తండేల్

న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌
న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌

న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌
న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌

హే ఢ‌మ ఢ‌మ ఢ‌మ అద‌ర‌గొట్టు
ఢ‌మ‌రుకాన్ని దంచి కొట్టు
అష్ట‌దిక్కులు అదిరేట్టు
తాండవేశ్వ‌రా..

న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌

భం భం భం మొద‌లుపెట్టు
అమృతాన్నిపంచిపెట్టు
గుండె వెండికొండ‌యేట్టు
కుంద‌టేశ్వ‌రా
న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌

జై శంక‌క‌రా.. జై జై శంక‌రా..

నిప్పు క‌న్ను ఇప్పి జ‌నం త‌ప్పులు కాల్చేయ‌రా

జై శంక‌రా.. శివ శివ శివ శంక‌రా
త్రిశూలం తిప్పి తిప్పి సూపి
మంచి దారి న‌డ‌ప‌రా

న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌
న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌

ఓ త‌ప్పు చేస్తే బ్ర‌హ్మ త‌ల‌నే తుంచినావురా
వేడుకుంటే విష్ణునైనా మింగినావురా

న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌

ఆదిప‌రాశ‌క్తి నిన్ను కోరుకుందిరా
సృష్టిలోనే మొద‌టి ప్రేమ క‌థ నీదిరా

న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌

రా రా శివరాత్రి సుంద‌రా
మా రాత మార్చి ఉద్ధ‌రించ‌రా
అనంత‌మైన నీ ప్రేమ‌లో ర‌వ్వంత మాకు ఇస్తే
భూమి స్వ‌ర్గ‌మవునురా..

న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌
న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌

ఆది ప్రేమ‌కు నీకు పోలిక
లేదు లేదిక జ‌గ‌నా..
భ‌క్త కోటికి ఉన్న కోరిక తీర్చుతావ‌య్య స్వ‌యానా..

ఈశ్వ‌రి కోసం అర్ధ‌నారీశ్వ‌రుడ‌య్యావు
లోక‌న్ని ఏలు ప‌ర‌మేశ్వ‌రుడా
ఏ లోటూ రానీవు.. ఎప్పుడూ తోడుంటావు..
మ‌గ‌డంటే నువ్వే మ‌హేశ్వ‌రుడా..

ఆది నువ్వు.. అంతం నువ్వే
కాపాడే ఆప‌ద్భాంద‌వుడా..

న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌
న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌

శివా శివా శివా శివా..
శివా శివా శివా శివా..

న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌
న‌మో న‌మః న‌మో న‌మః
న‌మో న‌మః శివాయ‌

ర‌చ‌యితః జొన్న‌విత్తుల
పాడినవారుః అనురాగ్ కుల‌క‌ర్ణి, హ‌రిప్రియ‌
మ్యూజిక్ డైరెక్ట‌ర్ః దేవి శ్రీ ప్ర‌సాద్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress