇది
ఈ కల్లోలం వీడి ఉల్లాసమై నువ్వొచ్చే మరీ
నా ప్రతిదీ నీదదీ…
ఇఫ్ లవ్ ఈస్ ఎ క్రైమ్, మై డాడీ ఇస్ క్రిమినల్
క్రిమినల్ క్రిమినల్ క్రిమినల్ క్రిమినల్
ఐ పే ద ఫైన్ టు ద టైమ్
వితవుట్ మైనింగ్ హిమ్ సినికల్
సినికల్ సినికల్ సినికల్
ఇఫ్ బీయింగ్ రిచ్ ఇస్ ఎ సిన్
ఐ వన్నా బీ ఏ సిన్నర్ సిన్నర్ సిన్నర్
నౌ ఐయామ్ మ్యారీడ్ టు ద గేమ్
ఐయామ్ గోనా బీ ద విన్నర్
విన్నర్ విన్నర్ విన్నర్..
ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు
ఇంకేం కావాలి నీకు
స్వర్గం తేనా ఇలకు
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు
ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు
సంగీతం : ఎ.ఆర్. రెహమాన్
సాహిత్యం : అనంత శ్రీరామ్
గాయకులు : అలెగ్జాండ్రా జాయ్, శుభా , నకుల్ అభ్యంకర్